కథావాహిని-21 డా.పాపినేని శివశంకర్ గారి “సముద్రం ” కథ

కథావాహిని-21 సముద్రం రచన : డా.పాపినేని శివశంకర్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ […]

Continue Reading

సముద్రం (కథ)

సముద్రం (కథ) – కె. వరలక్ష్మి           ఆ బస్టాండులో బస్సు దిగేసింది లసిమి.           ఎక్కడానికి తోసుకుంటున్న జనం మధ్య నుంచి బైటపడింది.           కాలికందనంత ఎత్తైన మెట్టెక్కి ప్లాట్ఫాం మీదికొచ్చింది, భయం భయంగా కాస్త ముందుకి నడిచి అక్కడున్న బెంచీ మీద కూర్చోబోయింది. అంతలో ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆగిపోయి చుట్టూ పరికించింది.       […]

Continue Reading
Posted On :

సముద్రం (కవిత)

సముద్రం   -వసీరా ఆకాశాన్ని నెత్తి మీదమోస్తూ సముద్రం ఒక చేపగా మారి ఈదేస్తుంది భూతలం మీద సముద్రం ఎగురుతుంది పక్షిగా మారి నీటిరెక్కలతో నీలమేఘమైపోయి సూరీడికి ఆవిరి స్నానం చేయించి సముద్రమే బడి వరండాలోంచి బయటపెట్టిన చిన్నారుల అరచేతుల మీద చినుకులై మునివేళ్లమీద విరిసిన సన్నజాజులై సముద్రమే చిన్నారుల ముఖాలమీద మెరుపులై ముఖపుష్పాల మీంచి ఎగిరే నవ్వుల సీతాకోక చిలుకలై సముద్రమే సముద్రమే బడిగంటమోగినంతనే చినుకుల మధ్య కేరింతలతో మారుమోగే గాలికెరటాలై సముద్రమే తన సొట్టబుగ్గల మీద […]

Continue Reading
Posted On :