బొమ్మల్కతలు-36
బొమ్మల్కతలు-36 -గిరిధర్ పొట్టేపాళెం విలువిద్య నేర్చుకోవటానికి ‘గాండీవం’ అవసరం లేదు. రెండు వెదురు పుల్లలు, కొంచెం నార దొరికితే చాలు. విల్లు తయారు చేసుకుని ఆ విల్లు చేపట్టిన విలుకాడి చేతిలోని నేర్పు, అకుంఠిత దీక్ష, పట్టుదలతో చేసే విద్యా సాధన చాలు. విలువిద్య నేర్పు సాధనతో వస్తుంది తప్ప, ఎక్కుపెట్టే బాణంతో రాదు. విద్య నేర్పించే గురువుంటే మెళకువలు నేర్చుకోవడం సులువవుతుంది, లేదంటే ఏకలవ్య విద్యాభ్యాస సాధనే నేర్చుకోవాలన్న పట్టుదలకి గురువు. నా రంగుల బొమ్మల విద్యాభ్యాసానికి ఊతగా నాకు దొరికిన నాసిరకం ఆరు […]
Continue Reading

























