మూసుకున్న తలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ)

మూసుకున్న తలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ) – డా. నల్లపనేని విజయలక్ష్మి Continue Reading

Posted On :

స్నేహమయీ! (కవిత)

 స్నేహమయీ! -డా. నల్లపనేని విజయలక్ష్మి తెన్ను తెలియని ప్రయాణంలో తెరచాపై ఒడ్డు చేర్చింది నువ్వే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణానికి ఊరట నిచ్చింది నువ్వే వడగాలికి ఉడికిపోతున్నప్పుడు కమ్మతెమ్మెరై సేదతీర్చింది నువ్వే చలిగాలికి వణికిపోతున్నప్పుడు వెచ్చని ఓదార్పయింది నువ్వే నీ వాన జల్లులో తడిశాకే Continue Reading

Posted On :

“ అనుభవాల దారుల్లో… ” సిలికాన్ లోయ సాక్షిగా- డా||కె.గీత కథల సంపుటిపై సమీక్ష

అనుభవాల దారుల్లో… సిలికాన్ లోయ సాక్షిగా- డా||కె.గీత కథల సంపుటిపై సమీక్ష -డా. నల్లపనేని విజయలక్ష్మి ఆంధ్రుల కలల తీరం అమెరికా. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇంటికొక్కరు ఉన్నత విద్య కోసమో, ఉద్యోగాలను వెతుక్కుంటూనో రెక్కలు కట్టుకొని అమెరికాలో Continue Reading

Posted On :

ప్రేమ (కవిత)

  ప్రేమ -డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె ఏదైనా చేయగలగడమంటే కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో భార్యగా బాధ్యతగా బ్రతకడమే- బదులిచ్చాడతడు విరామమే మరిచి అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ సరస సల్లాపాల డోలలాడించగల మోహిని ముందు మోకరిల్లాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో తల్లిగా రక్త మాంసాలను ధారపోయడమే- బదులిచ్చాడతడు జీవితాన్నే ధారపోసిందామె రెక్కలొచ్చిన పక్షి తన గూటిని వెతుక్కుంది మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా? అడిగిందామె అది అన్ కండీషనల్ ప్రేమించడమే నీ వంతు సమాధానమిచ్చారు ముగ్గురూ! **** డా. నల్లపనేని Continue Reading

Posted On :

“ నది అంచున నడుస్తూ ” – ఒక ఆర్ద్ర స్పందన (పుస్తక సమీక్ష)

“ నది అంచున నడుస్తూ ” – ఒక ఆర్ద్ర స్పందన -డా. నల్లపనేని విజయలక్ష్మి “ నది అంచున నడుస్తూ ” కవితా సంపుటి రచయిత్రి డా.చిల్లర భవానీ దేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆంగ్ల ,హిందీ సాహిత్యాలలో పాండిత్యం కలిగినవారు. Continue Reading

Posted On :