నీహార పథం – భాగం-3

నీహార పథం – భాగం-3 -డాక్టర్ కొండపల్లి నీహారిణి నీహార పథంలో ఇప్పటిదాకా…. అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-2

నీహార పథం – భాగం-2 -డాక్టర్ కొండపల్లి నీహారిణి నీహార పథంలో ఇప్పటిదాకా…. అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం 4

నీహార పథం – భాగం-1 తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 4 -డాక్టర్ కొండపల్లి నీహారిణి అమ్మ చూడడానికి కూడా చాలా బాగుండేది. దాదాపు సావిత్రి, కృష్ణ కుమారి లు కలగలిసిన రూపురేఖలకు దగ్గరగా ముఖ కవళికలు ఉండేవి. తనో గొప్ప రాజకీయ నాయకుని భార్య హోదానో, భూస్వామి కోడలుగానో ఉండేది కాదు. అందరూ “దొరసాని” అని పిలవడం ఆ కాలపు పద్ధతే! కానీ, ఆమె పెత్తందారీ నిరంకుశ ధోరణి తో ఉండేదే కాదు. […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం 3

నీహార పథం – భాగం-1 తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 3 -డాక్టర్ కొండపల్లి నీహారిణి పెద్దవాళ్లు అంటే ముఖ్యంగా అమ్మా బాపులు తెల్లవారుఝామున 3.30 , 4 గంటల వరకే లేచి పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వ్యవసాయానికి ‘వెంకటేశ్వర్ల బావి’, ‘ఇరుకు బావి’ ఊళ్లోనే ఉండేవి.’కుంట ముందర బావి’ హనుమకొండ హైదరాబాద్ హైవే దగ్గర కొచ్చేరి వాగు పక్కన ఉండేది. 1950 లలో కావచ్చు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ రైల్వే లైన్ మా […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం 2

నీహార పథం – భాగం-1 తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 2 -డాక్టర్ కొండపల్లి నీహారిణి మా బాల్యమేమీ భారంగా గడవలేదు, అలా అని బంగారుమయమూ కాలేదు. ఈ సమాజంలో చాలా మంది కన్నా మేం సంతోషంగానే పెరిగాం. “ఉన్న దాంట్లో తృప్తి పడాలి, లేని వాళ్ళని చూసి జాలి పడాలి, ఇంతనైనా మనకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ” అని అమ్మ చెప్పేది. ఇదే మా నమ్మకమైంది. ఇదే మేము ఆచరించేది. ఆనాటి […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం 1

నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 1 -డాక్టర్ కొండపల్లి నీహారిణి నా చిన్నతనంలో మా ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. మా అమ్మ బాపు, అన్నయ్యలు, అక్కయ్య తమ్ముడు నాయనమ్మ, బాపమ్మ… మాది పెద్ద కుటుంబం. అప్పుడప్పుడు వచ్చి పోయే మా మేనత్తలు, మా మేనమామలు, మా చిన్నమ్మ , వీళ్ళందరి పిల్లలు ! వీళ్లే కాదు ఇతర బంధువులు , స్నేహితులు, బాపు అనుచరులు, గ్రామస్తులు […]

Continue Reading
Posted On :

నీహార పథం (ఈ నెల నుండి ప్రారంభం)

“నీహార పథం” – కొండపల్లి నీహారిణి స్వీయ భావ తరంగిణులు -డాక్టర్ కొండపల్లి నీహారిణి ఉపోద్ఘాతం  నేను అమెరికాలో ఉన్నాను. వచ్చి చాలా రోజులైంది. పెద్ద మనుమరాలు, “నానమ్మా ఏదైనా కథ చెప్పవా” అనీ, చిన్న మనుమరాలేమో, “నానమ్మా నీ చిన్నప్పటి స్టోరీ చెప్పవా” అని ఇద్దరూ నా చెరోవైపు చేరారు. ఆ చిన్నారుల చేతులు నా మెడ చుట్టేసుకున్నాయి. ఒకరు కథ కోసం …ఒకరు గాథ కోసం… “సింహము చిట్టెలుక” కథ చెప్పగానే మరి నీ […]

Continue Reading
Posted On :

ఈళిక ఎత్తిన కాళిక (కవిత)

