image_print

కథాకాహళి- సామాన్య కథలు

కథాకాహళి- 23 అసామాన్య వస్తు, శిల్పవైవిధ్యాలు సామాన్య కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి సామాన్య చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. నెల్లూరులో గ్రాడ్యుయేషన్ పూర్తయింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చేసి స్వర్ణపతకం సాధించారు. అక్కడే ‘అంటరాని వసంతం – విమర్శనాత్మక పరిశీలన’ పేరుతో ఎమ్.ఫిల్ చేశారు. “తెలుగు ముస్లిం రచయితలు-సమాజం, సంస్కృతి” అంశంపై పి.హెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. కథ, కవిత, వ్యాసం మొదలయిన ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. ఎక్కడ వున్నా, ఏం […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జాజుల గౌరి కథలు

కథాకాహళి- 22 దళిత బాలికల వేదనాత్మక కథారూపం జాజుల గౌరి కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జాజుల గౌరి 1968 సికింద్రబాద్ లోని లోతుకుంటకు చెందిన జాజుల బావిలో జన్మించారు. ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. పట్టా పొందారు. తరువాత ఎమ్.సి.జె., చేసారు. న్యాయవాద పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొంది,  కొన్నిరోజులు న్యాయ వాదిగా ప్రాక్టీస్ కూడా చేసారు. రాజకీయరంగ ప్రవేశంచేసి,ఒక జాతీయ పార్టీలో మహిళా విభాగంలో కొనసాగుతున్నారు. మాదిగ దండోరా ఉద్యమంలో భాగస్వాములైన నాగప్పగారి సుందర్రాజు  […]

Continue Reading
Posted On :

కథాకాహళి- అరుణకుమారి కథలు

కథాకాహళి- 21 ఎండార్ఫిన్స్ గురించి ప్రస్థావించిన యం. ఆర్. అరుణకుమారి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యం.ఆర్. అరుణ ఎమ్.ఏ. ,బి.యస్.సి., డి.ఎడ్ చేశారు. చిత్తూరు మండలం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా 37 ఏళ్ళు పనిచేసి, 2020లో ఉద్యోగ విరమణ చేశారు. స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు పొందారు. ఆమె తండ్రి ఎం. ఆర్. చంద్ర  నుండి వారసత్వంగా వచ్చిన రచనా వ్యాసంగంలో ఇప్పటికి రెండు వందల కథలు రాశారు. […]

Continue Reading
Posted On :