జానకి జలధితరంగం-10 -జానకి చామర్తి శూర్పణఖ పురాణాలు పుణ్యగ్రంధాలు చదవడం పారాయణం చేయడం వల్ల తప్పకుండా భక్తిభావము మంచి పని చేస్తున్నామన్న తృప్తి భగవంతునకు చేరువగా ఉంటున్నామన్న సంతోషము కలుగుతాయి. అది అందరకీ అనుభవైక వేద్యమే. కాని , లౌకిక జీవితంలో దారితప్పకుండా చేయగలిగే జీవన ప్రయాణంలో అవి మనకి ఎంత తోడు , ఎంత ఉపయోగం. గాంధీజీ తనకు ఏదైనా సమస్యో ధర్మ సంకటమో ఎదురైనపుడు “ భగవద్గీత” తీసి , అందులో ఏదొక శ్లోకం […]