
తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక తొలి కథల పోటీ ప్రకటన
తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి తొలి స్మారక కథల పోటీని సారంగ పక్ష పత్రిక సౌజన్యంతో నిర్వహిస్తున్నాం. ఒకో కథకు పదివేలుగా మూడు ఉత్తమ కథలకు ముఫ్ఫైవేల రుపాయలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాం. కథలు అభ్యదయ భావాలతో సమాజాన్ని పురోగమనం దిశగా నడిపించేవై ఉండాలి. కథలు యూనికోడ్ వర్డ్ ఫార్మాట్ లో ఉండాలి. సొంత కథ అని హామీపత్రం కూడా తప్పనిసరిగా పంపాలి. కథలను15 అక్టోబర్ 2020 తేదిలోపు tbkr.sahityam@gmail.com మెయిల్ కు పంపాలి.
*****
Please follow and like us:
