image_print

అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)

అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)   -డా. కొండపల్లి నీహారిణి           మన కలం హలంగా చేసామంటే ఈ అక్కరల పొలంలో మొలిచిన మొక్కలన్నీ చిగురులెత్తి  పూత పూయాలి, కాతకాయాలి. అవి గట్టిగింజల్ని మొలిపించాలి. మళ్ళీ కొత్త చివురులెత్తాలంటే తెలివి అనే ఖనిజాలను, పోషకాలనూ అందించాలి. సాధారణంగా మనిషి శరీరంలో మెదడు,ఎముకలు, కండరాలు, గుండె వంటి అన్ని భాగాలు సరిగ్గా […]

Continue Reading

ప్రయోగశాల (కవిత)

ప్రయోగశాల -డా. కొండపల్లి నీహారిణి అప్పుడు అమ్మ వండిన కూరలో రుచి ఇప్పటికీ మనసు పొరలలోన వరుస పెట్టి కథలు కథలుగా రాస్తూనే ఉన్నది అమ్మగా నేను వండినా నాన్న కొత్తగా ఇప్పుడు వండినా అర్థం కాని అరుచి ఆ రుచినే గుర్తు చేస్తున్నది ‘వాటమెరిగిన’ ‘చేతివాటం’ వంటి పదాలు పంట కింద రాళ్లవుతున్నాయి నాలో నుంచి అమ్మతనానికి వాళ్లలో నుంచి కోరికల అంపకాలకు మనకు తెలిసిన చెయ్యి తీరు చిరు చిరు చిట్కాలు ఇప్పుడు ఎందుకో […]

Continue Reading

ఈళిక ఎత్తిన కాళిక (కవిత)

ఈళిక ఎత్తిన కాళిక -డా. కొండపల్లి నీహారిణి ఎన్ని కల్లోలాలనైనా క్రీగంట చూసినట్లు ఎన్ని కన్నీటి చెలిమెలనైనా కొనగోటితో తీసేసినట్టు పరాభవాలు అపరాధ భావాలు నీ గుండె దిటవు ముందు బలాదూర్ అయిపోతాయి చినుకుల పలకరింపులు నీ కను దోయి దాటవు కష్టపు కడవలు నిన్ను కాదని ఎక్కడెక్కడ తారాడుతాయి గానీ చలువ మబ్బుల పందిర్లేవి భజంత్రీలు కావు కోపం కొలిమిలోంచి ఎగిసినా ఈటెలు మొనదేరిన మాటలు విన్నా సహనము స్త్రీ సహజాతాల మిధునాలని చెప్పేసి మనసు […]

Continue Reading

నీవో బ్రతుకు మెట్టువు (కవిత)

నీవో బ్రతుకు మెట్టువు -డా. కొండపల్లి నీహారిణి టీ నీళ్ళు మరుగుతున్నాయి కమ్మని వాసన తన రుచులు అవి అని గొప్పలుబోతున్నది ఉదయం వెంటేసుకొచ్చే హుషారు సమయాలు చేయాల్సిన పని ఒక్కటే వెన్నంటి ఉన్న విషయాన్ని కాసేపు మరచిపొమ్మన్నది ఎల్లలు లేనిది ఆకాశానికే కాదు హృదయాలకు కూడా! కావాల్సినంత ఓపిక కాలేని విసుగు మసిగుడ్డను పక్కన్నే పడిఉన్న పట్కారును పక్క దిగని పిల్లలను పనికెళ్ళాల్సిన పెనిమిటినీ సముచిత భావముద్రలుగా ఆమెతోబాటు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి తద్ధితాలో కృదంతాలో మాటమాటకు […]

Continue Reading

స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’

 స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’   -డా. కొండపల్లి నీహారిణి           కవిత్వం ఎమోషన్స్ ను, ఇమాజినేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్రేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకుల కు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ‘అపరాజిత ‘ కవితా సంపుటిలో స్త్రీల […]

Continue Reading