చిత్రలిపి-నల్లని నవ్వుల చల్లని దేవుడు

చిత్రలిపి నల్లని నవ్వుల చల్లని దేవుడు -ఆర్టిస్ట్ అన్వర్  కష్టకాలంలో నేతాజీ ట్యూషన్ సెంటర్ ఎదురుగా రాముడు ఉన్నా ఏం లాభంలేక పోయింది. పొద్దున ప్రయివేట్ సెంటర్ లో అడుగుపెట్టే ముందే గుడిలోకి కాళ్ళు కడుక్కుని చల్లని నల్లని తడి బండల Continue Reading

Posted On :

చిత్రలిపి-చిల్డ్రన్స్ డే

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  పండగలంటే పంద్రాఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగేగా. అదిగో తెల్లవారు ఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. పొయ్యి మీద నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి అప్పటికీ ఇరుగూ పొరుగూ Continue Reading

Posted On :

చిత్రలిపి-దీపావళి

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  ఎవరు ఎవర్ని చంపారు? ఎంత వాతావరణ కాలుష్యం నింపారు? మనకున్న మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై అయిదు పండగలు వచ్చినా  ఈ దరిద్రం ఎప్పటికీ వదిలేది కాదు కాని వినండి. నాకు Continue Reading

Posted On :

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే!

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే! –ఆర్టిస్ట్ అన్వర్  ఓ మధ్య ఊరికి వెళ్ళా. సమయం నాలుగు ముక్కాలు. నిజానికి నడిచే టైం కదా అని నడక మొదలెట్టా.  నడుస్తూ సంజీవనగర్ రామాలయం దగ్గరికి చేరుకున్నా. నిజానికి ఊరికి వెళ్ళడం బహు తక్కువ Continue Reading

Posted On :

చిత్రలిపి-కపివరుండిట్లనియే….

కపివరుండిట్లనియే….  -ఆర్టిస్ట్ అన్వర్  చిన్నప్పుడు మాకు ఆంజనేయ స్వామి అంటే దేవుడని అసలు తెలీనే తేలీదు. ఆంజనేయుడు నా బాల్య కాలపు హీరో. మా సూపర్మాన్ ,డూపర్మాన్ , స్పైడర్మాన్, బ్యాట్మన్, హీమాన్, అదీ ఇదీ ఇత్యాది … నాకు ఒక్క Continue Reading

Posted On :

చిత్రలిపి (గంగమ్మా గౌరమ్మా)

చిత్రలిపి -అన్వర్ ఆ మధ్య ఊరికి పోతే ఇదిగో గంగమ్మా గౌరమ్మా కనబడినారు. ముచ్చట వేసింది. గంగమ్మా గౌరమ్మా అంటే మరేం కాదు. ఇంటికి భిక్ష అడగడానికి వచ్చేవాళ్లల్లో ఒక రకపు  వారు తమ చేతిలో ఒక పీఠం పైన గంగాదేవి, Continue Reading

Posted On :