షర్మిలాం“తరంగం”-19
షర్మిలాం “తరంగం” మార్పు మంచిదే ! -షర్మిల కోనేరు “కాలం మారిపోయిందండీ ఆ రోజుల్లో … అని గతంలోకి వెళ్ళి పోతారు. కాలం ఎప్పుడూ మారదు కొత్త పోకడలు వస్తాయంతే . కరెంటు తీగ సన్నగా కనపడ్డా లావుగా కనబడ్డా లోపల Continue Reading
షర్మిలాం “తరంగం” మార్పు మంచిదే ! -షర్మిల కోనేరు “కాలం మారిపోయిందండీ ఆ రోజుల్లో … అని గతంలోకి వెళ్ళి పోతారు. కాలం ఎప్పుడూ మారదు కొత్త పోకడలు వస్తాయంతే . కరెంటు తీగ సన్నగా కనపడ్డా లావుగా కనబడ్డా లోపల Continue Reading
షర్మిలాం “తరంగం” మానవా జయోస్తు !!! -షర్మిల కోనేరు ఒక ఉపద్రవం మానవాళిని చుట్టుముట్టినప్పుడు మనో నిబ్బరంతోముందుకు సాగడం ముఖ్యం. ప్రాణాల్ని , ఆరోగ్యాన్నే కాదు మానవ సంబంధాలనీ కాపాడుకోవాల్సినతరుణం ఇది. కుటుంబ వ్యవస్థ మీద ఈ కూడా కోవిడ్ దాడి మొదలైంది. కంటికి కనిపించనంత చిన్నగా మొదలైన ఈ ఫ్రస్ట్రేషన్ కొండంతగామారక ముందే వేక్సిన్ వస్తే బాగుండును! మొదట కరోనా వైరస్ నియంత్రణకి లాక్డౌన్ పెట్టినప్పడు రోజుకో రకంవంటలు చేసుకుని తిని అందరూ ఒక్కచోట వున్నామన్న ఆనందంతోగడిపారు. అంతా కొద్ది నెలల్లో సర్దుకుంటుందన్న ధీమాతో కాలంగడిపారు. కానీ ఏడాదైనా అదే పరిస్థితి. ముఖ్యంగా స్కూలుకి వెళ్ళే వయసు పిల్లల మానసిక స్థితి దీనంగావుంది. ఇండియాలో పెద్ద క్లాసుల పిల్లలు కొంతమేర బడికి వెళ్తున్నా మిగతాఅందరూ ఇళ్ళలోనే …. కొండల మీద నుంచి దూకే జలపాతాల్ని పిల్ల కాలువలోబంధించగలమా ? పైకి చెప్పుకోలేని శిలువల్ని బాల ఏసుల్లా మోస్తున్నారు. స్కూళ్ళు లేవు, తోటి పిల్లలు. స్నేహితులు లేరు. ఆన్ లైన్ పాఠాలు విజ్ఞానాన్ని ఇస్తాయేమో గానీ ఆ పసి మనసులకివేసిన సంకెళ్ళని ఏ ఆన్ లైన్ పగలగొట్టలేదు. ఇంకోపక్క ఇంట్లో తల్లితండ్రుల నిస్సహాయత అసహనంగా మారుతోంది. రోజూ బడికి వెళ్ళే పిల్లలు ఇంట్లో 24 గంటలూ వుంటే వాళ్ళ అల్లరినిభరించలేని తల్లుల మానసిక స్థితి మారుతోంది. పనివత్తిడి వాళ్ళని యంత్రాలుగా మారుస్తోంది. ఒక పక్క సోషల్ గేదరింగ్స్ లేవు , పార్టీలు లేవు , షాపింగ్లు లేవు. ఎంతసేపూ ఇల్లే ఇల్లు. స్వర్గంగా కనపడాల్సిన ఇల్లు చాలా మంది గృహిణులకి నరకంగాకనిపిస్తోంది. ఇక ఇళ్ళ నుంచి పనిచేసే మహిళల పాట్లు చెప్పలేము. ఇటు ఇంటిలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల భార్యా భర్తలసఖ్యతపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ఇన్నాళ్ళూ ఆఫీసుకి వెళ్ళి అక్కడ సహోద్యోగులతో కలిసి పని చేసి ఇంటికివచ్చి కుటుంబంతో గడపడం అలవాటైంది. ఇప్పుడు పరిస్థితి అది కాదు . ఏదో నిరాశాపూరిత వాతావరణం అలముకుంటోంది. ఇది పిల్లల్లోనూ పెద్దలోనూ కనిపిస్తోంది. Continue Reading
షర్మిలాం “తరంగం” నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ ! -షర్మిల కోనేరు ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి . ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా Continue Reading
షర్మిలాం “తరంగం” ఇండియా వెలిగిపో !! -షర్మిల కోనేరు దేశమంతా లాక్డౌన్ కాగానే హాస్టళ్ళ నుంచి పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వర్క్ ఫ్రం హోం లని ఇళ్ళకి చేరితే…అబ్బ ఇళ్ళన్నీ మళ్ళీ కళకళలాడుతున్నాయ్అనిఅనుకున్నాను. మరో రెండువారాలకు ఆ ఇంటిఇల్లాలు చాకిరీతో Continue Reading
షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు వెంటాడే అపరిచితులు జీవనయానం లో మనకు తారసపడే అసంఖ్యాక జనప్రవాహంలో కొందరుజీవితాంతం గుర్తుండి పోతారు. ఒకపోర్టర్, డ్రైవర్ , రిక్షావాలా ఎవరైనా కావచ్చు.వాళ్ళు చేసిన ఉడతసాయం జీవిత కాలం తలపుల్లో మిగిలిపోతుంది. సహ ప్రయాణీకులు గమ్యంవచ్చినాక Continue Reading
షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు ఇల్లాళ్లూ వర్ధిల్లండి! ” పాపం పొద్దున్నుంచి ఇంటెడు చాకిరీ , అందుకే మా అవిడకి సాయం చేస్తున్నా ‘” అని ఈ మధ్య మగాళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ! కరోనా తల్లి పుణ్యమా Continue Reading
