image_print

‘జోగిని’ పుస్తక సమీక్ష

‘జోగిని’ పుస్తక సమీక్ష   -పి.జ్యోతి ఒక స్త్రీ తన తండ్రి శారీరిక అవసరాను తీర్చవలసి రావడం, అదీ ధర్మబద్దంగా జరగడం అన్నది ఊహించుకుంటేనే భరించలేని బాధ కలుగుతుంది. తరతరాలుగా కొందరు స్త్రీలను ఊరమ్మడి ఆస్త్రిగా భావిస్తూ వావి వరుసలు లేకుండా వారితో తమ అవసరాలు తీర్చుకోవడానికి మతాన్ని, దేవుడిని అడ్డం పెట్టుకుని పితృస్వామ్య వ్యవస్థ జరిపిన క్రూరత్వాన్ని గురించి తెలుసుకుంటే ఈ సమాజంలో మనమూ ఓ భాగమయి నందుకు రోత పుడుతుంది. “జోగిని” ల గురించి కొంత […]

Continue Reading
Posted On :

జి. ఉమామహేశ్వర్ కథా సంకలనం “భరోసా” పై సమీక్ష

“భరోసా”    -పి.జ్యోతి  మానవత్వాన్ని విశ్వసించే రచయిత కలం నుండి వెలువడిన కథాసంకలనం “భరోసా” జి. ఉమామహేశ్వర్ గారి కథా సంకలనం “భరోసా” చదివిన తరువాత తెలుగులో “కథ” స్థాయిని ఈ తరంలో కూడా నిలపగలిగే రచయితలు ఇంకా ఉన్నారని ఆనందం కలిగింది. ఈ రచయిత పేరు పెద్దగా సాహితీ చర్చలలో వినిపించదు. ఏ పోటిలలో కనిపించదు. ఎంతో హైప్ తొ వెలువడే కథా సంకలనాల మధ్య వీరి పుస్తకాలను ఎవరూ పరిచయం చేయరు. మంచి కథలు […]

Continue Reading
Posted On :

“మొహర్” పుస్తక సమీక్ష

“మొహర్”    -పి.జ్యోతి తెలుగు సాహిత్యంలో సహేతుకమైన అస్థిత్వవాదానికి నిదర్శనం  ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం గా మన ముందుకు వచ్చిన “మొహర్” కథా సంపుటి తెలుగు సాహిత్యంలో ఒక మంచి ప్రయోగం అనే చెప్పాలి. అస్థిత్వ వాదం నేపధ్యంలో తెలుగులో చాలా సాహిత్యం ఈ మధ్య వచ్చి చేరుతుంది. ఒక వర్గానికో, ఒక సమూహానికో కట్టుబడి ఉండి రాస్తూ, తమ సాహిత్యపు స్వార్దానికి, అవసరాల కోసం, తమ వ్యక్తిగత లాభాల కోసం,  ఆ […]

Continue Reading
Posted On :

పడి లేచిన కెరటం – గంటి భానుమతి పుస్తక సమీక్ష

పడి లేచిన కెరటం – గంటి భానుమతి    -పి.జ్యోతి తెలుగులో డిప్రెషన్ పై చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం, డిప్రెషన్ కేసులు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మహత్యలలో మనం చాలా ముందు వరసలో ఉన్నాం. సైకియాట్రిస్టుల కొరత మన దేశంలో చాలా ఉంది. అంతే కాదు వైద్యుల వద్దకు వచ్చే మానసిక రోగుల సంఖ్య అత్యల్పం. ఇక మానిక్ డిప్రెషన్ (OCD), స్కిజోఫ్రెనియా లాంటి జబ్బుల సంగతి తెలిసిన […]

Continue Reading
Posted On :

