image_print

కథాకాహళి- చాగంటి తులసి కథలు

కథాకాహళి- 28  చాగంటి తులసి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ‘చాసో’గా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు  చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని ‘తులసి ‘కథలు’ పేరుతో 1988లో ప్రచురించారు. హిందీ, ఒరియా, ఆంగ్ల, మలయాళ, తమిళ, కన్నడ, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంతేగాక తెలుగులో కల్పన, కథల వాకిలి, కథా సాగర్, నూరేళ్ళపంట, స్త్రీవాద కథలు వంటి పలుసంకలనాల్లో చోటుచేసుకున్నాయి. […]

Continue Reading
Posted On :