అనుసృజన- సూఫీ కవిత్వం
అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక సూఫీ వేదాంతి, జ్ఞానవృక్షం ఫలం తిన్న వారికి జనన మరణాలు ఉండవని చెప్పగానే, దాన్ని వెతకడానికి ఒకడు బయలుదేరుతాడు. అదెక్కడుందో ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి ఒక యోగి ‘అది జ్ఞానిలోనే పెరుగుతుంది, పేరును బట్టి, రూపాన్ని బట్టి వెతికితే దొరకదు. గుణగుణాలను బట్టి వెతుకు,’ అని సలహా ఇస్తాడు. సూఫీ వేదాంతి అయినా, జెన్ వేదాంతి అయినా, తత్వవేత్త జిడ్డు […]
Continue Reading