image_print

నిష్కల (నవల) భాగం-36 (చివరి భాగం)

నిష్కల – 36 – శాంతి ప్రబోధ జరిగిన కథ:పెద్ద కొడుకును చూడాలని తాపత్రయ పడుతుంటుంది సుగుణమ్మ. తన కూతురు దగ్గరకు వెళ్ళాలని ఆలోచనలో ఉంటుంది శోభ. సహచరుడు అంకిత్ , ప్రియా బాంధవి సారా, సారా తల్లి వాంగ్ లతో అమెరికా నుండి మాతృదేశం బయలుదేరింది నిష్కల. ***            పెద్ద కుదుపులకు లోనవడంతో ప్రయాణికుల హాహాకారాలు ..  మొదట రఫ్ లాండింగ్ అనుకున్నారు.            […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-35

నిష్కల – 35 – శాంతి ప్రబోధ జరిగిన కథ:పెద్ద కొడుకును చూడాలని తాపత్రయ పడుతుంటుంది సుగుణమ్మ. తన కూతురు దగ్గరకు వెళ్ళాలని ఆలోచనలో ఉంటుంది శోభ. సహచరుడు అంకిత్ , ప్రియా బాంధవి సారా, సారా తల్లి వాంగ్ లతో అమెరికా నుండి మాతృదేశం బయలుదేరింది నిష్కల. ***            ఉప్పొంగే కెరటంలా ఉంది సారా .. ఏదో పుస్తకం చదువుతున్నది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరి అలవాట్లలో చాలా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-34

నిష్కల – 34 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్ద కొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ. అత్తను కన్న తల్లిలా ఆదరించే కోడలు శోభ. నిష్కల, సారా అక్కాచెల్లెళ్ళు అని తెలుసుకుంటారు. అంకిత్ అలక విడిచి తిరిగివస్తాడు. సారాతోనే కాదు సారా తల్లి వాంగ్రాతో కూడా నిష్కలకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అమ్మ, నాయనమ్మలను ఆశ్చర్యచకితులను చేయాలని సహచరుడు అంకిత్, వాంగ్, సారాలతో విమానం ఎక్కింది నిష్కల ***           నాన్నమ్మా.. […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-33

నిష్కల – 33 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్ద కొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ. అత్తను కన్న తల్లిలా ఆదరించే కోడలు శోభ. నిష్కల, సారా అక్కాచెల్లెళ్ళు అని తెలుసుకుంటారు. అంకిత్ అలక విడిచి తిరిగివస్తాడు. సారాతోనే కాదు సారా తల్లి వాంగ్రాతో కూడా నిష్కలకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది ***           రెండు రోజులు చాలా బిజీగా ఉంటాను. ఫోన్ చేయడం కుదరదు. నా ఫోన్ కోసం ఎదురుచూడకు […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-32

నిష్కల – 32 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్ద కొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ. అత్తను కన్న తల్లిలా ఆదరించే కోడలు శోభ. నిష్కల, సారా అక్కాచెల్లెళ్ళు అని తెలుసుకుంటారు. అంకిత్ అలక విడిచి తిరిగివస్తాడు. సారాతోనే కాదు సారా తల్లి వాంగ్రాతో కూడా నిష్కలకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది ***            చేస్తున్న పనిలో మనసు నిమగ్నం చేయాలని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఆమె వశం కావడం లేదు. […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-31

నిష్కల – 31 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్దకొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ.  అత్తను కన్న తల్లిలా ఆదరించే శోభ. అకస్మాత్తుగా తన ముందు నిలిచిన సారా తల్లిని చూసి ఆశ్చర్యపోతుంది నిష్కల. ఇక నుంచి నాకు ఇద్దరు కూతుళ్లు అన్న ఆమె నిష్కల్మషమైన స్వభావం నిష్కలను ఆకర్షించింది. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆమె వెళ్తూ నిష్కల, అంకిత్ లను భోజనానికి ఆహ్వానిస్తుంది. *** నిజమా.. ?ఈ రోజు సుదినం. లేచిన దినం మంచిదయింది. లేకుంటే.. తలుచుకుంటే గుండె […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-30

నిష్కల – 30 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్దకొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ.  అత్తను కన్న తల్లిలా ఆదరించే శోభ. అకస్మాత్తుగా తన ముందు నిలిచిన సారా తల్లిని చూసి ఆశ్చర్యపోతుంది నిష్కల. ఇక నుంచి నాకు ఇద్దరు కూతుళ్లు అన్న ఆమె నిష్కల్మషమైన స్వభావం నిష్కలను ఆకర్షించింది. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆమె వెళ్తూ నిష్కల, అంకిత్ లను భోజనానికి ఆహ్వానిస్తుంది. ***           ప్రకృతి ఎంత […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-29

