
నారీ“మణులు”
భండారు అచ్చమాంబ
-కిరణ్ ప్రభ
భండారు అచ్చమాంబ (1874-1905) తొలి తెలుగు కథా రచయిత్రి. ఇప్పటికి దాదాపు నూరు సంవత్సరాల క్రితం ”అబలా సచ్చరిత్ర రత్నమాల” గ్రంథాన్ని రచించారు. ఆమె తన రచనల్ని స్త్రీల అభ్యున్నతిని ప్రోత్సహించటానికే ఉపయోగించారు.
అత్యంత స్ఫూర్తిదాయకమైన భండారు అచ్చమాంబ గారి జీవితగాథని కిరణ్ ప్రభ గారి మాటల్లో ఇక్కడ వినండి:
https://youtu.be/nvQxwM8iyDo
Please follow and like us:

తెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.
