దీపం వెలిగించాలి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
దీపం వెలిగించాలి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ములుగు లక్ష్మీ మైథిలి ఒక పాలు గారే చందమామను రాహు, కేతువులు మింగివేసినప్పుడు కూడలిలో నాలుగు కొవ్వొత్తులు వెలిగించినపుడు వెన్నెల కాంతి వెదజల్లదు కొన్ని గొంతులు కలిసి ఆక్రోశిస్తూ న్యాయం కావాలనే నినాదాలతో రోడ్డెక్కి దిక్కులు దద్దరిల్లేలా అరిస్తే భీతిల్లిన బాధితుల ఆక్రందనలు ఆగిపోవు అమ్మల పేగులు మెలిపెట్టినపుడు మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తే కడుపులో రగిలిన చిచ్చుతో జవాబులన్నీ నిప్పురవ్వలే చిమ్ముతాయి ఆరిపోయే […]
Continue Reading

