యాత్రాగీతం(మెక్సికో)-2
యాత్రాగీతం(మెక్సికో) కాన్ కూన్ -డా||కె.గీత భాగం-3 కాన్ కూన్ ఎయిర్పోర్టు అద్దాల తలుపులు సరిగ్గా రెండడుగుల్లో దాటుతామనంగా చక్కగా సూటు వేసుకుని, ఎయిర్పోర్టు హెల్పింగ్ బూత్ లో పనిచేస్తున్నట్లున్న ఒకమ్మాయి మమ్మల్ని “సహాయం ఏమైనా కావాలా?” అని నవ్వుతూ పలకరించింది. అప్పటికే మేం బయటికెళ్లే ముందు పక్కకి ఆగి మా పాకేజీలో భాగమైన పికప్ టాక్సీ కి ఫోను చెయ్యడానికి నంబరు కోసం రిసీట్ లో చూడాలని అనుకుంటూ నడుస్తున్నాం. ఇంతలో ఈమె కనబడి పలకరించడంతో “మేం […]
Continue Reading





