అనగనగా- భావన (బాలల కథ)
భావన -ఆదూరి హైమావతి అనగా అనగా మైసూరు రాజ్యాన్ని మేధవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి పాలకుడు. వివేకవంతుడు.ప్రఙ్ఞాశాలి. అతడు ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే వాడు. ప్రతి రాత్రీ రెండోఝాములో తన ఆంతరంగిక మంత్రులతోనూ, విద్యా వేత్తలతోనూ Continue Reading