ప్రమద -మాన్ బుకర్ అందుకున్న తొలి అరబిక్  రచయిత్రి 

మాన్ బుకర్ అందుకున్న తొలి అరబిక్  రచయిత్రి  -జగద్ధాత్రి  మాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతిని అందుకున్న తొలి అరబ్ రచయిత్రి జోఖా అల్హర్తి. ఆమె రచించిన పుస్తకం “ సెలెస్టియల్ బాడీస్” ఆంగ్లానువాదానికి ఈ బహుమతి లభించింది ఈ సంవత్సరం. తొలి Continue Reading

Posted On :

వీక్షణం 83 సమావేశంలో – “నెచ్చెలి” ఆవిష్కరణ

వీక్షణం- 83 -రూపారాణి బుస్సా  జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన  “బెజవాడ నుంచి బెంగాల్ Continue Reading

Posted On :

అనుసృజన-వెస్టరన్ కల్చర్ మై డియర్ !

      వెస్టర్న్ కల్చర్ మై డియర్ ! హిందీ మూలం: స్వాతి తివారీ అనుసృజన : ఆర్. శాంతసుందరి ఎవరో తలుపు నెమ్మదిగా తట్టారు. తలుపు గడియపెట్టి పడుకున్న నాకు లేవబుద్ధి కాలేదు. ఎవరితోనూ మాట్లాడాలనీ లేదు.కానీ లేచి Continue Reading

Posted On :

పుస్తక సమీక్ష -భారతీయ నవలాదర్శనం

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం) -వసుధారాణి        నేను చెపుతున్న ఈ మాట కాస్తంత ముతకగా ,మోటుగా అనిపించినా  ఆవిడ నెత్తికి ఎత్తుకున్న పని మాత్రం మాత్రం సామాన్యమైనది కాదు. పాఠకులకు అరవై భారతీయ నవలలని దర్శనం Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -1

జ్ఞాపకాలసందడి -1 -డి.కామేశ్వరి  1952 లో పెళ్లయింది. ఒరిస్సాలో కటక్ లో మా ఆయన ఇంజనీరింగ్ స్కూల్ లో పనిచేసేవారు. ఆరోజుల్లో మద్రాస్ హౌరా మెయిల్ ఒకటే రైల్ మధ్యలో అర్ధరాత్రి కటక్ లోఆగేది. మానాన్నగారు విశాఖపట్నంలో డివిజినల్ ఇంజినీర్ హైవేస్ Continue Reading

Posted On :

గజల్-ఎదురుచూసి

గజల్-ఎదురుచూసి -జ్యోతిర్మయి మళ్ళ  ఎదురుచూసి ఎదురుచూసి కనులకేమొ అలుపయ్యెను ఎదనుతాకి మదిని కలచి  మరువలేని తలపయ్యెను సుఖమునెంచి కన్నెమనసు పంజరమున చిలకయ్యెను సఖుని  కినుక తాళలేని చెలియకిదియె అలకయ్యెను   సగమురేయి సిగమల్లెల పరిమళమే సెగలయ్యెను  మరునితెలుపు వలపేదో తనువుచేరి వగలయ్యెను  తలచినంత Continue Reading

Posted On :

కె.బి లక్ష్మి స్మృతిలో –

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు Continue Reading

Posted On :

పుస్తకసమీక్ష-కొత్తకథ

కొత్తకథ -సి.బి.రావు కొత్తకథ 2019 ను ప్రసిద్ధ తమిళ రచయిత, చిన్నకథల ప్రయోగశీలి ఆరాత్తు, జులై 21, 2019 న హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ కథా సంపుటంలో మొత్తం 22 కథలుంటే, అందులో రచయిత్రుల కథలు 9 ఉన్నాయి. ఆ రచయిత్రులు Continue Reading

Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-2

యాత్రాగీతం(మెక్సికో) కాన్ కూన్  -డా||కె.గీత భాగం-3 కాన్ కూన్  ఎయిర్పోర్టు  అద్దాల తలుపులు సరిగ్గా రెండడుగుల్లో దాటుతామనంగా చక్కగా సూటు వేసుకుని, ఎయిర్పోర్టు  హెల్పింగ్ బూత్ లో పనిచేస్తున్నట్లున్న ఒకమ్మాయి మమ్మల్ని “సహాయం ఏమైనా కావాలా?” అని నవ్వుతూ పలకరించింది. అప్పటికే Continue Reading