నిష్కల – 29 – శాంతి ప్రబోధ జరిగిన కథ: కొంత కాలం ఎడబాటు తర్వాత నిష్కల దగ్గరకు వస్తాడు సహజీవనంలో ఉన్న అంకిత్. పెద్ద కొడుకు మీద బెంగతో ఉన్న సుగుణమ్మ బతికుండగా చూస్తానో లేదోనని దిగులు పడుతుంది. అత్తగారి దిగులు పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేయాలని శోభ అనుకుంటుంది..  అంకిత్ తల్లి ఫోన్ అందుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల ***           తన గుమ్మం ముందు నిలిచిన ఆవిడని ఆశ్చర్యంగా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-28

నిష్కల – 28 – శాంతి ప్రబోధ జరిగిన కథ: నిష్కల, సారా ఒకే తండ్రి బిడ్డ లేనన్న ఎరుకలోకి వచ్చారు. కొన్నాళ్ల ఎడబాటు తరువాత నిష్కలను చేరిన అంకిత్. లోలోన అనేక అగాధాలు, సుడిగుండాలు చుట్టుముట్టిన జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శోభకు కూతురిని జంటగా చూడాలని ఆశ. పెద్దకొడుకు జ్ఞాపకాల్లో అతని చూపుకోసం ఎదురుచూసే నిష్కల నానమ్మ సుగుణమ్మ ***           ఆ రోజు ఉదయం త్వర త్వరగా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-27

నిష్కల – 27 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా, నిష్కల ఒక తండ్రి బిడ్డలేనని తెలుసుకుంటారు. సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. కూతుర్ని జంటగా చూడాలని ఆరాటపడే శోభ. కొన్నాళ్ల ఎడబాటు తర్వాత సహజీవనంలో ఉన్న సహచరుడు అంకిత్ ఇంటికి రావడం నిష్కలను ఆశ్చర్య పరుస్తుంది ***          ఎంత దారుణం. ఎంత కడుపుకోత .. ఆ తల్లిదండ్రులకు. అసలు పిల్లలు ఎందు కంత నిర్దయగా ఉంటున్నారు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు వారి […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-26

నిష్కల – 26 – శాంతి ప్రబోధ జరిగిన కథ: నిష్కల తన అక్క అని, సారాకి తెలుస్తుంది.  సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. అతని తలపుల్లోనే గడుపుతూ ఉంటుంది. శోభకి నిష్కల జీవితం పై లోలోపల తెలియని బెంగ. సహజీవనంలో ఉన్న నిష్కల జీవితం ఎటునుండి ఎటు పోతుందోనన్న భయం ఆ తల్లిని వెంటాడుతూ ఉంటుంది. కూతుర్ని జంటగా చూడాలని తపన పడుతూ ఉంటుంది ***           నిన్నంతా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-25

నిష్కల – 25 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న మొదటి భార్య ఎక్కడుంది ? అని సారాని ప్రశ్నిస్తుంది. మాటల్లో తన తల్లి గురించి చెబుతుంది నిష్కల. ***           సుగుణమ్మకు నిద్ర పట్టడం లేదు. పెద్ద కొడుకు కళ్ళ […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-24

నిష్కల – 24 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న మొదటి భార్య ఎక్కడుంది ? అని సారాని ప్రశ్నిస్తుంది. మాటల్లో తన తల్లి గురించి చెబుతుంది నిష్కల. ***           కాలం చేసిన గాయాన్ని మాన్పుకుంటూ అదే కాలం ఇచ్చిన […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-23

నిష్కల – 23 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న మొదటి భార్య ఎక్కడుంది ? అని సారాని ప్రశ్నిస్తుంది. మాటల్లో తన తల్లి గురించి చెబుతుంది నిష్కల. ***           సారా ముఖంలోకి చూస్తూ ” తండ్రిగా ఆయన ఆలన […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-22

నిష్కల – 22 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా, నిష్కల వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ కి  కాంపింగ్ కి వెళతారు.  నిష్కల తీస్తున్న కూనిరాగం విని ఈ పాట మా నాన్న కూడా హమ్ చేసేవాడని చెబుతుంది సారా.  వారి మాటల్లో సారా తండ్రి వాళ్లతో లేడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల.  తండ్రి లేని తనం మరచిపోయేందుకు, సాంత్వన పొందేందుకు తిరిగిన ప్రదేశాల గురించి చెబుతుంది సారా. తండ్రి గురించిన సందిగ్దాలలో  ఉంటుంది నిష్కల […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-21

నిష్కల – 21 – శాంతి ప్రబోధ జరిగిన కథ:కేఫ్ లో కలసిన తర్వాత సారా, నిష్కల క్యాంపింగ్ కి వెళ్లాలనుకుంటారు. గీత వాళ్లతో రానంటుంది.  మనిషిలో ఉండే ద్వంద వైఖరి గురించి ఆలోచిస్తుంది నిష్కల.  ముందుగా అనుకున్నట్లుగానే  లాంగ్ వీకెండ్ రోజు వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ లో క్యాంపింగ్ కి వెళతారు. ***           “నిజమా.. మా నాన్న కూడా ఈ పాట ఎప్పుడు హమ్ చేసేవాడు. నాకు బాగా గుర్తు.  నిజానికి మా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-20

