image_print

సంపాదకీయం- జనవరి, 2022

“నెచ్చెలి”మాట  2022కి ఆహ్వానం! -డా|| కె.గీత  2022వ సంవత్సరం వచ్చేసింది! గత రెండేళ్లుగా అలుముకున్న  చీకట్లని పాక్షికంగానైనా-  పదివిడతల టీకాలతోనైనా-  తొలగిస్తూ మనలోనే ఉన్న  వైరస్  ఓ-మైక్రాన్  కాదు కాదు  ఓ-మేక్సీ లాగా  బలపడుతున్నా  వెనుతిరగకుండా  మనమూ  పోరాడీ పోరాడీ  బలపడుతూ ఉన్నాం కిందపడినా లేస్తూ ఉన్నాం కొత్త ప్రారంభాల  కొత్త ఉత్సాహాల  కొత్త జీవితాల  మేలుకలయికగా- పోరాటం ఎంతకాలమో తెలీదు  ఎవరు  ఎప్పుడు  బలవుతారో తెలీదు  అయినా  తెగని ఆశతో   రొమ్ము ఎదురొడ్డే ధైర్యంతో   వచ్చుకాలము […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2021

“నెచ్చెలి”మాట  చిన్న సున్నా (ఓమిక్రాన్) -డా|| కె.గీత  నిన్నమొన్న డెల్టా నుంచి తేరుకోకముందే  ఉల్టా అయింది పరిస్థితి- గ్రీకు అక్షరాలు వరసపెట్టి అయిపోతున్నాయి…    ఆల్ఫా, బీటా గామా, డెల్టా ఎప్సిలాన్, జీటా ఎటా,తీటా, అయోటా కప్పా, లాంబ్డా ము, ను, జి ఓమిక్రాన్…..  మాట వింటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనీ   ఓమిక్రాన్ (ఓ- మైక్రాన్) అంటే చిన్న సున్నా అట  కానీ  ధైర్యం పెద్ద సున్నా అయ్యేట్టుందనీ  బాధ పట్టుకుందా?!  మరి  వైరస్ కీ దమ్ముంది కంటికి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2021

“నెచ్చెలి”మాట  చదువు ఉపయోగం -డా|| కె.గీత  చదువు ఉపయోగం ఏవిటంటే- దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు… టెక్నాలజీలో అన్ని దేశాల కన్నా ముందుండవచ్చు… దేశం….. అబ్బా! అడిగేది దేశం గురించి ఊకదంపుడు ఉపన్యాసం కాదు మామూలు మనుషుల గురించి అంటారా? చదువుకుంటే సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు… మూఢనమ్మకాలు పారద్రోలవచ్చు… నైతిక ప్రవర్తన నేర్చుకోవచ్చు… ఇన్నొద్దుగానీ ఇంకో మాటేదైనా చెప్పమంటారా? చదువుకుంటే తెలివి పెరుగుతుంది తిక్క కుదురుతుంది లాంటివి కాకుండా అసలు సిసలైనవేవిటంటే పొట్టకూటికి తప్పనివైనా తక్కువ తిప్పలు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జనవరి, 2021

“నెచ్చెలి”మాట  హేపీ న్యూ ఇయర్-2021 -డా|| కె.గీత  మరొక కొత్త సంవత్సరం అడుగుపెట్టింది… ఎప్పటిలా ముందు రోజే ఇంటి ముందు అందమైన “హేపీ న్యూ ఇయర్” ముగ్గులు తీర్చి దిద్దుకుంటూ “హేపీ న్యూ ఇయర్” అని వీథుల్లో అరుచుకుంటూ “హేపీ న్యూ ఇయర్” గ్రీటింగు కార్డులు ఇచ్చిపుచ్చుకుంటూ “హేపీ న్యూ ఇయర్” చాకొలెట్లు పంచుకుంటూ కాకపోయినా ఇప్పటిలా “హేపీ న్యూ ఇయర్” స్టిక్కర్లో, జిఫ్ లో- ఎవరో పంపిన పువ్వుల బొమ్మలో, నవ్వుల బొమ్మలో – వాట్సాపులోనో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2020

“నెచ్చెలి”మాట  2020 నేర్పిన పాఠం -డా|| కె.గీత  వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయే వాటిల్లో మొట్టమొదటిది సంవత్సరం! కానీ వెళ్ళిపోతూ చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చేవి కొన్ని మాత్రమే- అందులో  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! చేదు జ్ఞాపకాలు ఎవరో ఒకరిద్దరికి కాదండోయ్  భూమ్మీద అందరికీ సమానంగా పంచడంలోనూ  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! అందమైన సంఖ్య- ఆనందదాయకమైన రోజులు- ఎన్నో గొప్ప  కొత్త ఉత్సాహాలు-  అంటూ  ప్రారంభమైన  జనవరి 1, 2020 నాడు  ఎవరమైనా  కలనైనా ఊహించామా? […]

Continue Reading
Posted On :