image_print

పుస్తకాలమ్ – 14 ఖబర్ కె సాత్

ఖబర్ కె సాత్ పుస్త‘కాలమ్’ – 14 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ సాధించిన కథన నైపుణ్యం ఎక్కడికి పోతుంది? ఈ వారం నాకు ముప్పై అయిదేళ్లుగా మిత్రుడూ, చాల ఆత్మీయుడూ అయిన ఒక కథకుని పుస్తకం పరిచయం చేస్తున్నాను. తాను కథకుడు మాత్రమే కాదు, కవి, విమర్శకుడు, విద్యార్థి ఉద్యమ, సాహిత్యోద్యమ కార్యకర్త, రసాయన శాస్త్రవేత్త, విద్యార్థుల అభిమానం చూరగొన్న ఉపాధ్యాయుడు, అన్నిటికన్న మించి సుతిమెత్తని మంచి మనిషి. […]

Continue Reading