జీవిత చదరంగం (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)
జీవిత చదరంగం (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము తళతళ మెరుస్తున్న స్కూటర్ని తనివితీరా మరొక్కసారి చూసుకుని జేబురుమాల్ తీసి సున్నితంగా వ్యూ మిర్రర్ తుడిచి స్టాండ్ తీసి స్టార్ట్ చేసి రెండు సార్లు హారన్ మోగించాడు శరత్. ఆ రోజు శరత్ కొత్త స్కూటర్ మీద మొదటిసారి బయలుదేరబోతు న్నాడు. శ్రావణి ఇంటిలోంచి కాలు బయటికి పెట్టబోయి, చటుక్కున ఆగిపోయింది. ఒక్కసారి భూమి కంపించినట్టు , నేల చీలుకుపోతున్నట్టుగా, ఇంటి కప్పు […]
Continue Reading