
Rendezvous with Kalyani a.k.a Life
కల్యాణి నీలారంభం గారితో సాయిపద్మ కబుర్లు
-సాయిపద్మ
ఈ ములాకాత్ , ముఖాముఖీ కి పేరు పెట్టేట్ప్పుడు కూడా ఎంతో ఆలోచంచాను. కలాాణిగారు అందామా.. లేదా తెలుగు పేరు పెట్ేలేమా అని.. నాక ందుకో ఆమె ఫెైరీ స్పురిట్ కి, రాందవూ అనేపేరు సర ంది అనిపపంచంది. rendezvous అనేప్దానికి సాల ంగ్ లో, ఒక సనిిహిత సమావేశం అనే అరధం కూడా ఉంది.. మరిఅందుకేనేమో..!
ఇకపో తే, కలాాణి గారు.. ఒక నది.. చని చని కాలువల, చెలమల దాహానిి తీరిి, అవి తనని దాట్ి వెళ్ళినా హాయిగా నవపుతూ, వెళ్తూ ఉండాలి అనుకుని సాగనంపే ధీమతి అయిన నిరమోహ నది..!
అలాంట్ికలాాణి గారితో.. కొనిి కబురుల- అవి నాకు, మీకూ కూడా హాయి అయిన కబురుల . మళ్ళి మరిిపో తానేమో, లేదా జీవితప్ప మెైమరప్పలోనో, వెరప్ప లోనో, పాట్ించనేమో అనేజాగరతూతో రాసుకుని ఆమెచెపపున వాకాాలు.. దీనికితలా తోకా, గారమర్, సాహితాం, మీట్ర్,వాాకరణం లాంట్ి నియంతరణలు ఏమీ లేవప.. ఉనిదలాల మనుషులపెై ఆమె పేరమ, కరుణ..నాలో కొనిి ఎందుకిలా అనే ప్రశిల జవాబులు వెతకాలనే తప్న ..అంతే..
కాబట్ిే.. దీనికిఒక వివరం లేదు అనుకుంట్ట క్షమంచండి.. అరధం లేదు అనుకుంట్ట మనిించండి.. అసలు ఎందుకిది అనుకుంట్ట.. ఇకకడనుంచ చదవకండి..!!
సాయి: కలాాణిగారూ.. మీరు ఎవరు? అమో నానిల ప్రభావాల, మనసూతాులలో మీర ంత శాతం ?
కల్యాణి: నేను అమో, నానినల బెస్టే మక్స్ అనుకుంట్ాను. నాని తలెతుూ కు నిలబడే తతుం, ఉదయాగధరోం ప్ట్ల శిసుూ , ప్నిలో ఖచితతుం నాలో ఉనాియి, అలాగేఅమో సునిితతుం, తన శుభ్రత, ఏ ఎమోషన్ ఉనాి కనబడనివుని తతుం కూడా .. సోే నీ ఫేస్ట అంట్ారు కదా అలా అనిమాట్ ( నవపుతూ )
సాయి: భ్లే.. మీరు మారారా అప్ుట్ినుండీ ఇప్ుట్ి దాకా.. ?
కల్యాణి: మారలేదు అని చెప్ును. జీవితం మనలిి మారేి ప్దధతి భ్లే విచతరంగా ఉంట్ ంది. నేనూ అంతే. కానీ, కొనిి నా బేస్పక్స విలువలు మాతరం అసలు మారుికోలేక పో యాను. ఉదాహరణకి, నాకు సారీ చెపేు అలవాట్ లేదు ( నేను తప్పు చేయకపో తే, అసలు లేదు ) , దేనికోసమూ ఎవరికాళ్ి మీద ప్డలేను. డబుు పో యినా ప్రాులేదు, మనశాశంతి ముఖాం అనుకుంట్ాను. చాలా నిరణయాలకు ప్రిోషన్ అడగట్ం రాదు. అవసరం అనుకునిది చేస్ేయట్మేతప్ు.. అనుమతి కోసం ఎదురు చ అలవాట్ లేదు. ఉదయాగానికికి సంబంధించన కొనిి విషయాలలో తప్ు, అకకడ కూడా మంచ జరుగుతుంది అని నమోన విషయాలలో వెనుతిరిగే అలవాట్ట లేదు.
సాయి: హహహ.. మీరు మగవాడు అయి ఉంట్ె , ఇవనీి గొప్ు నాయకతు లక్షణాలుగా చెప్పుకునేవార మో కదా..?
కలాాణి: నవపుతూ.. నిజమేకావచుి. నాకు తగగట్ ే గా అప్పుడు చుట్టే వాతావరణం నాకు తగినట్ ల గా అడజస్టేఅయి ఉండేదేమో. ఏమో ప్దాో.. అంత ఆలోచంచను, కానీ, నేను బాధాతగా అనుకునిప్ని గానీ, నాకు అస్ెైన్ చేస్పన డూాట్ీ గానీ చేస్ేయట్మే తప్ు.. ఇదిఆడప్ని, మగప్ని అనేతేడా ఉండేదికాదు .అంతేకాదు .ఆడవాళ్లం అని ప్నిలో కనె్షన్ అడగడం కూడా నచేిది కాదు .ఒకట్ట జీతం ,ఒకట్ట ప్ని .వాకిూగత జీవితంలోని బాధాతలు ఉదయాగంలోకితీసుకుని రాకూడదు అనిదినా నియమం .
సాయి :మరిఆ నియమం పాట్ించడంలో కష్ాే లు ఎదురు కాలేదా?