“బషీర్ కథలు” పుస్తక సమీక్ష

 “బషీర్ కథలు”    -పి.జ్యోతి వైక్కం మొహమ్మద్ బషీర్ మళయాళ రచయిత. తన రచనా కాలంలో కేవలం 30 పుస్తకాలే రాసి గొప్ప పేరు తెచ్చుకున్నారాయన. వారి మళయాళ కథల అనువాదం ఈ “బషీర్ కథలు”. హైద్రరాబ్ బుక్ ట్రస్ట్ వారు ఆగస్టు 2009 లో ప్రధమంగా ముద్రించిన ఈ కథలు బషీర్ ను తలుగు పాఠకులకు పరిచయం చేసే చక్కని ప్రయత్నం. కేరళ లో దిగువ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన బషీర్ కథలు మానవ […]

Continue Reading
Posted On :

జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష

జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష    -పి.జ్యోతి జాషువా గారి కుమార్తె సంఘ సంస్కర్త హేమలతా లవణం గారి గురించి ప్రస్తుత తరానికి తెలిసింది చాలా తక్కువ. చంబల్ లోయల్లోని బందిపోట్లు వినోభా భావే గారి వద్ద లోంగిపోతున్నప్పుడు ఆ కార్యక్రమం కోసం విశేష కృషి చేసారు హేమలతా ఆమె భర్త లవణం గార్లు. నేరస్తుల బాగు, పునరావాసం కొరకు ఎంతో కృషి చేసిన దంపతులు వీరు. జయప్రకాష్ నారాయణ్ గారి […]

Continue Reading
Posted On :

“శారద కథలు” పుస్తక సమీక్ష

 నిండైన నిజాయితిని సొంతం చేసుకున్న కథా రచయిత     – శారద చెన్నపట్నం నుండి తెనాలి వచ్చిన ఒక పందొమ్మిదేళ్ల కుర్రాడు తెలుగు నేర్చుకుని, తెలుగు దేశంలో ఒక హోటల్ లో సర్వర్ గా పగటి పూట పని చెస్తూ, రాత్రి పూట సాహిత్య సృజన చేస్తూ జీవించాడు. 32 ఏళ్ళకే మూర్చ రోగం రూపంలో మృత్యువు లోబర్చుకునే దాకా దీక్షగా రాసుకుంటూ వెళ్ళాడు. తనది కాని భాషని, తనది కాని ఊరును తనవాటిగా చేసుకుని సాహిత్యానికి […]

Continue Reading
Posted On :

“ఉమ్రావ్ జాన్ అదా” పుస్తక సమీక్ష

 “ఉమ్రావ్ జాన్ అదా”    -పి.జ్యోతి ఉర్దూ లో రాయబడిన మొదటి నవల తెలుగు అనువాదం “ఉమ్రావ్ జాన్ అదా” “ఉమ్రావ్ జాన్ అదా” ఉర్దూ భాషలో రాసిన మొదటి నవల. దీని రచయిత మిర్జా హాదీ రుస్వా. ఈ నవల మొదట 1899 లో ప్రచురించబడింది. లక్నో లో పందొమ్మిదవ శతాబ్దపు మొదట్లో జీవించిన ఉమ్రావ్ జాన్ అనే ఒక వేశ్య జీవిత కథ ఇది. పాకిస్తాన్, భారత్ రెండు దేశాలలో కూడా చాలా మంది […]

Continue Reading
Posted On :

“ఏది నేరం” సమీక్ష

ఏది నేరం – హజారీబాగ్ జైలు గాధలు    -పి.జ్యోతి ఏది నేరం” అనే ఈ పుస్తకంలో హజారీబాగ్ జైలు గాధలు కొన్ని ఉన్నాయి. రచయిత్రి బి.అనురాధ గారు మావొయుస్టు ఖైదీగా ఈ జైలులో 2009 నుండి 2013 దాకా మహిళా వార్డులో ఉన్నారు. అక్కడ పరిచయమైన కొందరి స్త్రీల జీవిత కథలను ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేసారు. మొత్తం 16 కథలలో ఎన్నో జీవిత కోణాలను వారు చూపించే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకంలో […]

Continue Reading
Posted On :

చంద్రిక కథ (పుస్తక సమీక్ష)

