image_print

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-20 చంటన్నయ్య-శతదినోత్సవ వేడుక (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-20 చంటన్నయ్య-శతదినోత్సవ వేడుక రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో […]

Continue Reading
Posted On :