image_print
subashini prathipati

కథా మంజరి-8 సజీవ స్మృతిలో (వురిమళ్ల సునంద కథ)

కథా మంజరి-8 వురిమళ్ల సునంద కథ “సజీవ స్మృతిలో “ -సుభాషిణి ప్రత్తిపాటి ****** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, మొక్కల […]

Continue Reading

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు

ఇంత దూరం గడిచాక డా.సి.భవానీ దేవి కవితా సంపుటి పై సమీక్ష -వురిమళ్ల సునంద ఇంత దూరం గడిచాక కూడా మనసులోని బరువును దించుకోక పోతే ఎలా….మాటల మూటను విప్పుకోక పోతే ఎలా.. నలుగురితో పంచుకోకపోతే ఎలా..? ..ఏమో మనం దిగే స్టేషన్ ఎప్పుడు వస్తుందో… అందుకే  ఇంత కాలం మనతో కలిసి మెలిసి ప్రయాణించిన వారందరికీ తడి కళ్ళతో ధన్యవాదాలు చెప్పుకుంటూ.. వీలయినంత హాయిగా అందరితో గడిపేస్తూ… నా తర్వాత కూడా ప్రయాణించే వాళ్ళందరికీ/ నా […]

Continue Reading

స(ప్త)మస్త ఋతువుల సంవేదన (ఏడో ఋతువు కవితా సంపుటి)

స(ప్త)మస్త ఋతువుల సంవేదన ఆమె కవిత్వం (ఏడో ఋతువు కవితా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద వైష్ణవి శ్రీ గారి పేరు వినగానే కవి సంగమం లో విరివిగా కవితలు రాస్తున్న కవయిత్రి గా స్ఫురణకొస్తారు. దారి దీపమై ఎందరో కవులకు దిశానిర్దేశం చేస్తున్న శ్రీయుతులు కవి యాకూబ్ గారు ప్రారంభించిన కవి సంగమం చెట్టు పై మొట్టమొదటగా 2015లో తానూ ఓ చిన్న పిట్టలా వాలానని అంటారు కవయిత్రి.ఆలస్యంగా కవితా సృజనకు పూనుకున్నా వీరు తన కవితలతో కవి సంగమం లోని […]

Continue Reading