గవ్వలు (తమిళ మూలం – హరన్ ప్రసన్న)
గవ్వలు తమిళ మూలం – హరన్ ప్రసన్న తెలుగు అనువాదం – రాజీ రఘునాథన్ మురళీధర రావు తన మనోభావాల బారానికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతాడో అని అనిపించేటట్లు తూలుతూ నడుస్తున్నాడు. ఆయన సన్నటి శరీరం మీద అంత కంటే సన్నటి Continue Reading