image_print
subashini prathipati

నీకు నాకు మధ్యన (కవిత)

నీకు నాకు మధ్యన -సుభాషిణి ప్రత్తిపాటి అప్పుడెప్పుడో… దశాబ్దాల క్రితంఏడేడు జన్మల బంధంనీది నాది అనుకుంటూ…అడుగులో అడుగు వేసినప్పుడుమన మధ్యన ఏముంది?? మహా గొప్పగా చెప్పడానికి!తొలి వలపులతహతహల చెర వీడిన మలి అడుగుల్లో …మది తలుపులేవో మెల్లగా తెరిచాక కదాఅగాధాల లోతులు తెలిసిందికర్కశపు జాడలు చూసింది కన్నీటి వ్యథ ఎదురైంది అప్పుడు మన నడుమదట్టమైన గాజు తెరలుమన నీడలే మనకు శత్రువులైఅనిశ్చితంగా కదలాడేవి! గదిలోపలి గోడలు బీటలు వారిన ఇన్నేళ్ళకు,నాకర్థమయింది,కాలంతో పాటు మంచులా కరిగింది మన మధ్యన ఇన్నాళ్లూ పేరుకున్న *నిశ్శబ్దమని*! శాబ్దికమయినాకే తెలిసిందిహృదయం రవళిస్తుందని, అదేమిటోఁ…. ముసురుకున్న హృదయాకాశంకరుణావృష్టిని ధారపోస్తే […]

Continue Reading

మా శృంగేరి యాత్ర!-3

మా శృంగేరి యాత్ర!-3 -సుభాషిణి ప్రత్తిపాటి కనులారా కమలభవుని రాణిని కాంచిన ఆనందం, కడుపునిండా కమ్మని దక్షిణాది భోజనం ఇచ్చిన తృప్తి మమ్మల్ని నిద్రలోకి జార్చగా…మా తులసీరాం అదేనండి మా డ్రైవర్, మమ్మల్ని మురుడేశ్వర్ చేర్చాడు. ఏడయిపోతోంది, త్వర, త్వరగా దర్శనానికి వెళ్ళండంటూ హడావుడి పెట్టేశాడు.           వెళుతూ రాజగోపురాన్ని ఆగి, చూడలేకపోయాము. స్వామి వారిని పది నిమిషాల వ్యవధిలోనే దర్శించుకోగలిగాము. ఆ శివయ్య పై ఉంచిన పూవుల పేరేదో తెలియదు కానీ, […]

Continue Reading
subashini prathipati

ఆరాధనాగీతి (కవిత)

ఆరాధనాగీతి -సుభాషిణి ప్రత్తిపాటి పాత పుస్తకాలుతిరగేస్తుంటే నెమలీక జారిపడింది,ఎన్ని దశాబ్దాల నాటిదోఇంకా శిథిలం కాలేదుగుండెలో దాచుకున్నతొలివలపులా ఇంకామెరుపులీనుతూనే ఉంది! ఊరంతామారిపోతోందిపాతభవనాలన్నీ రాళ్ళగుట్టలవుతుంటేఅల్లుకున్న నా జ్ఞాపకాలన్నీచెంపలపై చెమ్మగా జారసాగాయి!అదిగో ఆ రంగువెలసినఅద్దాలమేడ కిటికీ మాత్రంతెరిచే ఉందిఅక్కడినుంచి ఒకప్పుడునన్ను తడిమిన పద్మనేత్రాలులేకపోవచ్చుకానీఆ ఆరాధనా పరిమళం మాత్రంఇప్పటికీనాకు నిత్యనూతనమే!!మా కళాశాలకుపాతబడిన విద్యార్థిగావెళ్లాను,అన్నీ నవాంశలే అక్కడ,కొత్త గదులు,చెట్లుఒక్కటిమాత్రమేనన్ను హృదయానికిహత్తుకుందిపాత మిత్రుడిలా..నా వేళ్ళు తడిమిన ఆ పుటలన్నీవిశ్వభాషలో నన్నుపలకరించాయి,నన్ను సేదతీర్చాయిచంటిపాపను చేసి లాలించాయితాదాత్మ్యతలోకాలం తెలీనేలేదు.సముద్రం వైపునడిచాను.తీరం హంగులు దిద్దుకుంది గానీ…అలల దాహమే ఇంకాతీరినట్టు లేదునా బాల్యంలోలాగేఒకటే […]

