image_print

ఓ కవిత విందాం! “చిరుచీకట్ల వెన్నెల” (కవిత)

https://youtu.be/7Rd2Lc5ckBI నారాయణ స్వామి వెంకట యోగినారాయణస్వామి వెంకటయోగి కవి, రచయిత. పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు ‘కల్లోల కలల మేఘం‘, ‘సందుక’, ‘వానొస్తదా’?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు ‘నడిసొచ్చిన తొవ్వ’ – ఇప్పటిదాకా ప్రచురణలు. ‘ప్రజాకళ’, ‘ప్రాణహిత’లతో సన్నిహిత […]

Continue Reading

ఓటమి దీపం

ఓటమి దీపం -నారాయణ స్వామి వెంకట యోగి ఎక్కడో దీపం పెట్టి మరెక్కడో వెలుతురుని కోరుకోగలమా  ఎక్కడో, ఎప్పుడో గెలుస్తామేమోనన్న ఆశ ఉంటె యుద్ధం మరో చోట ఎందుకు చెయ్యడం ఎందుకు ప్రతిసారీ చీకటి లోకి అజ్ఞాన సుఖంతో కూరుకుపోవడం  మనం వెలిగించిన దీపం మనని దాటి వెళ్ళకపోవడం వెలుతురు తప్పు కాదు కదా  దీపం నీడల్ని కూడా దాటలేని మన అడుగుల  తప్పేమో అని తడుతుందా మనకు ఎప్పటికైనా  ప్రతిసారీ ఓటమీ,ఓటమిని చూసి ‘మురిసి’ పోవడమేనా మనకు గెలుపు లేదా లేక అసలు గెలవడమే రాదా  గెలిచినా గెలుపును నిలుపుకోవడం రాదు గనకఓటమే నయమా  అందుకే మన ప్రయాణం ఎప్పుడూ గెలుపును ‘ఇతరుల’ పరం చెయ్యడానికో  లేదూ లక్ష్యానికి సగంలో ఆగిపోవడానికి మాత్రమేనా  ఎవరు ఎక్కడ ఎందుకు మిగిలిపోతారో  ఎవరు ఎవరితో ఎక్కడిదాకా ప్రయాణిస్తారో ఈ చిమ్మచీకట్లో ఏ […]

Continue Reading

వెలుతురు పండుటాకు

వెలుతురు పండుటాకు  -నారాయణస్వామి వెంకటయోగి ఎక్కడినుండో, ఎడతెరపిలేకుండా దుఃఖధారలు కురుస్తున్నాయి కాలమెన్నడూ  మాన్పలేని   గాయాలపై   శతాబ్దాల తర్వాత  సుడిగాలుల్లా వీస్తున్న పలకరింపుల్లో దుమ్ము కొట్టుకుపోతోంది మసకబారిన జ్ఞాపకాల మీదినుంచి  గతంపొరల్లో దాగిన శిలాజాల కన్నీటి చారికలనీ , గాజుపెంకుల నెత్తుటి మరకలనీతడుముకోవాలి,  అరచేతులతో మునివేళ్లతో గీరుకుపోయేదాకా, కొత్త గాయాలై మళ్ళీ మళ్ళీ  గుచ్చుకుపోయేదాకా  ఎవరికి  ఏమి తెలుసని    మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఎవరు వింటారనీ  ఎవరికేమి కొత్తగా  అర్థమవుతుందనీ  రాళ్లకు మళ్ళీ మళ్ళీ తలలు మోదు కోవడం  ఎవరిని అడగొచ్చిప్పుడు ఏది ఎందుకు జరగలేదో ఎవరికి వివరించగలమిప్పుడు ఏది ఎందుకు ఎన్నటికీ అర్థం కాదో    మౌనహననాలైన జ్ఞాపకాలు ఇప్పుడు కొత్తగా […]

Continue Reading