చంద్రిక కథ  -పి.జ్యోతి వీరేశలీంగం పంతులు గారిని ప్రధాన పాత్రగా చూపే సుబ్రహ్మణ్య భారతి గారి తమిళ అసంపూర్తి.                  చంద్రిక కథ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి అరవంలో వ్రాసిన అసంపూర్ణ నవల. ఈ నవలను గోపాల, కృష్ణ, రాఘవన్ అనే ముగ్గురు మిత్రులు తెలుగులోకి అనువాదం చేసారు. నార్ల గారు కేంద్ర సాహిత్య అకాడమీ పక్షంగా కందుకూరి వీరేశలింగం జీవిత సాహిత్యాలను గూర్చి 1968 […]

Continue Reading
Posted On :

గంగ ఎక్కడికెళుతోంది? జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం-

గంగ ఎక్కడికెళుతోంది? జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం  -పి.జ్యోతి గంగ ఎక్కడికెళుతోంది?…. ఇది తమిళంలో వ్రాసిన “గంగై ఎంగే పోగిరాళి”? అనే జయకాంతన్ గారి నవలకు తెలుగు అనువాదం. దీన్ని జెల్లేళ్ళ బాలాజీ గారు అనువాదం చేసారు. 2017 లో విశాలాంధ్ర లో ఇది డైలీ సీరియల్ గా వచ్చింది. పుస్తక రూపంలో 2019 లో వచ్చిన రచన ఇది.  జయకాంతన గారు చాలా ఏళ్ళకు ముందు “అగ్నీ ప్రవేశం” అనే ఒక […]

Continue Reading
Posted On :

జోగినీ మంజమ్మ – ఆత్మ కథ

జోగినీ మంజమ్మ – ఆత్మ కథ     -పి.జ్యోతి కర్ణాటక జానపద అకాడేమీకి అధ్యక్షురాలిగా నియమించబడ్డ తొలి ట్రాన్స్జెండర్ మహిళ మంజెమ్మ ఆత్మకథ యొక్క తెలుగు అనువాదం ఇది. డా. చంద్రప్ప సోబటి దీన్ని కన్నడలో రాస్తే, రంగనాధ రామచంద్రరావు గారు దీని తెలుగులోకి అనువాదించారు. ట్రాన్స్జెండర్ల జీవితాన్ని సానుభూతితో అర్ధం చెసుకునే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో రావడం మంచి పరిణామం. తమ ప్రమేయం లేకుండా తమ శరీరం తో మనసు కలవలేక, తాము మరొకరి […]

Continue Reading
Posted On :

చదువు తీర్చిన జీవితం (పుస్తక సమీక్ష)

   చదువు తీర్చిన జీవితం — కాళ్ళకూరి శేషమ్మ -పి.జ్యోతి “చదువు తీర్చిన జీవితం” – ఒక సామాన్య మహిళ ఆత్మకథ అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ పుస్తకం కాళ్ళకూరి శేషమ్మ గారి ఆత్మ కథ. తెలుగులో మహిళలు రాసిన అత్మకథలు చాలా తక్కువ అని మనకు తెలుసు ఆ విషయాన్ని ప్రత్యేకంగా ముందుమాట రాసిన నాగసూరి వేణుగోపాల్ గారు, వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ప్రస్తావించారు. శేషమ్మ గారికి ఇప్పుడూ 77 సంవత్సరాల వయసు. పది […]

Continue Reading
Posted On :

రెక్కల పిల్ల (పుస్తక సమీక్ష)

రెక్కల పిల్ల -పి.జ్యోతి జీవితంలోని ప్రతి మలుపులో, స్థితిలో అనుభవాలు, అనుభూతులు ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయి. వాటికి స్పందించే పరిపక్వత అందరిలో ఒకేలా ఉండదు. ఒకొక్క మనిషి జీవితం మరొకరితో పోల్చితే అస్సలు ఒకేలా ఉండదు. కొందరి బాల్యం అనుభవాల మయం అయితే మరికొందరికే ఆ బాల్యంలో అంతగా గుర్తించుకోవలసిన సంఘటనలు ఎక్కువగా ఉండవు. వారి మనసు అవి రికార్డు చేసుకోదు. జీవితం గడిచిపోతుంది అంతే. అంత మాత్రం చేత వారి జీవితంలో సుఖం లేదని […]