Continue Reading
subashini prathipati

కథా మంజరి-8 సజీవ స్మృతిలో (వురిమళ్ల సునంద కథ)

కథా మంజరి-8 వురిమళ్ల సునంద కథ “సజీవ స్మృతిలో “ -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://youtu.be/FbpROgzkxvY ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, […]

Continue Reading
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1. అమ్మే.. నా బలం ఎప్పుడూ! నా కలంలో సిరా.. అమ్మ కన్నీళ్ళేగా! 2. ఆమె కళ్ళకు ఒకటే ఋతువు! అతని అహం తీర్చే… శ్రావణమేఘాలవి! 3. ఆ రాత్రి అరుణమై జ్వలించింది! వీరుని రక్తం పూసుకుందదిగో కశ్మీరం! 4. ఆదివారం ఒక్కటే, బతికిపోయాను…! రెండైతే… బొందితో స్వర్గమే!.. 5. అంతా ఆ నలుగురే! ఆహ్వానించడానికీ‌… సాగనంపడానికి కూడా! 6. అవమానాలు తూటాల్లాంటి మాటలవ్వచ్చు. కానీ… గుండెకు తూట్లు కారాదు! 7. […]

Continue Reading
subashini prathipati

హృదయ పుష్పకం (కవిత)

హృదయ పుష్పకం -సుభాషిణి ప్రత్తిపాటి ఆ మూడుకాళ్ళ ముసలితో…పరుగులు తీయలేక…పగలంతా అలసి , సొలసినిద్రా శయ్యపై తలవాల్చగానే…కలలు తలగడై జోలపాడగాఅంతులేని శాంతి పొందిన నా హృదయంలోవేకువ రాలే పారిజాతాల్లా…… నూతనోత్తేజపు పరిమళాలు! జారే వెచ్చని కన్నీళ్ళనుపీల్చుకునేనా కొంగు చల్లని తోడై నాతో నడుస్తూ…అవసరమైన చోటల్లా…నడుంచుట్టూ బిగిసినవశకానికి నాందీ వాక్యమైసుప్రభాతపు పూవై వికసిస్తుంది! తలపుల తడితో…ఊహల అల్లరితో వల్లరిగా సాగి,హృదయ కుహరంలో బీజమై…లోలోపలి ఆశలకు చివురులు తొడిగి,రగిలే క్షణాలను సింధూరంగా మార్చుకుంటూ…తూరుపు వీణెపై పలికే నవరాగానికిజత కలిసే తాళమై….వేవేల మయూఖలుగా ఉదయించేభానుతేజమై…భావికి వెలుగయే […]

Continue Reading

మా శృంగేరి యాత్ర!-2

మా శృంగేరి యాత్ర!-2 -సుభాషిణి ప్రత్తిపాటి ఇది మేఘసందేశమో… అనురాగ సంకేతమో…పాట గుర్తుకు వచ్చింది హోర్నాడు కొండపై. బిర బిరా పొగమంచు లా కదిలి పోతున్న మబ్బుల హడావుడికి ముచ్చటేసింది. ఆ రోజు మూలా నక్షత్రం కావడంతో శారదాంబను దర్శించుకోవాలని వెంటనే శృంగేరి బయలుదేరాము.  జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి మఠం దక్షిణామ్నాయ మఠం శ్రీ శృంగేరి శారదాపీఠం. ఋష్యశృంగుని పేర ఈ ప్రాంతానికి శృంగేరి పేరు వచ్చిందంటారు.‌ అమ్మను ఎపుడు చూద్దామా అనే ఆతృత లోపల. […]

