నా అంతరంగ తరంగాలు-25
నా అంతరంగ తరంగాలు-25 -మన్నెం శారద నా పేరు నాకిష్టం ! ఆమాటకొస్తే ఎవరిపేరు ఎవరిష్టం ఉండదు చెప్పండి ! అయితే ముఖ్యంగా చదువులతల్లి సరస్వతి పేరు కావడం అందుకు కారణం . మేము నలుగురు ఆడపిల్లలం. మా అక్కపేరు హేమలత. ఆ పేరంటే మా నాన్నగారికి ఇష్టం అట. అక్కకు ఆయనే పెట్టారట. ఇక మిగతా ముగ్గురికి అమ్మే పేర్లు పెట్టారు. వరుసగా లక్ష్మి ,సరస్వతి ,పార్వతి ఇల్లంతా నడయాడాలని నాకు శారద. మా మిగతా […]
Continue Reading