Continue Reading
Posted On :

భారతదేశం నా జైలు జీవితం- మేరీ టైలర్

 భారతదేశ జైలు లో ఒక విదేశీ మహిళ పోరాటం – మేరీ టైలర్ అనుభవాలు -పి.జ్యోతి నేను ఎనిమదవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటా “భారతదేశంలో నా జైలు జీవితం” అనే ఈ పుస్తకాన్ని మొదట చదివాను, అప్పుడు ఏం అర్ధమయ్యిందో కాని భారతదేశ జైలులో కొన్ని సంవత్సరాలు ఉన్న బ్రిటీషు మహిళ గా మేరీ టైలర్ గుర్తు ఉండిపోయింది. ఈ పుస్తకం మళ్ళీ రీప్రీంట్ అయ్యింది అని తెలుసుకుని ఇది మళ్ళీ చదవాలని కొన్నాను. ఒక విదేశీ మహిళ మరో […]

Continue Reading
Posted On :

మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి – మైధిలీ శివరామన్

 మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి – మైధిలీ శివరామన్ – పి.జ్యోతి ఈ ప్రపంచంలో ఎందరో స్త్రీలు పుడుతున్నారు, చనిపోతున్నారు. కొందర్ని మనం మనకు అనుకూలంగా గుర్తుపెట్టుకుంటాం, మనం అనుకున్న విధంగా కొందరు లేరని ఆశ్చర్యపడతాం. కాని మన తోటి సామాన్య స్త్రీలను వారి పరిధి నుండి అర్ధం చేసుకునే ప్రయత్నం స్త్రీలమైన మనమే చేయం. సమాజం కోరుకునే ముద్రలలో ఇమడలేని స్త్రీలను, మనకు అర్ధం కాకుండా బ్రతికే వ్యక్తులను, మనకు ఆమోదం కలిగించే విధంగా లేని కొందరి […]

Continue Reading
Posted On :

నా గొంతే తుపాకీ తూటా (మల్లు స్వరాజ్యం గారి ఆత్మకథ పై సమీక్ష )

       మల్లు స్వరాజ్యం గారి ఆత్మ కథ – నా గొంతే తుపాకి తూట -పి.జ్యోతి “నా గొంతే తుపాకి తూట” మల్లు స్వరాజ్యం గారి ఆత్మకథ. తాము నమ్ముకున్న దారిలో సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే ఇటువంటి వ్యక్తుల జీవితాలను నిజంగా చదవాలి. ఏ చిన్న పని తలపెట్టాలన్నా నాకిందులో లాభం ఏంటీ?  అని ఆలోచించే చాలా మంది తమ ఆలోచనా సరళిని లౌక్యం అని తెలివి అని చెప్పుకుంటూ గర్వపడడం చూస్తూ ఉంటాను. అలాంటప్పుడు […]

Continue Reading
Posted On :

మా బతుకులు – బేబీ కాంబ్లే

మా బతుకులు – బేబీ కాంబ్లే -పి.జ్యోతి సమాజంలోని ఆణిచివేతను దానివెనుక ఉన్న మానవ స్వార్ధాన్ని అర్ధం చేసుకోకపోతే వ్యక్తులుగా, మనుషులుగా మనం ఎదగలేం. ఎటువంటి అణిచివేత అయినా బలవంతులు బలహీనులను లోబరుచుకోవడానికి ఉపయోగించిన ఆయుధమే. ఆశ్చర్యంగా అణిచివేత పై పోరాటం జరిపే చాలా సందర్భాలలో అది వ్యక్తిగత ద్వేషంగా మారడం, అదే అధికార వ్యామోహంతో పోరాటాలు జరగడం కనిపిస్తుంది. అధికారం, అహంకారం ఎటువైపున్నా అది అణిచివేతకే సూచన. మానవ సమాజంలో సమానత్వం కోసం తపించే వ్యక్తులందరూ […]

Continue Reading
Posted On :