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు పుణ్యం పంచే పూల దొంగలు నేను మొదటగా అచ్చులో చూసుకున్న ” ఓ పువ్వు పూయించండి “అనే ఆర్టికల్ దూషణ భూషణ తిరస్కారాలకు లోనైంది ! ఇంత భారీ పదం నేను రాసిన ఆ సింగిల్ కాలమ్ Continue Reading
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు డైటింగోపాఖ్యానం మా చిన్నప్పుడు ముప్పొద్దులా అంత అన్నం , పచ్చడి , మీగడపెరుగు ఏసుకుని కమ్మగా తినేవాళ్ళం . పచ్చడంటే పండుమిరపకాయ కావొచ్చు మావిడికాయ , మాగాయ ఏదో ఒకటి ! పైగా నెయ్యేసుకుని తినే వాళ్ళం Continue Reading
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు నాగరాణుల కోరల్లో బుల్లితెర తెలుగు సీరియళ్ళలో ఏడుపులు, కుట్రలు లేకుండా ఏ సీరియల్లూ ఎందుకు తీయరు ? ఈ ప్రశ్న తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తల వేయి వక్కలవుతుందని విక్రమార్కుడి భుజం మీద వేలాడుతున్న భేతాళుడు Continue Reading
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు చిరాయురస్తు అమ్మా నాకు బతకాలనుంది …కానీ నేను చచ్చిపోతున్నాను . ” నన్ను ఒకడు వాడి గదికి రమ్మంటున్నాడు , లేకపోతే నా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటున్నాడు అందుకే చచ్చి పోతున్నాను ” అని Continue Reading
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు మనం మారాల్సిందే మా లక్ష్మి చెప్పిన విషయం విని నిజంగా ఆశ్చర్యపోయాను . ఏంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు వుండగా రెండు లక్షలు పెట్టి ఒక మగ పిల్లడ్ని కొనుక్కుని పెంచుకుంటున్నారా ! Continue Reading
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు ఇదీ మాట్టాడుకోవాల్సిందే ! కొన్ని విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి . కానీ వాటిగురించి పెద్ద చర్చే చేయాల్సి వస్తుంటంది ఒక్కోసారి . మన ఇళ్లల్లో ఎంగిలిపళ్లాలు కడిగి మనం పారేసే చెత్తని ఊడ్చి శుభ్రం చేసే Continue Reading
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు “ఆడదిగాపుట్టడం కంటే అడివిలో మానై పుట్టడం మేలు” అని ఏ ఆడపిల్ల ఎంత నిర్వేదంతో అందో ఏమో! ఒకప్పుడు ఆ నానుడి నాకు నచ్చేదికాదు .నిరాశావాదం లాగా అనిపించేది “నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం” అన్న మహాకవి Continue Reading
షర్మిలాం”తరంగం” అత్తా కోడళ్ల అంతర్యుద్ధాలు -షర్మిల కోనేరు “పెళ్లైంది మొదలు మా అబ్బాయి మారిపోయాడేంటో !” అంటా నిట్టూర్చే తల్లులూ ఒకప్పటి కోడళ్లే ! పెళ్లైన కొత్తల్లో”అమ్మ అమ్మ ” అని తిరిగే మొగుడ్ని చూస్తే మండిపోతుందంటూ సణుక్కునే ఆమె కాస్తా Continue Reading
షర్మిలాం”తరంగం” వ్యక్తిగతాల్లోకి జొరపడొద్దు -షర్మిల కోనేరు పక్కవాళ్ల జీవితాల్లోకి తొంగి చూసే నైజం మనలో ఎక్కువగానే కనిపిస్తుంది . వాళ్లతో కష్టం సుఖం పంచుకోవడం వేరు వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడడం వేరు. ఎదుటివాళ్ల వ్యక్తిగతాన్ని వాళ్లకే వదిలెయ్యాలనే కనీస స్పృహ లోపిస్తోంది. Continue Reading
షర్మిలాం”తరంగం” అమ్మాయంటే ఆస్తి కాదురా ! -షర్మిల కోనేరు అయిదుగురూ సమానంగా పంచుకోమని తల్లి చెప్తే పాండవులు ద్రౌపదిని పంచుకున్నారని భారతంలో విన్నాం . ఆస్తి పంచుకున్నట్టు అమ్మాయిని పంచుకోవడం ఏంటో ! ఆడాళ్లని వస్తువులుగా ఆస్తులుగా చూడడం అప్పుడూ ఇప్పుడూ Continue Reading
షర్మిలాం“తరంగం” -షర్మిల కోనేరు ” దైవం మానుష రూపేణా ” అంటారు . ఈ మాట వాడుతున్నానని నేనేదో సంస్కృత పండితురాల్ని అనుకునేరు … నేను ఆరు ఏడో తరగతుల్లో సంస్కృతం నేర్చుకున్నాను గానీ రఘు వంశం , దిలీపుడు అన్న Continue Reading
షర్మిలాం“తరంగం” -షర్మిల కోనేరు ” దైవం మానుష రూపేణా ” అంటారు . ఈ మాట వాడుతున్నానని నేనేదో సంస్కృత పండితురాల్ని అనుకునేరు … నేను ఆరు ఏడో తరగతుల్లో సంస్కృతం నేర్చుకున్నాను గానీ రఘు వంశం , దిలీపుడు అన్న Continue Reading