ఒక భార్గవి – కొన్ని రాగాలు -6 సింధుభైరవి -భార్గవి భైరవి అనేది శక్తి స్వరూపమైన దేవికి వున్న నామాలలో ఒకటి, అందుకేననుకుంటా అమ్మవారి మీద రాసిన ఎన్నో కృతులు ఈ రాగంలో స్వరపరచ బడ్డాయి, పైగా ఈ రాగంలో భక్తి రసం బాగా పలుకుతుండటం కూడా దానికి దోహదం చేసి వుండవచ్చు ఇది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన అనేక ప్రత్యేకతలున్న ఒక రాగం. హిందుస్థానీలో భైరవి అనీ, కర్ణాటక లో సింధు భైరవి అనీ పిలుస్తారు. […]
ఒక భార్గవి – కొన్ని రాగాలు -5 హంసధ్వని -భార్గవి హంస యెలా వుంటుందో చూసిన వారు లేరు,కానీ దాని చుట్టూ అల్లుకున్న కథలెన్నో! సరస్వతీ దేవి వాహనం రాజహంస.బహుశా అది చేసే ధ్వని యే హంసధ్వని అనే భావనతో ఒక రాగం పేరుగా పెట్టి వుండొచ్చు హంసని ,ఒక పవిత్రతకీ,ప్రేమకీ ,అందానికీ,ఒయ్యారానికీ ప్రతిరూపం గా భావిస్తారు.ఆత్మ ,పరమాత్మ లకి హంసని ప్రతీక గా వాడతారు,ఎవరైనా ఈ లోకం నుండీ నిష్క్రమిస్తే “హంస లేచిపోయిందంటారు”.ఒక కళాకారుడో,ఉన్నతమైనవ్యక్తో తన […]