గవ్వలు (తమిళ మూలం – హరన్ ప్రసన్న)
గవ్వలు తమిళ మూలం – హరన్ ప్రసన్న తెలుగు అనువాదం – రాజీ రఘునాథన్ మురళీధర రావు తన మనోభావాల బారానికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతాడో అని అనిపించేటట్లు తూలుతూ నడుస్తున్నాడు. ఆయన సన్నటి శరీరం మీద అంత కంటే సన్నటి జంద్యం గాలిలో తేలుతుంది. పైన కప్పుకుని ఉన్న ఉత్తరీయాన్ని లాగి నల్లగా, ఎండిపోయి ఉన్న చను మొనని కప్పుకున్నాడు. బట్ట తలలో మిగిలి ఉన్న ఒకటీ రెండు తెల్ల వెంట్రుకలు పొడవుగా గాలికి వేలాడాయి. […]
Continue Reading