ఈళిక ఎత్తిన కాళిక -డా. కొండపల్లి నీహారిణి ఎన్ని కల్లోలాలనైనా క్రీగంట చూసినట్లు ఎన్ని కన్నీటి చెలిమెలనైనా కొనగోటితో తీసేసినట్టు పరాభవాలు అపరాధ భావాలు నీ గుండె దిటవు ముందు బలాదూర్ అయిపోతాయి చినుకుల పలకరింపులు నీ కను దోయి దాటవు కష్టపు కడవలు నిన్ను కాదని ఎక్కడెక్కడ తారాడుతాయి గానీ చలువ మబ్బుల పందిర్లేవి భజంత్రీలు కావు కోపం కొలిమిలోంచి ఎగిసినా ఈటెలు మొనదేరిన మాటలు విన్నా సహనము స్త్రీ సహజాతాల మిధునాలని చెప్పేసి మనసు […]

Continue Reading
Posted On :

నీవో బ్రతుకు మెట్టువు (కవిత)

నీవో బ్రతుకు మెట్టువు -డా. కొండపల్లి నీహారిణి టీ నీళ్ళు మరుగుతున్నాయి కమ్మని వాసన తన రుచులు అవి అని గొప్పలుబోతున్నది ఉదయం వెంటేసుకొచ్చే హుషారు సమయాలు చేయాల్సిన పని ఒక్కటే వెన్నంటి ఉన్న విషయాన్ని కాసేపు మరచిపొమ్మన్నది ఎల్లలు లేనిది ఆకాశానికే కాదు హృదయాలకు కూడా! కావాల్సినంత ఓపిక కాలేని విసుగు మసిగుడ్డను పక్కన్నే పడిఉన్న పట్కారును పక్క దిగని పిల్లలను పనికెళ్ళాల్సిన పెనిమిటినీ సముచిత భావముద్రలుగా ఆమెతోబాటు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి తద్ధితాలో కృదంతాలో మాటమాటకు […]

Continue Reading
Posted On :

స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’

 స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’   -డా. కొండపల్లి నీహారిణి           కవిత్వం ఎమోషన్స్ ను, ఇమాజినేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్రేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకుల కు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ‘అపరాజిత ‘ కవితా సంపుటిలో స్త్రీల […]

Continue Reading
Posted On :

నల్లబడిన ఆకాశం (కవిత)

నల్లబడిన ఆకాశం – డా॥కొండపల్లి నీహారిణి కొంత చీకటి తలుపు తెరుచుకొని వచ్చాక నిన్నటి కారు మేఘం క్రోధమంతా మరచినప్పుడు కొత్త దారిలో చూపుగాలానికి చిక్కుతుంది మసక బారిన దృశ్యాలు కంటి తెరపై టచ్చాడి ఉచ్చులు విడదీసుకుంటూ పెనవేసుకుంటూ గది మొత్తం కథలా కదలాడుతుంది పెదవి విరిచిన ముసలినవ్వొక్కటి నువ్వు పుట్టినప్పటి సంగతులు గతితప్పనీయని మజిలీలనుకున్నది మబ్బులు కమ్మిన నింగి వెనుక ఏమి దాగుందో చీకటిలో కలవాలనే హృదయ జ్యోతులు వ్యధాభరిత వృద్ధాప్యానికి పెనుసవాళ్ళనేమీ విసరవు సన్నగిల్లిన […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నీహారిణిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త . ‘మయూఖ’ అంతర్జాల ద్వై మాసిక సాహిత్య పత్రిక, ‘తరుణి’ స్త్రీ ల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు. కవితా సంపుటులు, కథాసంపుటి, వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, యాత్రా చరిత్ర, […]

Continue Reading
Posted On :

నెల పండుగ (కవిత)

నెల పండుగ – డా॥కొండపల్లి నీహారిణి రాతపూతల్లో కవి దోగాడి భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను తనతో తెచ్చుకున్న జాతి అంతా నాలుగు రోజుల గుండె బరువు కన్నీటి మడుగులో కడిగి దింపలేని ఇరుకును మనసు గోడలకు తెలియని కడుపుదేనని ఐదు దశాబ్దాల నిశ్శబ్ద క్షుత్తు నొప్పి నుండి దాటిరాలేని బతుకు భ్రమ భ్రమలు బతుకైనప్పుడు దాటిరాగల […]

Continue Reading
Posted On :

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…!

