image_print

పెంచిన ప్రేమ (బాల నెచ్చెలి-తాయిలం)

పెంచిన ప్రేమ -అనసూయ కన్నెగంటి            తల్లికోడి పెరడు అంతా తిరుగుతూ  ఆహారాన్ని చూడగానే “క్కొ..క్కొ..క్కొ..” అంటూ పిల్లల్ని పిలుస్తూంది.  అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటున్న కోడిపిల్లలు తల్లి పిలుపు విన్న వెంటనే ..” అమ్మ పిలుస్తూంది..అమ్మ పిలుస్తూంది “ అని అరుస్తూ గోల గోలగా ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ పరిగెత్తుకుంటూ వాళ్లమ్మ దగ్గరకు వెళుతున్నాయి. ఆ పిల్లల్లో నాలుగు బాతు పిల్లలు కూడా ఉన్నాయి. అవి కోడిపిల్లల అంత […]

Continue Reading

దాత బాలల కధ (బాల నెచ్చెలి-తాయిలం)

  దాత -అనసూయ కన్నెగంటి రాఘవాపురం అనే ఊర్లో  రామయ్య అనే ఒక రైతు  ఉండేవాడు.  ఆ రైతుకి ఒక అలవాటు ఉండేది. అదేమిటి అంటే  తన పొలంలో ఏ రకమైన పంట పండినా అందులో పదవ వంతు పంటను పేదలకు పంచిపెట్తటం. అలా పంచిన తర్వాతే  మిగతా పంటను తన కుటుంబ అవసరాలకు వాడుకునే వాడు.         అతనికి ఉన్న ఈ అలవాటుని భార్యాపిల్లలూ కూడా ఇష్టపడేవారు.          అయితే ఒకసారి పంట కోతకు వచ్చే సమయానికి బాగా వర్షాలు […]

Continue Reading

కలసి ఉంటే కలదు సుఖము (బాల నెచ్చెలి-తాయిలం)

కలసి ఉంటే కలదు సుఖము -అనసూయ కన్నెగంటి వేసవి శెలవులకు వచ్చిన మనవడు సుశాంత్ ని  పొలం తీసుకెళ్ళాడు తాతయ్య. పొలంలో ధాన్యాన్ని రాశులుగా పోసి బస్తాలకు ఎత్తుతున్నారు పనివాళ్ళు. అక్కడికి  రివ్వుమని ఎగురుతూ గుంపులు గుంపులుగా  వచ్చి ధాన్యం రాశుల మీద వాలుతున్న  పిచ్చుకలను చూశాడు సుశాంత్. వాడికి చాల ఆనందం కలిగింది వాటన్నింటినీ ఒకచోట అలా గుంపుగా చూస్తే. “ తాతయ్యా ..అవి చూడు “ అంటూ తాతయ్య వేలు విడిచి పెట్టి అక్కడ […]

Continue Reading

పారని ఎత్తు (బాల నెచ్చెలి-తాయిలం)

     పారని ఎత్తు -అనసూయ కన్నెగంటి ఒకానొక అడవిలో ఉదయాన్నే తల్లి జింక పిల్ల జింకా గడ్డి మేయసాగాయి.  అలా గడ్డి తింటూ తింటూ పిల్ల జింక తల్లికి దూరంగా వెళ్ళిపోయింది.  అది గమనించిన తల్లి గడ్డి తింటూనే మధ్య మధ్యలో  దుష్ట జంతువులు ఏమన్నా వస్తున్నాయేమోనని తలెత్తి చుట్టూ ఒకసారి చూసి ఏమీ లేవు అనుకున్నాకా గడ్డి తినటం చేయసాగింది.    అలా చూడగా చూడగా  కొంతసేపటికి దూరంగా వస్తూ ఒక నక్క తల్లి జింక కంటపడింది.     దానికి […]

Continue Reading

మంచి కుటుంబం (బాల నెచ్చెలి-తాయిలం)

మంచి కుటుంబం -అనసూయ కన్నెగంటి అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న రైతు  ఉండేవాడు. అతనికి ఉన్న కొద్దిపొలంలోనే ఇంట్లో వాళ్లంతా కష్టపడి  పంటలను పండించే వారు. కానీ అది కుటుంబ అవసరాలకు ఏ మాత్రమూ సరిపోయేది కాదు.  ఆ విషయంలో భార్యకు ఎప్పుడూ బాధగా ఉండేది. “ మరి కొంత పొలం ఎవరిదైనా తీసుకుని వ్యవసాయం చేద్దాము.లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాము. ఎన్నాళ్లని ఇలా చాలీ చాలని ఆదాయంతో కుటుంబం గడుపుకుందాం” అంటూ ఉండేది. […]

