image_print

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట)

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట) -వాడ్రేవు వీరలక్ష్మీ దేవి సాయిపద్మ కథల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమన్నారు ఆమె భర్త ప్రజ్ఞానంద్. అది నా భాగ్యంగా భావించి రాసేను. ఇవాళ సాయంత్రం విశాఖ దసపల్లా హోటల్ లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతోంది. ఆ సందర్భంగా సాయిపద్మ మిత్రులు అభిమానులు అందరితోనూ ఈ ముందుమాట పంచుకుంటున్నాను.***వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు సాయి పద్మ కొన్ని కథలు రాసిందని ఆ కథలకు ముందుమాట రాయాలని […]

Continue Reading

మనకి తెలియని అడవి – ధరణీరుహ

మనకి తెలియని అడవి – ధరణీరుహ  -వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ధరణీరుహ అనే ఈ పుస్తకం గురించి కొన్ని నెలల క్రితం చిన వీరభద్రుడు రాసిన వ్యాసం ద్వారా తెలుసుకుని ఆ పుస్తకం సంపాదించడానికి తహ తహ లాడాను. మనం గట్టిగా కోరుకుంటే దొరకనిది ఉండదు కదా. రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు కాపీలు నన్ను చేరేయి. ధరణీరుహ అంటే చెట్టు అనే కదా. బహుశా అరణ్యపు అందాల గురించి సౌందర్యాత్మకమైన దృష్టితో ఈమె రాసి ఉంటారని అనుకున్నాను. […]

Continue Reading

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ‘మా ఊళ్ళో కురిసిన వాన’

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ‘మా ఊళ్ళో కురిసిన వాన’ -సుశీల నాగరాజ డా. వాడ్రేవు వీరలక్ష్మి గారి వ్యాసమాలికల పుస్తకం “మా ఊళ్ళో కురిసిన వాన” చదివిన తర్వాత నా మనసు పలికిన పలుకులు!           మీరు పంపిన పుస్తకాలలో ఒకటి  ” మా ఊళ్ళో కురిసిన వాన” అన్నీ వ్యాసాలు ఒక్క రోజే గుక్కతిప్పుకోక చదివేశాను! చదువుతున్నంతసేపు నాకు నేను చదువుతున్నట్లు కాక మీరు నా ఎదుట కూర్చుని చదువుతున్నట్లు […]

Continue Reading
Posted On :