గజల్ సౌందర్యం-6
గజల్ సౌందర్యం- 6 -డా||పి.విజయలక్ష్మిపండిట్ తెలుగు గజల్ రచనలో భావాలు, భాష, చమత్కారం వంటి అంశాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఇది తెలుగు గజల్‌కు ఒక ఆధునిక రూపాన్ని ఇస్తోంది. ప్రస్తుతం చాలామంది కవులు తమ గజళ్లను వారు స్వయంగా లేదా గాయకులతో పాడించి, వాటిని YouTube , ఇతర సామాజిక మాధ్యమాల్లో వీడియోలుగా పెడుతున్నారు. ఇది విస్తృతంగా తెలుగు గజళ్లను దృశ్య, శ్రవణ […]
Continue Reading