Continue Reading

పిల్లకోడి ప్రయత్నం (బాల నెచ్చెలి-తాయిలం)

   పిల్లకోడి   ప్రయత్నం -అనసూయ కన్నెగంటి పిల్లలకు జాగ్రత్తలు చెప్పి  బయటికి వస్తూనే తలెత్తి ఆకాశం వైపు చూసింది తల్లికోడి.  అది చూసినంత మేరలో ఎక్కడా కాకిగాని, గ్రద్ద కానీ దానికి కనపడలేదు. “ ఎప్పుడూ నా పిల్లల్ని అవే ఎత్తుకుని వెళతాయి. పాపం. మిగతా పక్షులు నా పిల్లల వైపు కన్నెత్తి కూడా చూడవు..” అని మనసులో అనుకుంటూ అక్కడికి  దగ్గరలో ఉన్న చెట్ల పైనంతా మరింతగా పరికించి చూసింది ఎక్కడైనా మాటుకాసాయేమోనని. ఏవీ కనపడకపోయేసరికి..” […]

Continue Reading

నిజాయితీపరుడు (బాల నెచ్చెలి-తాయిలం)

నిజాయితీపరుడు -అనసూయ కన్నెగంటి ఒకరోజు భూపాల రాజ్యపు రాజు భూపాలుడు తన ముఖ్యమంత్రితో కలసి మారువేషంలో గుర్రపు బగ్గీ మీద రాజ్యమంతా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా .. సాయంత్రం అయిపోయింది. ఇక రాజప్రాసాదానికి వెళ్ళిపోదాము అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరిగారు. దారిలో బాగా పెరిగిన పచ్చటి పొలాలు, పండ్ల తోటలూ వారిద్దరికీ  కనువిందు  చేయసాగాయి. రాజ్యంలో పండే రకరకాల పంటలు, వాటిలోని నాణ్యత, రాజ్యంలోని అవసరాలు..వాటి ధరలు, రైతుకి వచ్చే ఆదాయం వంటి అనేక […]

Continue Reading

విత్తనం (బాల నెచ్చెలి-తాయిలం)

విత్తనం -అనసూయ కన్నెగంటి   బదిలీ మీద పొరుగు ఊరు నుండి ఆ ఊరు బడికి వచ్చిన సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రామేశంకి పిల్లలన్నా, మొక్కలన్నా ఎంతో ఇష్టం. బడికి వచ్చిన మొదటి రోజే  ఆ బడిలో బోలెడంత ఖాళీ స్ధలం ఉండేసరికి చూసి ఆనంద పడ్డాడు. కానీ  ఆ స్ధలంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయి ఉండటం చూసి చాల బాధపడ్డాడు.       అతను ఎలాగైనా పిచ్చి మొక్కలు పీకేసి..అక్కడ మంచి మంచి మొక్కలు నాటి పెంచి […]

Continue Reading

అమ్మమాట (బాల నెచ్చెలి-తాయిలం)

అమ్మమాట -అనసూయ కన్నెగంటి   అడవిని ఆనుకుని ఉన్న తన పొలం లోనికి ఆవును దూడను మేత కోసం తోలుకు వచ్చాడు రైతు. ఆ దూడ పుట్టి ఎక్కువ కాలం కాలేదు. అది తల్లి కూడా పొలం రావటం అదే మొదటి సారి.      అలా తన కూడా వచ్చిన దూడకు దూరంగా ఉన్న అడవిని చూపిస్తూ.. “ అది అడవి. అక్కడ క్రూర జంతువులు ఉంటాయి. మనలాంటి వాళ్లం కనిపిస్తే తినేస్తాయి. నువ్వు పొరపాటున కూడా నన్ను, […]

Continue Reading

స్ఫూర్తి (బాల నెచ్చెలి-తాయిలం)

స్ఫూర్తి -అనసూయ కన్నెగంటి        పాఠం చెప్పటం పూర్తి చేసి గంట  కొట్టగానే తరగతి గది నుండి  బయటికి వెళుతున్న ఉపాధ్యాయుణ్ణి “ మాస్టారూ..! ఈ బడిలో ఆరు బయట నాకు కొంచెం స్ధలం కావాలండి” అని అడిగాడు రాము.       ఆ మాటకి తోటి విద్యార్ధులంతా ఫక్కున నవ్వారు రాముని చూసి.  సిగ్గు పడ్దాడు రాము.     అయితే రాము మాటలకి వెళ్ళబోతున్న వాడల్లా ఆగిపోయి వెనక్కి వచ్చారు ఉపాధ్యాయుల వారు.  రాము మామూలు విద్యార్ధి కాదు. […]

