image_print

ఏడికి (కవిత)

ఏడికి (కవిత) -డా||కె.గీత 1 ఏడికి బోతున్నవే? బతుకుదెర్వుకి- ఈడనె ఉంటె ఏమైతది? బతుకు బుగ్గయితది- 2 యాడికి బోతున్నావు? పొట్ట కూటికి- ఈడేడనో నెతుక్కోరాదూ? బతుకా ఇది- 3 ఎందాక? అడగ్గూడదు- ఊళ్లోనే సూసుకుంటేనో? కూలి పనైనా లేందే- *** 1 ఎందాక? ఏమో- 2 యాడికి? ఊరికి- 3 ఏడికి? బతకనీకి ***** డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి […]

Continue Reading
Posted On :