స్వరాలాపన-3

(మీ పాటకి నా స్వరాలు)

సాగర సంగమమే

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం! 

***

సినిమా: సీతాకోకచిలక

గీత రచన: వేటూరి

సంగీతం: ఇళయరాజా 

రాగం: హిందోళం 

ఆరో: స గ2 మ1 ద1 ని2  స*

అవ: స* ని2  ద1 మ1 గ2 స

సాగర సంగమమే

సాగమ మదనినిసా 

సాగర సంగమమే       ప్రణవ                సాగర సంగమమే

సాగమ మదనినిసా  నిస*గ* నిస*గ* నిద   గమదమ గస దనిసా 

సాగర సంగమమే

సాగమ మదనినిసా 

జానకి  కన్నుల  జలధితరంగం

సాసస నిసనిద గమదని సనిసా 

ఆ ఆ ఆఆఆఆఆఆఆ ఆ ఆ

దానీ సా* గా* సాసామా* గా*మా* స*స*స* ని*ని*ని* ద*ద*ద* మ*మ*మ* ( గ*గ*గ* స*స*స* ని*ని*ని*)

గమదమగస సగమగసని నిసగసనిద

 దా దని సగ నిస దని దదసా 

జానకి కన్నుల జలధితరంగం

సామగ  మమమమ  మదనిస దనిసనిదా

రాముని మదిలో విరహ సముద్రం

మానిని నినిసానిద  దానిగ* నీసా*

చేతులు కలిపిన సేతు బంధనం

సాసగ*  నీనిస దాని మామదా 

ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం

గమనీని సదాదని మాదగామమా 

సాగర సంగమమే 

మాసా*మమ గమదని నిగా*నిసా*  

ప్రణవ             

నిసగ నిసగ నిద 

 సాగర సంగమమే

గమదమ సాదనిసా 

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

https://www.youtube.com/watch?v=R9n979XgmJ4

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.