Posted On :

క’వన’ కోకిలలు – సరోజినీ నాయుడు

క’వన’ కోకిలలు – 2   -నాగరాజు రామస్వామి సరోజినీ నాయుడు         ( ఫిబ్రవరి 13, 1879 – మార్చ్ 2, 1949 )           “Life is a prism of My light, And Death Continue Reading

Posted On :

చిత్రలిపి-కపివరుండిట్లనియే….

కపివరుండిట్లనియే….  -ఆర్టిస్ట్ అన్వర్  చిన్నప్పుడు మాకు ఆంజనేయ స్వామి అంటే దేవుడని అసలు తెలీనే తేలీదు. ఆంజనేయుడు నా బాల్య కాలపు హీరో. మా సూపర్మాన్ ,డూపర్మాన్ , స్పైడర్మాన్, బ్యాట్మన్, హీమాన్, అదీ ఇదీ ఇత్యాది … నాకు ఒక్క Continue Reading

Posted On :

రమణీయం-మన కోసం మనం

రమణీయం-మన కోసం మనం –సి.వి.రమణ   ఇల్లు అలకంగానే పండుగా కాదు, పందిరి వేయంగానే పెళ్ళీ కాదు, అన్నట్లు, మొక్క నాటంగానే వృక్షమూ కాదని మాకు వారం రోజులలోనే తెలిసిపోయింది. వాతావరణ శాఖ వెలువరిస్తున్న  సూచనలను గమనిస్తున్నాము. నైరుతి ఋతుపవనాలు అదిగో వస్తున్నాయి, Continue Reading

Posted On :

తాయిలం-ఎవరి అసూయ వారికే చేటు

          ఎవరి అసూయ వారికే చేటు –అనసూయ కన్నెగంటి               అది చిన్న చేపల చెరువు. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది చేపలంటే Continue Reading

Posted On :

ఇట్లు మీ వసుధారాణి

 ఇట్లు మీ వసుధారాణి  భాగవతంలో శ్రీకృష్ణుడికి, నాకూ ఓ దగ్గరి పోలిక ఉంది. నన్ను నేను తక్కువగా అనుకున్నప్పుడల్లా ఆ పోలిక గుర్తుచేసుకుని నా ఆత్మవిశ్వాసం పెంపొందించు కుంటుంటాను. అదేమిటంటే శ్రీమతి రూపెనగుంట్ల లక్ష్మీరాధమ్మ, శ్రీ రామదాసు దంపతులకు మనం అంటే Continue Reading

Posted On :

ఉనికి పాట- పడాం…పడాం… !

 పడాం…పడాం… ! -చంద్ర లత ఎడిత్ పియెఫ్( 1915-1963) ఫ్రెంచ్ గాయని,నటి, గేయరచయిత, స్వరకర్త, ఛాసో నెట్. ఫ్రెంచ్ అభూత కల్పన గా  ప్రస్తావించే ఎడిత్ పియెఫ్ , అంతర్జాతీయ ఫ్రెంచ్ తార. “పడాం… పడాం… ” అన్న పాట ఒక Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2 -కె.వరలక్ష్మి  మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు.  ఆ సంవత్సరం సెలవుల్లో మేం Continue Reading

Posted On :

   ఆప్షన్(కవిత)

ఆప్షన్   –శిలాలోలిత మనం వింటున్న దేమిటి? మనం చూస్తున్న దేమిటి? మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు? అసలు మనుషులెందుకు తాగుతున్నారు? తాగనిదే వూరుకోమన్న  రాజ్యం కోసమా? శ్రమను మర్చిపోతున్నానని ఒకరు బాధని మర్చిపోవడానికని ఇంకొకరు ఫ్యాషన్ కోసమని  ఒకరు కిక్ కోసమని ఇంకొకరు Continue Reading

Posted On :

కథా మధురం-2 (యాష్ ట్రే- చాగంటి తులసి)