Continue Reading

బలమైన కుటుంబం (బాల నెచ్చెలి-తాయిలం)

బలమైన కుటుంబం -అనసూయ కన్నెగంటి  అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి మూడు పిల్లల్ని పెట్టింది. వాటిలో ఒకటి కాస్తంత బలంగా ఉండేది. మిగతా రెండు పిల్లులూ  బలహీనంగా ఉండేవి . అయితే తల్లి పిల్లి  తన పిల్లల్ని వెంటేసుకుని ఇల్లిల్లూ తిరుగుతూ ఆహారం ఎలా సంపాదించుకోవాలో పిల్లలకు నేర్పటం మొదలు పెట్టింది. సహజంగానే బలమైన పిల్లి పిల్ల వేగంగా పరిగెత్తుతూ ఎప్పుడూ తల్లి వెనకే ఉండేది. దాంతో దానికి తల్లి పట్టిన ఆహారంలో ఎక్కువ భాగం […]

Continue Reading

అహంకారం తెచ్చిన ముప్పు (బాల నెచ్చెలి-తాయిలం)

అహంకారం తెచ్చిన ముప్పు   -అనసూయ కన్నెగంటి   పూలలో తేనె కోసమని  తోటంతా కలయ తిరగసాగింది తేనెటీగ. అలా తిరుగుతూ తిరుగుతూ అక్కడే ఉన్న గులాబి పూవు దగ్గరకు వచ్చింది. ఆ పూవు మీద వాలబోయేదల్లా పూవు చుట్టూ ఉన్న ఆకులను తింటున్న పచ్చని పురుగును చూసి ఆగిపోయింది.  ఆ పురుగు అక్కడ్నించి వెళ్ళిపోయాకా అప్పుడే తేనె తాగుదాంలే అని అంతవరకూ అక్కడే చక్కర్లు కొట్టసాగింది తేనెటీగ.             అటుగా వెళుతున్న మరో తేనెటీగ అది గమనించి “ఎందుకలా […]

Continue Reading

అందరూ మంచివాళ్లే! (బాల నెచ్చెలి-తాయిలం)

 అందరూ మంచివాళ్లే!  -అనసూయ కన్నెగంటి        రాజన్న, గోపన్నలు ఇద్దరూ బాల్యం నుండీ  మంచి మిత్రులు. ఇద్దరూ కలసే చదువుకున్నారు. అలాగే ఇద్దరూ చదువైపోయాకా వ్యాపారాలు ప్రారంభించి బాగా సంపాదించారు. కొంతకాలానికి           పొరుగున ఉన్న కోసల రాజ్యంలో  వ్యాపార అవకాశాలు బాగా ఉన్నాయని తెలుసుకున్న ఆ ఇద్దరు మిత్రులూ   తమ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటానికి ఆ రాజ్యంలో వ్యాపారం చేద్దామని వచ్చారు.          ఆ కొత్త రాజ్యములోని వ్యాపార పరిస్ధితులను అర్ధం చేసుకున్న రాజన్న, గోపన్నలు రోజూ […]

Continue Reading

తిరిగి చేరిన నమ్మకం (బాల నెచ్చెలి-తాయిలం)

తిరిగి చేరిన నమ్మకం  -అనసూయ కన్నెగంటి      ఆహారం వెదుక్కుంటూ  హడావిడిగా అటూ ఇటూ ఎగురుతున్న పిచ్చుకకు ఒక చోట చెట్టుకు వ్రేలాడ  తీసిన ధాన్యపు కంకుల గెల కనిపించింది. అప్పటికి చాలా రోజుల నుండి సరిపడా ఆహారం ఎంత వెదికినా దొరకని పిచ్చుకకి  దాన్ని చూడగానే నోరు ఊరింది. ఆత్రుతగా తిందామని గబుక్కున వెళ్లబోయి  సందేహం వచ్చి ఆగిపోయింది. “ గతంలో ఇలా వ్రేలాడదీసిన వరి కంకుల మీద వాలి చాల సార్లు ఆహారాన్ని తిన్నాను. […]

Continue Reading

బెట్టు విడిచిన చెట్టు (బాల నెచ్చెలి-తాయిలం)