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…! -దాస్యం సేనాధిపతి “ఖాళీఅయిన మౌనం నుండి కనులు మూయని నిద్ర నుండి నిండిన నింగిదుఃఖాగ్నిని అద్ది సమాంతరరేఖలకు ఎర్రని చెమటలు పట్టిస్తాను” అంటూ సవినయంగా, సగర్వంగా ప్రకటించుకున్న కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగారు…. “కాలప్రభంజనం” పేరుతో తమ నాలుగో కవితాసంపుటిని వెలువరించారు. తమ మామగారైన  చిత్రకళా తపస్వి డా|| కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర, వారి వ్యాసాలన్నింటినీ ఏర్చికూర్చి “చిత్రశిల్పకళా రమణీయము” పేరుతో ఓ గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఒద్దిరాజు సోదరుల పై […]

Continue Reading
Posted On :

గృహవాసం (కవిత)

గృహవాసం – డా॥కొండపల్లి నీహారిణి అంతు తెలియని ఆలోచనలు ఆరబోస్తూ గుప్పిటబట్టని దినపత్రికయ్యింది నా మనసు ఇప్పుడు. వంటర్రకు ఏదో కొత్త వెలుగు సహాయజ్యోతి ప్రసరిస్తున్నది! కూరలో కారమెంతేయాలని కారణాన్ని వెతుకుతూ, గంటె తిప్పనీయక ఖాళీ సమయాన్నిచ్చిన విచిత్ర కాలానికో నమస్కారం!! నాలో నేను రంగులేసుకున్న బొమ్మనై, నవ్వుల్ని విచ్చుకుంటుంటే, మరో ఆశ్చర్యం ముందటర్ర వరకూ తీసుకుపోయింది. వాళ్ళమ్మకు అందిచ్చినట్టే మా అమ్మకూ ఆయన చాయగిలాసనిస్తుంటే, ఇనుమడించిన గౌరవాలకు హృదయ ఛాయ ఒకటేదో చెప్పని సాక్ష్యమయ్యింది నేను […]

Continue Reading
Posted On :

కలలు (కవిత)

కలలు – డా॥కొండపల్లి నీహారిణి వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు పాత్రలో నింపినప్పుడు అభివృద్ధి ఒత్తిడీ విడదీయరాని బాంధవ్యాల సుగంధాలు మోసుకొస్తూ చెమట చుక్కల లెక్కలు ఎందుకు అన్నప్పుడు సాయం సమయపు యానం ఏమీ ఆనంద విమానం ఎక్కనప్పుడు నిమిషాలు గంటలుగా విరాజిల్లే నాలుగు చక్రాల […]

Continue Reading
Posted On :

రసహృదయాలు – రాగ రంజితాలు

రసహృదయాలు – రాగ రంజితాలు -డా. కొండపల్లి నీహారిణి గరికపూలెత్తిన నేలమీద నడకలు నేర్చిన నీవు జాతి వైరుధ్యాల మాటలనే మూటలుగా ఎత్తుకోవుగానీ గోడకేసిన బంతి నీచేతికే వచ్చినట్లు ఇక్కడేవో కొన్ని ఉత్తుంగ తరంగ భావాలు శుభారంభాల కోసం ఓ పండగ కొత్తగా మళ్ళీ వచ్చింది. ఇంటిముందు పూలమొక్కను ఎందుకు నాటుతున్నామో తెలిసీ తెలియనితనంతో మొత్తం సముద్రాన్నంతా ఎత్తిపోసినట్లు పెళ్ళి గురించి ఏవేవో అధిక ప్రసంగాలు షడ్రసోపేతమైన జీవితాన్ని కావాలనుకునేప్పుడు ఒకరికోసం ఒకరు వస్తు గుణేపంతంగా మారుతుండాలి […]

Continue Reading
Posted On :

నెట్టింట్లగాదు, నట్టింట్ల (కవిత)

నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! మనోమందిర ప్రాంగణాన , మానవమాన తీరంపై నిలిచిన నావ సంసారసాగరానిదే గనక అయితే మెత్తటిమాటై, గట్టి నిర్ణయమై శక్తియుక్తుల నాన్నవై , వెరవని పనివై నెరసిన తలలకు తల్లీదండ్రివై , ఈ నిరాదరణ అలల […]

Continue Reading
Posted On :