image_print

వేకువలో చీకటిలో (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)

https://youtu.be/PNp_UUjR7J0 వేకువలో చీకటిలో -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ” నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్ని సార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని” పొద్దున్నే భార్య మీద విరుచుకు పడ్డాడు సత్యం. పనిమనిషికి వేసిన గిన్నెలలొ ఒక గిన్నె నిండా అన్నం కనబడడం తో ఒళ్ళు మండి పోయింది అతనికి.. “రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకుని వంట చేసాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు అన్నం వద్దు అని మజ్జిగ తాగి […]

Continue Reading

ఓ కథ విందాం! వానా వానా కన్నీరు (శీలా సుభద్రా దేవి కథ)

https://youtu.be/DI-Qs8rs63c శీలా సుభద్రా దేవి -జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.

Continue Reading

ఓ కథ విందాం! “నాన్నకి రాయని ఉత్తరం”

పింగళి బాలాదేవిపింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ .గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు. బాలాదేవి ఇరవై అయిదు దాకా కథలు, వంద వరకు కవితలు, రెండు నవలలు రాసారు. స్త్రీల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలు ఇతివృత్తాలుగా రచనలు చేశారు. నవలలు: 1. ఒక చీకటి ఒక వెన్నెల 2. పొగమంచులో సూర్యోదయం కథా సంపుటి: […]

Continue Reading

ఓ కథ విందాం! “కొత్తదారి”

కొత్తదారి -పి. శాంతాదేవి ఎందరో మగమహరాజులు మహానందంగా కోసుకుతింటూ రసాలు జుర్రుకుంటున్న ఫలాలు… ఇంకెందరో సతీమణులు – లోకాచారాన్ని ప్రశ్నించాలన్న ఆలోచనకూడా లేకుండా అందిస్తున్న సేవలు… హద్దుల్లేని ఈ మగ ప్రపంచంలో, ఆవిడో అడుగు ముందుకేసింది… పి శాంతాదేవి కథ – కొత్త దారి ***           “లోపం ఎక్కడుంది? తను అన్నింటికీ సర్దుకుపోతోంది కదా! తను ఏమీ కావాలని అడగదు. అనారోగ్యం వచ్చినా, మరీ తప్పనిసరి అయితే తప్ప పైకి […]

Continue Reading