నిష్కల – 20 – శాంతి ప్రబోధ జరిగిన కథ: కేఫ్ లో నిష్కల, గీత, సారా కలుస్తారు. కావేరిని చూడడానికి వచ్చిన శోభ గోదావరి తమ్ముడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో గాయపడ్డాడని తెలిసి ఆందోళన పడుతుంది.   తన రొమ్ముల గురించి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఇచ్చిన మహిళ ట్వీట్ చూసి సరైన సమాధానం ఇచ్చిందని, మహిళకు ఆ ధైర్యం లేకపోతే ఈ ప్రపంచంలో కష్టం అనుకుంటుంది శోభ. *** నిష్కల కి నిద్ర […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-19

నిష్కల – 19 – శాంతి ప్రబోధ జరిగిన కథ: మనసులేని మనువు వదిలించుకుంటే ఒంటరైన శోభ, తెగిన ఊయల లాంటి ఆ బంధం కోసం వెంపర్లాడకుండా సర్వ స్వతంత్రంగా బిడ్డ నిష్కలను పెంచుతుంది. అయినప్పటికీ అతని తల్లి, ఆమె మేనత్త సరోజమ్మను  చేరదీసింది.  నిష్కల  స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తుంది. ఫ్యామిలీ, పిల్లల కేసులు డీల్ చేస్తుంది. తన క్లయింట్ తో కలసి వచ్చిన […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-18

నిష్కల – 18 – శాంతి ప్రబోధ జరిగిన కథ: మనసులేని మనువు వదిలించుకుంటే ఒంటరైన శోభ, తెగిన ఊయల లాంటి ఆ బంధం కోసం వెంపర్లాడకుండా సర్వ స్వతంత్రంగా బిడ్డ నిష్కలను పెంచుతుంది. అయినప్పటికీ అతని తల్లి, ఆమె మేనత్త సరోజమ్మను  చేరదీసింది.  నిష్కల  స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తుంది. ఫ్యామిలీ, పిల్లల కేసులు డీల్ చేస్తుంది. తన క్లయింట్ తో కలసి వచ్చిన […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-17

నిష్కల – 17 – శాంతి ప్రబోధ జరిగిన కథ: భూతల స్వర్గంగా భావించే అమెరికాలో భర్తతో కాలు పెట్టిన శోభ తన ప్రమేయం లేకుండానే గోడకేసి కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేస్తుంది.  దూరమవుతుంది. ఒంటరి తల్లి ఏకైక కూతురు నిష్కల. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తున్నది. తన క్లయింట్ తో కలసి వచ్చిన సారా, అచ్చు తన నానమ్మ పోలికలతో ఉండడం […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-16

నిష్కల – 16 – శాంతి ప్రబోధ కరిపై ఒకరు పెత్తనం లేని ప్రేమ సంబంధంగా తమ సంబంధం  మిగలాలని కోరుకున్న నిష్కల మనసులోకి అంకిత్ చేరి ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె ఆలోచనలు వెనక్కి పరుగులు పెడుతున్నాయి. రంగనాయకమ్మ రాసిన జానకి విముక్తి నవలలోని శాంతా -సూర్యం లాగా పెళ్లి తంతు లేకుండా బతకాలని అనుకున్నది. శాంతా సూర్యంలనే స్ఫూర్తిగా తీసుకున్నది. వివాహ సంస్కృతిలో ప్రేమ కంటే శారీరక సుఖాలకే ప్రాధాన్యం ఉంటుంది కానీ సహజీవనంలో అలా ఉండదని […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-15

నిష్కల – 15 – శాంతి ప్రబోధ నిన్నంతా ఎడతెరిపి లేని మంచువాన కురిసింది. ఇళ్లను, రోడ్లను పూర్తిగా మంచుతో కప్పేసింది.  ఎటు చూసినా శ్వేత వర్ణమే.              ఇంట్లోంచి  బయటికొచ్చిన పిల్లలు మంచు ముద్దలు  తీసుకొని బాల్స్ చేసి ఆడుకుంటున్నారు.             ఈ రోజు హిమపాతం లేదు.  వీకెండ్ కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి. చెట్ల కొమ్మలు తెల్లటి పూత పూసినట్లుగా కొత్త అందాలు ఒలకబోస్తుంటే… వాటిపై పడిన […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-14

నిష్కల – 14 – శాంతి ప్రబోధ అమ్మా .. షాకింగ్ గా ఉందా .. నాకు తెలుసు.  నువ్వు ఈ ఫోటో చూడగానే విస్తుపోతావని. నేను ఈ రాత్రికి నీ దగ్గరికి వస్తున్నా.  వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం.  అది సారా నుంచి వచ్చిన మెసేజ్ సారాంశం  అసలు చైయో  ఏం చెప్పాలని యోచిస్తున్నది ?  ఏ ఉద్దేశ్యంతో  ఈ ఫోటో నాకు పంపి ఉంటుంది? చిన్నప్పటి  నుండి  చాలా పద్దతిగా పెంచాను.  కుటుంబ విలువలకు ప్రాముఖ్యం ఇస్తూనే పెంచాను. కాకపోతే  కళ్ళముందు లేని తండ్రి […]

Continue Reading
Posted On :