వంచన
వంచన -అక్షర డోరు బెల్ విని తలుపు తీసిన నేను ఎదురుగా నిలచిన దీపని చూసి ఆనందంతో వెలిగి పోయిన నా ముఖం పక్కనే ఉన్న వ్యక్తి ని చూసి అంత కంటే ఎక్కువగా మాడి పోయింది. మారుతున్న నా ముఖ కవళికలను గమనించన దీప… “మమ్మల్ని లోపల్కి రమ్మంటావా ?” అని అడిగింది. చేసేది లేక ముభావంగా పక్కకి తొలగి వారిద్దరికి దారి ఇచ్చాను. ఇద్దర్నీ కూర్చోమని చెప్పి నేను నా మనస్సును సర్దుకుందామని లోపలీకి […]
Continue Reading