ఇగో(అహం అడ్డు) (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 ఇగో—( అహం అడ్డు) (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రాత్రి జరిగింది మరిచిపోతే బెటర్‌……ఇదిగో కాఫీ; ఆలస్యంగా లేచారు కాబట్టి తొందరగా రెడీ అవ్వండి.’ అంటూనే న్యూస్యపేపర్‌లో దూరిపోయింది శారద. తను అప్పటికే రెడీ అయి వుందన్న విషయం అర్థమయ్యేసరికి నేనెప్పుడు లేచానో తెలిసింది నాకు. తను కూల్‌గా వుండడంతో నాకు గిల్టీగా అనిపించింది.అనవసరమైన రాద్దాంతం కదూ; మనసులో అనుకుంటూనే అద్దంలో నా మఖాన్ని నేను చూసుకున్నాను. కళ్ళు ఎరుపెక్కాయి. […]

Continue Reading

ప్రక్షాళనము -పునీతము (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ప్రక్షాళనము -పునీతము (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము వికాస్‌ నన్ను రమ్మంటే వారం సెలవు పెట్టి ముంబాయికి వచ్చాను ఫ్లైట్‌లో. వికాస్‌ వుంటున్న ఫ్లాట్‌ చాలా హై సొసైటీలో కంఫర్టబుల్‌గా, అధునాతన ఫర్నీచర్‌తోవుంటుంది. ఇక్కడికి వస్తే ఎడారిదాటి ఒయాసిస్సుకి చేరుకున్నట్టు సుఖంగా హాయిగా వుంటుంది. మామూలు మనుషులు, మామూలు ప్రపంచం మాయమైపోతారు. మాయాలోకం, ఒక అందాల దీవిలో ఆనందంలో తేలుతున్న అనుభూతి మనసుని మత్తుగా ఆవరిస్తుంది.” ముఝె మస్త్‌ మవోల్‌మే […]

Continue Reading