గజల్ సౌందర్య – 4 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజళ్ళలో భావ శిల్ప నిర్మాణ సౌందర్యాన్ని, అభివ్యక్తి తీవ్రతలను విశ్లేషించి బేరీజు వేయడం ఓ బృహత్ సాహితీ ప్రక్రియ. గజల్ కవుల కవి సమయాలు; ప్రేమ ప్రణయ వియోగాల అంతర్ మథనాల వ్యక్తీకరణ, భావ రూప శబ్దాలంకారాలు, నడక .., గాన లయలను ఆస్వాదిస్తూ గజల్ సౌందర్య విశ్లేషణ చేయడం ఓ వైవిధ్య భరిత అందమయిన అధ్యయన అనుభవం. “గజల్ సౌందర్యం “ వ్యాసాల ముఖ్య ఉద్దేశం గజల్ కవుల పరిచయం , వారి […]
గజల్ సౌందర్య – 3 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్పై సూఫీయిజం ప్రభావం: పర్షియన్ మరియు ఉర్దూ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవితా రూపమైన గజల్పై సూఫీయిజం తీవ్ర ప్రభావాన్ని చూపిందని అంటారు చరిత్ర కారులు. అనేక గజళ్లు సూఫీ మార్మికవాదం నుండి ప్రేరణ పొంది ఆ దైవిక ప్రేమ మరియు ఆధ్యాత్మిక కోరిక యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తాయి. సూఫీ తత్వం ప్రభావం ,రూపకాలు, ప్రతీక వాదం మరియు భావోద్వేగ లోతులను గజళ్ళలో ఉపయోగించడం స్పష్టంగా కనిపిస్తుంది. సూఫీ కవుల […]
గజల్ సౌందర్య – 2 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ సౌందర్యాన్ని ఇనుమడింప చేసేది హృదయ లోతుల్లో ఉండలేక పొంగి పొర్లి ఉప్పెనగా బయట పడే భావోద్వేగాల అక్షర స్వరూపం గజల్ . “గుండె గొంతుక తోన కొట్లాడుతాది కూర్చుండనీదురా కూసింతసేపు “.అని నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటల్లో అంటారు. అదేభావం Robert Frost poem నిర్వచనంలో వినిపిస్తుంది.Robert Frost famous American poet “ A poem is “never a put-up job. … It […]
గజల్ సౌందర్యం (ఈ నెల నుండి ప్రారంభం) -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ అనేది ఉర్దూ భాషలో శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఒక కవితా కళారూపం. ఇది భావోద్వేగాలు మరియు మనో భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే కవితా రూపం. గజల్ ప్రత్యేకమైన కవితా ప్రక్రియ ఎందుకంటే కవులు తమ తీవ్రమైన వ్యక్తిగతమైన సులభంగా వ్యక్తీకరించలేని భావోద్వేగాలను మరియు భావాలను గజల్ ప్రక్రియ ద్వారా వ్యక్తపరచగలరు. గజల్ లోని ఆ శక్తివంతమైన మరియు ఉత్తేజకరమైన గజలియత్ నిర్మాణ శైలి వల్ల గజల్ […]