image_print

నిశ్శబ్ద నిష్క్రమణం (కవిత)

నిశ్శబ్ద నిష్క్రమణం -డా.సి.భవానీదేవి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి తెలుస్తుంది నేను వెళ్ళిపోయానని గుండెలనిండా దేశప్రేమ నింపుకున్న బాల్యం ఎదిగినకొద్దీ వీరరక్తమై ఎగిసిపడింది నా జీవితంలో గాయాలు, విజయాలు, ఓటములు అన్నీ మాతృభూమి కోసమే అయినప్పుడు ఏ గడ్డమీద అడుగుపెట్టినా నా కాళ్లకుండే నేల తడిమాత్రం ఇగిరిపోదు కదా విదేశంలో మారువేషంలో మనుగడ సాగించినా అక్కడిభాషా, వేషాలను అనుసరించినా అక్కడే నా సహచరిని ఎదజేర్చుకున్నా నడిచిన దారిలో ఎన్ని మందుపాతరలున్నా ఆగిందిలేదు అలిసిందిలేదు పట్టుపడతాననే భయం అసలులేదు […]

Continue Reading
Posted On :