కథా మధురం 2  చాగంటి తులసి గారి కథ “యాష్ ట్రే”  –జగద్ధాత్రి  డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె Continue Reading

Posted On :

పునాది రాళ్ళు-2 

పునాది రాళ్ళు-2  -డా|| గోగు శ్యామల  ”దళిత స్త్రీల జీవిత అనుభవాల ఆధారంగా తెలంగాణా  రాష్ట్రంలోని కులాల చరిత్రను అధ్యయనం చేయడం ” అనే శీర్షికన జరిగిన నా పరిశోధన కోసం ఈ   ఐదుగురు స్త్రీలనే ఎందుకు ఎంపిక చేసుకున్నాను ? Continue Reading

Posted On :

నారి సారించిన నవల-2

నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర  సాహిత్య వీధులు Continue Reading

Posted On :

నారీ”మణులు”- ప్రీతిలత వడేదార్

నారీ”మణులు”  ప్రీతిలత వడేదార్ -కిరణ్ ప్రభ చిట్టగాంగ్ లో 1911 లో జన్మించి 21 ఏళ్లకే బ్రిటిషు వారిని ఎదిరించి, ప్రాణాల్ని తృణప్రాయంగా దేశం కోసం, సంఘం కోసం అర్పించిన స్ఫూర్తి ప్రదాత, చైతన్యజ్యోతి – “ప్రీతిలత వడేదార్” అత్యంత స్ఫూర్తిదాయకమైన Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-2)

వెనుతిరగని వెన్నెల(భాగం-2) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/BUVVIDaWTsM వెనుతిరగని వెన్నెల (భాగం-2) -డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో Continue Reading

Posted On :

సంపాదకీయం-ఆగస్టు,2019

“నెచ్చెలి మాట”  “అభినందన మందారమాల” -డా|| కె.గీత  “నెచ్చెలి” మొదటి వారంలోనే దాదాపు మూడువేల వ్యూలతో అత్యంత ఆదరణ పొందింది. విలక్షణమైన రచనలతో పఠనాసక్తి కలిగిస్తోందని మెసేజీలు, ఉత్తరాలతో అభినందనలు, శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పాఠకులైన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. Continue Reading

Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు

కంప్యూటర్ భాషగా తెలుగు  -డా|| కె. గీత ప్రపంచ భాషల్లో  కంప్యూటర్ పరంగా గొప్ప వృద్ధిని  సాధించిన భాషల దిక్కుగా తెలుగు భాష గత దశాబ్ది కాలంగా వేగంగా  ప్రయాణం సాగించడం చెప్పుకోదగిన విషయమే కాదు, తెలీనివారందరూ తెలుసుకోదగిన విషయం కూడా. Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా) ఉపోద్ఘాతం

అనువాదకులు ఎన్.వేణుగోపాల్ ముందుమాట (2003)  ఇరవై అయిదేళ్ల తర్వాత బొలీవియా -ఎన్.వేణుగోపాల్   ఈ పుస్తకం ఇంగ్లీషు మూలం 1978లో, 25 సంవత్సరాల కింద వెలువడింది. అంటే ఈ పుస్తకం 25 ఏళ్ల వెనుకటి బొలీవియా గురించి వివరిస్తుంది. ఈ 25 ఏళ్లలో Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-2

షర్మిలాం“తరంగం”  -షర్మిల కోనేరు ” దైవం మానుష రూపేణా ” అంటారు . ఈ మాట వాడుతున్నానని నేనేదో సంస్కృత పండితురాల్ని అనుకునేరు … నేను ఆరు ఏడో తరగతుల్లో సంస్కృతం నేర్చుకున్నాను గానీ రఘు వంశం , దిలీపుడు అన్న Continue Reading

Posted On :

చిత్రం -2

చిత్రం-2 -గణేశ్వరరావు ఈ చిత్రాన్ని వేసింది మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిడా  (ప్రముఖ భారతీయ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ ను ఇండియన్ ఫ్రిడా  గా కొందరు విమర్శకులు గుర్తించారు). ఫ్రిడా మరణం తర్వాత ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది.   ఆమె Continue Reading

Posted On :