రమణీయం- విపశ్యన -బుద్ధుని జీవితం-ధర్మం-1

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-1 -సి.రమణ  గౌతమ బుద్ధుని జీవితం గురించి పాఠశాల రోజులలో చదువుకున్నాం.  ఊరు, పేరు, తల్లిదండ్రులు, జననం  మరియు జ్యోతిష్య పండితుల ఉవాచ వలన, తండ్రి శుద్ధోధనుడు, చిన్ననాటి నుండి, జాగరూకతతో పెంచడం మనకు తెలిసినదే. తండ్రి ఎంత Continue Reading

Posted On :

రమణీయం- విపశ్యన -4

రమణీయం విపశ్యన -4 -సి.రమణ  రోజులు గడిచిపోతున్నాయి. ఎనిమిదవ రోజు, తొమ్మిదో రోజు కూడా కరిగిపోయాయి. విచిత్రమేమిటంటే, మొదటి 2, 3 రోజులలో నాకు ఆనందం కలిగించిన కోకిల గానం, చల్లగాలులు, పూల తావులు ధ్యాన సమయంలో అసలు తెలియరావడం లేదు. Continue Reading

Posted On :

రమణీయం- విపశ్యన -3

రమణీయం విపశ్యన -3 -సి.రమణ  ఇప్పుడు అర్థమయింది. గడచిన మూడు రోజులు, మనలను మనం సిద్ధం చేసుకుంటున్నాము; విపశ్యన సాధనకు అనువుగా. మన చేయి పట్టి ప్రాధమిక అడుగులు వేయించారు, ఇక్కడి ఆచార్యులు, ఇప్పటిదాకా. మనం ఎటువంటి సామాజిక, ఆర్థిక నేపథ్యం Continue Reading

Posted On :

రమణీయం- విపశ్యన -2

రమణీయం విపశ్యన -2 -సి.రమణ  నా స్నేహితురాలు నుండి వెబ్ సైట్ అడ్రస్ తీసుకుని,  www.dhamma.org లో వివరాలు తెలుసుకుని, దరఖాస్తు చేసాను. దాదాపు 12 గంటలు కూర్చుని ఉండవలసింది ఉంటుంది. పదిన్నర గంటలు ధ్యానం, ఒకటిన్నర గంట ప్రవచనం లోనూ Continue Reading

Posted On :

రమణీయం- విపశ్యన -1

రమణీయం విపశ్యన -1 -సి.రమణ  ఈ సంచికలో, నెచ్చెలి పాఠకులకు, “విపశ్యన” గురించి పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. విపశ్యన  గురించి కొన్ని సంవత్సరల క్రితమే తెలుసు. అప్పుడు విపాసన అని అన్నట్లుగా విన్నాను. ఉపాసన అనే పదం విని వున్నాను కాబట్టి ఇది Continue Reading

Posted On :

రమణీయం: సఖులతో సరదాగా -4

రమణీయం సఖులతో సరదాగా -4 -సి.రమణ  నాకు చిన్ననాటినుండి వున్న అలవాటు ఏమిటంటే, ఏ వాహనం లో కూర్చుని ప్రాయాణిస్తున్నా, కిటికీ లోంచి, వెనక్కు పరుగెడుతున్నట్లు కనిపించే చెట్లను చూడటం. అలసిపోయేవరకు అలా చూడటం, ఎంతో అనందాన్నిచ్చేది. ఇప్పుడు కూడా,  అలా Continue Reading

Posted On :

రమణీయం: సఖులతో సరదాగా -3

రమణీయం సఖులతో సరదాగా-3 -సి.రమణ కొద్దిసేపటి తరువాత, బెరిజాం సరస్సునుండి వీడ్కోలు తీసుకొని, అడవినుండి బయలుదేరాము. దారిలో కనిపించిన Silent Valley దగ్గర ఆగాము. Car ను కొంచం దూరంలోనే ఆపి, మేము దిగి, నెమ్మదిగా నడుచుకుంటూ, Valley View దగ్గరకు Continue Reading

Posted On :

రమణీయం: సఖులతో సరదాగా -2

రమణీయం సఖులతో సరదాగా-2  -సి.రమణ   కొడైకెనాల్ వెళ్తున్నాం అంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది నాకు. సాయంకాలం 5.30 కి చేరుకున్నాము, మేము book చేసుకున్న rewsorts కు. కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు దాటుకుని, మధ్య మధ్యలో చల్లని కొండ Continue Reading

Posted On :

రమణీయం: సఖులతో సరదాగా

రమణీయం సఖులతో సరదాగా  -సి.రమణ   సాయంకాలం సమయం నాలుగు గంటలు. పెరటిలో కాఫీ బల్ల దగ్గర కూర్చొని తేనీరు సేవిస్తుంటే ఫోన్ మోగింది. ఆయన తీసి, నీకే ఫోన్, పద్మ చేసింది, అన్నారు. “నేను చేస్తాను, ఒక్క పది నిమిషాలలో Continue Reading

Posted On :

రమణీయం: మనకోసమే!

రమణీయం మనకోసమే! -సి.రమణ  ట్రాఫిక్ నిబంధనలున్నది మనకోసమే. ఐతే, అవి మనకోసం అని, మనకు తెలియదు. అందుకనే మనం వాటిని అసలు పట్టించుకోము. కూడళ్ళ వద్ద వుండే ఎరుపు, ఆకుపచ్చ దీపాలను, చాలసార్లు గమనించకుండా, గుడ్డెద్దులాగా ప్రవర్తిస్తాము. కూడళ్ళ వద్ద రంగుల Continue Reading

Posted On :

రమణీయం: అరవై ఏళ్ళ వేడుక

రమణీయం: అరవై ఏళ్ళ వేడుక -సి.రమణ  మన భారతదేశంలో ఉన్నన్ని పండుగలు, పర్వాలు, వ్యక్తిగతంగా జరుపుకునే వేడుకలు, ఉత్సవాలు మరి ఏ ఇతర దేశాలలోను ఉండవని విశ్వసిస్తాను. మంచిదే, పండుగలు, వేడుకలు జరుపుకునే ఉత్సాహం, దానికి కావలసిన వనరులు, మన దగ్గర Continue Reading

Posted On :

రమణీయం-మన కోసం మనం

రమణీయం-మన కోసం మనం –సి.వి.రమణ   ఇల్లు అలకంగానే పండుగా కాదు, పందిరి వేయంగానే పెళ్ళీ కాదు, అన్నట్లు, మొక్క నాటంగానే వృక్షమూ కాదని మాకు వారం రోజులలోనే తెలిసిపోయింది. వాతావరణ శాఖ వెలువరిస్తున్న  సూచనలను గమనిస్తున్నాము. నైరుతి ఋతుపవనాలు అదిగో వస్తున్నాయి, Continue Reading

Posted On :

రమణీయం-కదులుతున్న కల 

రమణీయం కదులుతున్న కల  -సి.వి.రమణ   టివి లో చెన్నై గురించి వార్తలు చూస్తున్నాము. అక్కడి తీవ్రమైన నీటి ఎద్దడిని, ప్రజల కడగండ్లను వివరిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పధకాలకుఖర్చు చేస్తూ, అభివృద్ధి పధకాలను నిర్లక్ష్యం  చేసిన కారణంగా ……. చెట్లు ఎండి, మొక్కలు Continue Reading

Posted On :