Continue Reading

మా శృంగేరి యాత్ర!-1

మా శృంగేరి యాత్ర!-1 -సుభాషిణి ప్రత్తిపాటి 2018 దసరా సెలవుల్లో కేవలం  మూడు రోజుల యాత్ర కు ప్రణాళిక వేసుకున్నాం. మేము అంటే మావారు, ఇద్దరు పిల్లలు, అలాగే బెంగుళూరులో ఉన్న మా మరిది, తోడికోడలు,ఇద్దరు పిల్లలు. బెంగళూరు నుంచి ఓ ట్రావెలర్ మాట్లాడుకున్నాం. సాయంత్రం 6 గంటలకు అంతా బయలుదేరాము. వెనుక సీట్లలో పిల్లలు, మధ్యన మేము ముందు మా మరిదిగారు మొత్తానికి సెటిల్ అయ్యాము. రాత్రి 9 దాటాక మధ్యలో ఆగి ఇంటి నుంచి […]

Continue Reading
subashini prathipati

కాదనదు (కవిత)

కాదనదు -సుభాషిణి ప్రత్తిపాటి వెన్నెల్లో ఇసుకతిన్నెలపై..కాళ్ళగజ్జెలతో చిందాడుతూ…చందమామతో దుప్పటి చాటుచేసుకు దొంగాటలాడుతూ…ఆకాశపందిరి క్రింద ఆదమరచి నిద్రించిన కాలమంతా…నాతోనే పయనిస్తోంది చిత్రంగా!! గడియారపు ముళ్ళతో పోటిపడిఐదోముల్లులా అటు,ఇటు తిరిగేస్తూ…ఇంటి పనులు, బయట ఉద్యోగంతో…సతమతమై పోతూ.. కూడా మనసుకళ్ళాన్ని అక్షరపు నారిగా సెలంగిస్తూ కవనశరాలనుసంధిస్తున్న వేళ సమయం నా చేతుల్లో ఒదిగిపోతోంది …పాపాయిలా నిద్రపోతోంది. అలుపెరుగని పయనంలో…అప్పుడప్పుడూ నా కోసంఓ రోజనుకుంటే మాత్రం   మొండికేసిన మోటారుబండిలా కాలం కదలదెందుకో! నన్నల్లుకున్న  అనుబంధాల తీవెలన్నిటికీవసంతాలవారసత్వాన్నందించి….పర్ణికనై నే రాలిపోతున్నప్పుడు కూడా…కాలం నన్ను కాదనదుకన్నతల్లిలా కౌగిలించుకునినా పంచ ప్రాణాలను తనలో […]

Continue Reading
subashini prathipati

కథా మంజరి-7 మా పల్లె ఎటు పోయిందో (అవ్వారు శ్రీధర్ బాబు కథ)

కథా మంజరి-7 అవ్వారు శ్రీధర్ బాబు కథ “మా పల్లె ఎటు పోయిందో” -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://youtu.be/eIBK70ViUPI ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు. […]

Continue Reading
subashini prathipati

పట్టించుకోనింక!! (కవిత)

పట్టించుకోనింక!! -సుభాషిణి ప్రత్తిపాటి గుచ్చే ఎగతాళి చూపుల ముళ్ళు,పడదోసే అడుసులాంటి మాటలుఅన్నీ దాటుకుంటూ…నన్నుచేరిన గెలుపు పిలుపు నాకేం కొత్తకాదు.ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అహం,తుఫాన్ లో ఊగే ఊడలమఱ్ఱి లామహోగ్రంగా మాటలతో విరుచుకుపడ్డా..నిబ్బరంగా ఎదిగే నాపై పిడుగై కురవాలనుకున్నా…కలతల కన్నీళ్ళను కవితల్లో నింపుతూ కదిలే నాకు నువ్వేంటనే ….కుఱచ సంబోధన కొత్తగా అనిపించదు.నా ఆలోచనాలోగిలి అనంతాకాశమై..రెక్కలు చాచిన కొద్దీ సరిహద్దులు లేని విశ్వం నన్ను తనలోకి ఆహ్వానిస్తుంటే….నన్నింకా సగమంటూ పెట్టే పెనుకేకలు పాతాళంనుంచి వినబడుతున్న భావన…నా చూపంతా విశ్వైక్యం పైనే…ఆ పిలుపుల […]

