image_print

కథనకుతూహలం-8

కథన కుతూహలం -7                                                                 – అనిల్ రాయల్ నేను త్యాగరాయల్ని కాను “కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి […]

Continue Reading

కథనకుతూహలం-7

కథన కుతూహలం -7                                                                 – అనిల్ రాయల్ నేను త్యాగరాయల్ని కాను “కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి […]

Continue Reading

కథనకుతూహలం-6

కథన కుతూహలం -6                                                                 – అనిల్ రాయల్ వ్యాఖ్యానాలు vs గతమెరుపులు vs చట్రబద్ధాలు నవలా రచయితకి ఉన్నది, కథా రచయితకి లేనిది ఏమిటి? ప్రధాన పాత్రల జీవితాలని విస్తారంగా చిత్రీకరించే వెసులుబాటు నవలా రచయితకుంది, కథా రచయితకి లేదు. కథల నిడివి పూర్తిస్థాయి జీవితాల చిత్రీకరణకి అడ్డుపడుతుంది. అందువల్ల “కథ అను పదార్ధమును నిర్వచింపుడు” అనే ప్రశ్న ఎవరన్నా వేస్తే “ప్రధాన పాత్ర జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ కీలక సంఘటన, దానికి దారి తీసిన […]

Continue Reading

కథనకుతూహలం-5

కథన కుతూహలం -5                                                                 – అనిల్ రాయల్ తిరగరాత  మీరో పేరాగ్రాఫ్ రాశారు. తర్వాత దాన్ని చదువుకున్నారు. అద్భుతంగా అనిపించింది. అంతకన్నా గొప్పగా మరెవరూ రాయలేరనిపించింది. అప్పుడు మీరేం చేయాలి? ఆ పేరాగ్రాఫ్‌ని కొట్టిపారేసి మళ్లీ రాయటం మొదలుపెట్టాలి. గొప్పగా రాయాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన సుగుణం – తాను రాసిన వాక్యాలతో మొట్టమొదటిసారే ప్రేమలో పడకుండా ఉండగలిగే నిగ్రహం. *** ‘ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ వంటి కళాఖండాల సృష్టికర్త ఆస్కార్ వైల్డ్‌ని ఓ రోజు […]

Continue Reading

కథనకుతూహలం-4

కథన కుతూహలం -4                                                                 – అనిల్ రాయల్ పూర్వనీడలు పరుద్దాం రా! “పొదల మాటునుండి రెండు కళ్లు తననే గమనిస్తున్నాయని అప్పుడతనికి తెలీదు” యండమూరి వీరేంద్రనాధ్ నవలలు విచ్చలవిడిగా చదివిన వాళ్లందరికీ చిరపరిచితమైన వాక్యమిది. అచ్చంగా ఇదే కాకపోయినా, ఇంచుమించు ఇటువంటి వాక్యాలు ఆయన నవలల్లో తరచుగా ఎదురవుతుంటాయి. నాకు తెలిసినంతవరకూ తెలుగులో ఫోర్ షాడోయింగ్ ప్రక్రియని ప్రభావశీలంగా వాడుకున్న- కొండొకచో దుర్వినియోగ పరచిన – రచయితల్లో అగ్రగణ్యుడు యండమూరి (నా పరిజ్ఞానం అంతవరకే పరిమితం. పాపము […]

Continue Reading

కథనకుతూహలం-3

కథన కుతూహలం -3                                                                 – అనిల్ రాయల్ ఎండు చేపా, ఎండు చేపా, ఎందుకున్నావు కథలో? అనగనగా అప్పుడెప్పుడో పూర్వకాలంలో, అదేదో దూరదేశంలో కుక్కలకి వేట నేర్పటానికో పద్ధతి పాటించేవాళ్లు. ఫలానాదాని వాసన చూపిస్తే దేవులాడుకుంటూపోయి దాని ఆచూకీ పట్టేయటం శునకరాజావారి పని . కానీ ఆ ఫలానా వాసనకన్నా ఘాటైన పరిమళమేదో వాతావరణాన్ని కమ్మేస్తే రాజావారి పరిస్థితేంటి? కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనైనా అసలు వాసన మీదనే మనసు లగ్నం చేసేలా జాగిలాలకి తర్ఫీదునీయటం ముఖ్యం. అందుకోసం […]

Continue Reading

కథనకుతూహలం-2

కథన కుతూహలం -2                                                                 – అనిల్ రాయల్ గత భాగంలో ‘బ్రహ్మాండం’ (అనువాద) కథ చదివారు. ఆ మూల కథలో నన్ను ఆకట్టుకున్న విషయాల్లో ఒకటి – మూల రచయిత Andy Weir వాక్య నిర్మాణంలో పాటించిన పొదుపు. కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే – పొడుగాటి వాక్యాలు చదివి అర్ధం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు అర్ధం చేసుకోవటం తేలిక కాబట్టి; అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి; అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-1

కథన కుతూహలం -1                                                                 – అనిల్ రాయల్ ఇటీవల తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపులో ఎనిమిది భాగాలుగా వచ్చిన ‘కథాయణం’ పరంపరకి ఈ ‘కథన కుతూహలం’ కొనసాగింపు. దీనికి వేరే పేరు పెట్టటానికి కారణముంది. ‘కథాయణం’లో వివరించినవన్నీ ప్రతి కథకి అత్యవసరమైన అంశాలు: ఎత్తుగడ, ముగింపు, శీర్షిక, సంభాషణలు, దృక్కోణం, పాత్రలు, నిర్మాణం. అవి లేని కథ ఉండదు. అవన్నీ తగుపాళ్లలో ప్రతి కథకీ అవసరం. ఈ ‘కథన కుతూహలం’లో వివరించబోయే ప్రక్రియలు అన్నీ […]

Continue Reading
Posted On :