బొమ్మల్కతలు-33
బొమ్మల్కతలు-33 -గిరిధర్ పొట్టేపాళెం ఈ అనంత విశ్వంలో మన ప్రమేయం లేకుండా సాగిపోయే ఒక అద్భుతం – కాలం. ఇందులో “మారనిది ఇది” అంటూ ఏదీ ఉండదు. ప్రతిదీ ఇందులో ఇమిడి పోవాల్సిందే. ముందుకి పోతూ వెనకటితో పోలిస్తే ఎంతో కొంత మారి తీరాల్సిందే. అది జీవమైనా, సజీవమైనా, నిర్జీవమైనా. చెక్కు చెదరవు అనిపించే మనిషి జ్ఞాపకాలైనా, కాలంతో ఎంతో కొంత మారుతూ ముందుకి పోవాల్సిందే. […]
Continue Reading