Continue Reading
subashini prathipati

ఎదురుచూస్తున్నా…! (కవిత)

ఎదురుచూస్తున్నా…! -సుభాషిణి ప్రత్తిపాటి అణువై ఊపిరిపోసుకున్న క్షణాలనుంచే ఆరంభం..నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు,ఆ దృష్టి దోషం తగలకుండా..భావిసృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి…అవతరించాను అమ్మగా! అడుగడుగునా ఆంక్షలముళ్ళు,గుచ్చే దాహపుచూపుల రెక్కలుకత్తిరించే అనలాయుధంగా …అక్షరాన్ని ఆరాధిస్తూ ఆకాశమంత ఎదిగాను. కఱకురాతి పయనం దాటి….సహధర్మచారిణిగా సహగమించాను,ఊడలమఱ్ఱి లా పాతుకుపోయినఆ అహం ముందురాలని నా దుఃఖాశ్రువుల లెక్క తేల్చలేను,నా మరోసగం మరమనిషని..అర్థమైనా వెనుతిరుగలేని సనాతనం నా ప్రత్యణువులో…నిరతాగ్నిగా వెలుగుతోంది!! అయినా…అద్వైతం కోసం, కంచెలు లేని కలలసాకారం కోసం,జ్వలించని,  కన్నీటి కడలిని మోయని కలికి కనుల కోసం,కళ్ళు విప్పని నాటి నా […]

Continue Reading
subashini prathipati

కథా మంజరి-5 మాన్షన్ (డా.సి.భవానీ దేవి కథ)

కథా మంజరి-4 వురిమళ్ల సునంద కథ – పశ్చాత్తాపం -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://www.youtube.com/watch?v=PZgQeH8Zia0 ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, మొక్కల […]

Continue Reading
subashini prathipati

కథా మంజరి-4 పశ్చాత్తాపం కథ

కథా మంజరి-4 వురిమళ్ల సునంద కథ – పశ్చాత్తాపం   -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://www.youtube.com/watch?v=PZgQeH8Zia0 ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, […]

Continue Reading
subashini prathipati

కథా మంజరి-3 ఫ్రీజర్

కథా మంజరి-3 ఫ్రీజర్ -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://www.youtube.com/watch?v=llJWP6_bVYc ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు చేయడం ఇష్టమైన […]

Continue Reading

కథా మంజరి – ఆపద్భాంధవులు (డా.రామశర్మ కథ)

కథా మంజరి-3  ఆపద్భాంధవులు (డా.రామశర్మ కథ) -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://www.youtube.com/watch?v=4PBpSvknpiU ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు […]

Continue Reading
subashini prathipati

నానీలు (కవిత)

నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలను.అశ్రువుల్లా..రాల్చేస్తాయి!కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!! **** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు […]

Continue Reading

కథా మంజరి – బొమ్మల చొక్కా (శ్రీ పంతుల జోగారావు కథ)

కథా మంజరి-2 బొమ్మల చొక్కా (శ్రీ పంతుల జోగారావు కథ) -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://www.youtube.com/watch?v=0-P0wKEpYNg&feature=youtu.be ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, మొక్కల పెంపకం, […]

Continue Reading

కథా మంజరి – తప్తశిల (డా.సి.భవానీదేవి కథ)

కథా మంజరి-1  తప్తశిల (డా. సి భవానీ దేవి కథ) -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://youtu.be/P2bndRqpt1I ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, […]

Continue Reading

సరి లేరు నీకెవ్వరు!! (కవిత)

