చిన్న- పెద్ద -ఆదూరి హైమావతి అనగనగా ఒక అడవిలో చీమనుండి ఏనుగు వరకూ, దోమ నుండీ డేగవరకూ అన్నీ కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. ఎవరూ ఎవ్వరికీ కష్టంకానీ, అపకారం కానీ తలపెట్టేవి కావు. చేతనైతే సాయం చేసేవి. ఒకరోజున ఆ అడవికి ఏనుడు గజన్న స్నేహితుడుదంతన్న,చెలికాడిని చూడాలని వచ్చాడు . గజన్న మిత్రునికి మంచి విందుచేశాడు. ఇద్దరూ ఒక మఱ్ఱి చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుని చిన్న నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. మఱ్ఱి చెట్టు మానువద్ద […]
స్మరణం -ఆదూరి హైమావతి అప్పుడే పుట్టిన ఒక పురుగు , కడుపు నిండా ఆహారం తిని కాస్తంత బలం చేకూరగానే బయటి ప్రపంచాన్ని చూడాలనే ఉత్సుకతతో ఇంట్లోంచీ అమ్మకు చెప్పకుండానే బయల్దేరింది . ఒక కప్ప మహా ఆకలితో ఉండి నీళ్ళలో ఏజీవీ కనిపించక ‘ఉభయచరం’ గనుక నేలమీదకి గెంతింది . దూరంగా వేగంగా వెళుతున్న ఈ పురుగు కనిపించింది . దాని మనస్సు ఆనందంతో నిండి పోయింది. “ఆహా! ఈపురుగును తిని నా ఆకలి చల్లార్చుకుంటాను […]
తగిన సాయం -ఆదూరి హైమావతి అనగనగా ఒక చిట్టడవి.దాని సమీపాన ఒక నది. ఆ చిట్టడవిలోని చెట్ల మీద చాలా పక్షులు గూళ్ళుకట్టుకుని జీవించేవి. అక్కడ ఒకపెద్ద బూరుగు చెట్టుకూడా ఉంది. దానిపైకొమ్మమీద ఒక కాకి కర్రలతో గూడుకట్టు కుంది. దాని క్రిందికొమ్మ మీద ఒక పిచ్చుక పిడకల తో గూడు కట్టుకుంది. పక్క నే ఉన్న పెద్ద మఱ్ఱి మాను మీద చాలా పక్షులు గూళ్ళుకట్టుకుని, ఎవరి పాటికి అవి జీవించేవి. ఒక వానాకాలం రాత్రి […]
ప్రతిఫలం -ఆదూరి హైమావతి అనగా అనగా ఒక అడవిప్రాంతంలో ఒక వేపచెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుని నివసించేది. దానికి రెండుపిల్లలు . వాటికి బయటి నుండీ తిండి తెచ్చిపెడుతూ ఉండేది. కాస్త పెద్దవి అవుతుండగా , ‘అమ్మఒడి ప్రధమబడి’ కదా!అందుకని తనపిల్లలకు బుధ్ధి మాటలు చెప్పేది. “బలవంతులతో విరోధం పెట్టుకోకండి. మనస్థాయికి తగినవారితో స్నేహం చేయండి. మనకడుపు నింపే విత్తనాల మొక్కలపట్ల కృతజ్ఞత తో ఉండండి. ఎవరికీ హానిచేయకండి. ఐకమత్యమే మహా బలం అని […]