
నారీ”మణులు”
ప్రీతిలత వడేదార్
-కిరణ్ ప్రభ
చిట్టగాంగ్ లో 1911 లో జన్మించి 21 ఏళ్లకే బ్రిటిషు వారిని ఎదిరించి, ప్రాణాల్ని తృణప్రాయంగా దేశం కోసం, సంఘం కోసం అర్పించిన స్ఫూర్తి ప్రదాత, చైతన్యజ్యోతి – “ప్రీతిలత వడేదార్”
అత్యంత స్ఫూర్తిదాయకమైన బెంగాల్ విప్లవ తేజం “ప్రీతిలత వడేదార్” గాథని కిరణ్ ప్రభ గారి మాటల్లో ఇక్కడ వినండి:
https://youtu.be/CHK0TQGRtFk
Please follow and like us:

తెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.