సరి లేరు నీకెవ్వరు!! -సుభాషిణి ప్రత్తిపాటి నీ కన్నీటిని దొర్లించటానికో… పాత్ర కావలసినప్పుడు,మ నీ వ్యధో,బాధో వెలికిబెట్టుకోడానికో… గురి అవసరమైనప్పుడూ.., నీ గుండె గాయాలకు… మాటల మలాము కావలసినప్పుడు, నీ కడగండ్ల కడలినీదే తెరచాప అవసరమైనప్పుడు, నీలోపలి సొదేదో వినడానికో చెవి కావలసినప్పుడు, నీ స్వోత్కర్షల నాదస్వరానికి ఊగే తల అవసరమనుకున్నప్పుడు, నీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు బలపరచుకునే భజనపరులు కావలసినప్పుడు… నీకు ఆసరాకో భుజం, చెక్కిలి జారే నీటిని తుడిచే చేయి, ఓ మాట , ఓ […]

Continue Reading
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1️⃣గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలనుఅశ్రువుల్లా..రాల్చేస్తాయి!2️⃣కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!3️⃣కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!4️⃣కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!5️⃣మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!!    ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల […]

Continue Reading

అష్టభుజి (కవిత)

అష్టభుజి -సుభాషిణి ప్రత్తిపాటి చించేసిందినా రాతల్ని కాదు..వేవేల నా భావాల్ని…ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేనురగిలించుకుని…నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!వేకువకి మొలిచేవైతే…నా చేతులు తెగిపడేవే…ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…వంటలకవి అవసరం కనుకపాపం మిగిలాయవి…నాతో!!కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…మరిగే మది తలపులనెలా….ఆపగలవు???ఎగిరే ఊహాల రెక్కలనెలాకట్టగలవు??అరచేతితో..అర్కుని ఆపగలవా…???జ్వలించే కవనోదయానికైఏదో ఓ ఉదయంనేను అష్టభుజిగా..అవతరిస్తాను.అక్షర సేవకై సరికొత్త అవతారికవ్రాసుకుంటా నా నవ జీవితానికి!! ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత […]

Continue Reading

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి నా ఉనికి నిశ్శబ్దం! కానీ నా రాతలు మాత్రం ఓ శబ్దస్పర్శే!! వేలభావాలు తోడుతున్నాను! చిత్రంగా గుండెబావి ఊరుతూనే ఉంది!! కలం విప్లవానికి తొలి గళం! సంఘం గుట్టు విప్పుతుంది కదా! కాలం కరిగిపోతోంది!! ఆయువు కూడా తరిగిపోతోంది!! చందమామ మెరిసిపోతున్నాడు!! మకిలిలేని.కొత్తగాలి కమ్ముతోందిగా!! అంతులేని విశ్రాంతిలో ఆయనకు నడక! అలసటతో.. ఆమె పడక! ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా […]

Continue Reading

నా నేస్తం!! (కవిత)

నా నేస్తం!! (కవిత) -సుభాషిణి ప్రత్తిపాటి అనాసక్త జీవన ప్రయాణంలో… చైత్రవర్ణాలు నింపిన వాసంతం!! కల్లోలకడలిన తెరలెత్తిన చుక్కాని! దుఃఖపు పొరల మధ్య… నా చెక్కిలి నిమిరే మలయసమీరం!! రెప్పలు దాటని స్వప్నాలను…. సాకారం చేసిన దేవత! మోడులైన పెదవంచుల… చిరునగవుల వెన్నెల పూయించిన జాబిల్లి! తనే…నా…నేస్తం!! గుండె గదుల్లో దాగిన చీకట్లను… తరిమి,తరిమి కొట్టిన వెలుతురు పిట్టలు….నా పుస్తకాలు. నన్నే నాకు కానుక చేసిన ప్రియచెలులేకేమివ్వగలను…??? మరు జన్మకు పుస్తకమై జతకలవడం తప్ప!!! ***** ఫోటో […]

Continue Reading