 బెట్టు విడిచిన చెట్టు -అనసూయ కన్నెగంటి            ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి అక్కడున్న వేప చెట్టు మీద వాలింది గోరింక. దాంతో చాల కోపం వచ్చేసింది చెట్టుకు. దానిని ఎలాగైనా తన మీద నుండి ఎగిరిపోయేలా చేయాలనుకుని  గట్టిగా అటూ ఇటూ ఊగసాగింది వేప చెట్టు.         కొమ్మపై కూర్చున్న  గోరింకకు ఉన్నట్టుండి  ఆ చెట్టు ఎందుకు ఇలా ఊగుతుందో అర్ధం కాక కంగారు పడుతూ చుట్టూ చూసింది. ఆ సమయంలో  గాలీ,వానా ఏదీ రావటం లేదు. చుట్టు […]

Continue Reading

గురుశిష్యులు (బాల నెచ్చెలి-తాయిలం)

గురుశిష్యులు -అనసూయ కన్నెగంటి   తల్లి కాకికి బెంగగా ఉంది.      పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకటి బాగానే ఉంది. రెక్కలు రాగానే తన తిండి తాను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది. రెండవ దానితోనే తల్లి కాకికి బెంగ. దానికీ ఎగరటం బాగానే వచ్చింది. కానీ చెట్టుని విడిచి పెట్టి ఎక్కడికీ వెళ్లటం లేదు. ఎప్పుడు చూసినా చెట్టు మీదనే ఉంటుంది. అది కూడా తన ఆహారాన్ని తాను సంపాదించుకుంటే  తల్లి కాకికి సంతోషంగా ఉండేది. తన తోడు తాను వెదుక్కునేది.  […]

Continue Reading

అతి తెలివి  (బాల నెచ్చెలి-తాయిలం)

                                         అతి తెలివి  -అనసూయ కన్నెగంటి             పిల్ల దొంగ  రాముడుకి ఆ రోజు దొంగతనం చేయటానికి ఎక్కడా అవకాశం దొరకలేదు. దాంతో అతనిలో పట్టుదల పెరిగి  ఒక్క దొంగతనమైనా చేయకుండా ఇంటికి తిరిగి వెళ్లకూడదని ఊరంతా తిరగసాగాడు.       అలా తిరుగుతూ తిరుగుతూ  రోడ్డు పక్కన అరుగు మీద విశ్రాంతి తీసుకుంటున్న సన్యాసి దగ్గర  సొమ్ము ఉన్నట్లు గమనించాడు. దానిని ఎలాగైనా అతని వద్ద నుండి దొంగిలించాలని  సన్యాసికి కనపడకుండా మాటుగాసాడు.          కొంతసేపటికి  అలసట తీరిన సన్యాసి అక్కడి నుండి […]

Continue Reading

తీర్పు (బాల నెచ్చెలి-తాయిలం)

                                                తీర్పు –అనసూయ కన్నెగంటి          ఒకరోజు ఒక విచిత్రమైన తగవు తీర్పు కోసం వచ్చింది రాజుగారి దగ్గరకి.           గంగయ్య, మంగయ్య ఇద్దరూ పక్క పక్క పొలాలున్న రైతులు. గంగయ్య మోసకారి. తన పొలం నాలుగు పక్కలా ఉన్న రైతుల్లో ముగ్గురు రైతులు వాళ్ళ వాళ్ల […]

Continue Reading

తాయిలం – ప్రాప్తం (పిల్లల కథ )

                                               ప్రాప్తం – కన్నెగంటి అనసూయ అడవి అంతా జంతువుల అరుపులు , కేకలతో గందరగోళంగా ఉంది.  ఆకలితో ఆహారాన్ని వెదుక్కుంటూ తోటి ప్రాణుల వెంట పరుగులు పెట్టే జంతువులు కొన్ని అయితే , ప్రాణభయంతో పరుగులు పెట్టేవి మరికొన్ని. వేటి అవసరం  వాటిదే. ఆ […]

Continue Reading

తాయిలం-ఎవరి అసూయ వారికే చేటు

          ఎవరి అసూయ వారికే చేటు –అనసూయ కన్నెగంటి               అది చిన్న చేపల చెరువు. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది చేపలంటే ఇష్టం ఉన్నవాళ్ళు  తేలికపాటి ఆహారం తీసుకువచ్చి నీళ్లల్లో విసురుతూ ఉంటారు. అప్పుడవి పోటీపడి మరీ తింటూ ఉంటాయి.      అలా ఆ  చేపల్లో అన్నింటి కంటే కాస్త వేరేగా బంగారు రంగులో ఉండే చేప ఒకటి […]

Continue Reading

 స్నేహం (బాల నెచ్చెలి-తాయిలం)

                                                స్నేహం                                                    -అనసూయ కన్నెగంటి      హరిత, భవిత ఇద్దరూ […]

Continue Reading