కలాాణి: రాలేదని అనలేను .కాకపో తేThat goes with the territory అనేమాట్ వినేఉంట్ారు మీరు . సాయి :అలాంట్ిదృకుథం ఎలా వచిందిమీకు ?
కలాాణి:ఇంట్లల వాతావరణం అనుకుంట్ా .ఇంట్లల ఆడ , మగ అనేతేడా చూపేవారు కాదు ,చదువప,బాధాతలు అనీి సమానమే.
సాయి :మమోలిి ప్రభావితం చేస్పన విషయాలేమట్ి?
కలాాణి: అమోతో మొదలుపెట్ిే నేను చదువపతుని సాహితాం, ఇంట్ినిండా సంగీతం ఇవి ర ండూ చాలవా ? కొనిి విషయాలలో అది ఆధాాతిోకతో , మరేదయ నేను చెప్ులేను గానీ.. లలితా సహసరనామం లో అమోవారి ముక కర ని వరిణసూూ , కోట్ినక్షతరకాంతులు దిగదుడుపే అనిమాట్ గురించ ఆలోచసూూ , ర ండు రమజులు ఆనందించగలను.. అలాగే విషుణ సహసరనామంలో “యోగి హృధాాన గమాం”.. ఇలాంట్ిప్దాలు ఏదయ చెప్ూూనిట్టే ఉంట్ాయి. బహుశా, చదివిన సాహితాం కావచుి. సంగీతం కానీ సాహితాం కానీ అసలు నేను ఇదీ అదీ అని లేదు, అనీి వింట్ాను, చదువపతాను . ముఖాంగా కాల స్పకల్ వి. ఏదయతెలీని శకిూతో అవి ననుి నింప్పతూనే ఉనాియి, ఉంట్ాయి.
అదీగాక, మనప్ని మనమే చేసుకోవాలి, ఎవరూ రారు అనేమాట్ నాలో నాకు ముదర ప్డి ఉండవచుి. కాబట్ిే, నాకు నిరాశ కూడా ఉండదు. మొదట్ిప్దిసంవత్రాలు వదిలేస్ేూ, నేను వ ంట్రిగా ప్రయాణాలు చేసూూ నే ఉనాిను. అదయ హాయి ైన అలవాట్ .
సాయి: అమో శరాుణి గారి అనువాదాల గురించ, మీ అనువాదాల గురించీ చాలానేవినాిము. మీకు ప్ర్నలాగ సాహితాం అంట్ట ఏమట్ి?
కలాాణి: నా వెనుక బలం. మొదట్ అమో అనువదించన ప్పసూకానికి ర ండు వందల ఏభెై రూపాయలు వచాియి.మేలుప్రతి చేస్పనందుకు అందులో సగం అమో నాకే ఇచేిస్పంది అచింగా. అరవెైలలో నూట్ పాతిక రూపాయలు ..ఇంక చూసుకో, వెైజాగ్ వచి , బుక్స స్ెంట్ర్ లో పెరల్ బక్స ప్పసూకాలు బో లెడు కొనేశాను. తెలుగు ప్పసూకాలు వచేివి ఎలాగమ ఒకలాగా. కానీ, అనిి ఇంగీలష్ ప్పసూకాలు కొనుకుకనిది అప్పుడే. ఇంక నా సంతోషం చూసుకో.. నేను వెనకిక తిరిగి చూసుకుంట్ట.. ప్రతీ రమజూ చదువపతూనే ఉనాిను. చాలా బిజీగా రమజూ వేరేఊళ్లల ఉదయాగం చేస్ేట్ప్పుడు కూడా.. బయట్కి వెళ్ళిలంట్ట బాగ్ లో పెట్ ే కొనేది మొదట్ ప్పసూకం. వంద కిలోమీట్రల ప్రయాణంలో, చదువపకుంట్ట వెళ్ళిదానిి. సాహితాం- నా స్ేిహిత, బలం, కామేేడ్, నాతో నడిచే, ననుి నిరాశప్రచని నేసూం. ఒక ఇంగీలష్ ఫాకలీే గా, వాకిూగా సాహితాం నాకు చేస్పన మేలు అంతా ఇంతా కాదు.
సాయి: ఓహ్.. అదేఅడుగుదాం అనుకునాి.. సాహితాం మీకు ఎలా హెల్ు చేస్పంది ట్ీచంగ్ లో?
కలాాణి: (నవపుతూ) మొదట్ కాలం చెలిలన సాహితాానిి గురిూంచేలా చేస్పంది. రమమయోజూలియి ట్ పాఠం ఉనిప్పుడు నేను ఏం చెపాూ నో , పేరమకథ ఎంత రంజు గా ఉంట్ ందయ అని ఊహించుకుంట్ట కాల స్ట నిండిపో యిేది. అమాోయిలు ముడుచుకుపో తూ కూరమినేవారు. నేను మూడు వారాలు feuds in families (కుట్ ంబ కలహాలు) ఎలా ప్పడతాయో, వాట్ి జ నిస్పస్ట ఏంట్ి అనిది చెపాును. నిరాశప్డి అలలరి బాాచ్ రావట్ం మానేస్పన తరాుత, మామూలుగా రమమయో జూలియి ట్ చెపాును. అదిపేరమ కథ మాతరమే కాదు కుట్ ంబ కలహ కథ కూడా కదా..? అయినా ఉదాహరణకి అందులో నర్్ కేరకేర్ ఉంట్ ంది.. ప్చి దేహభాష, బూతులు మాట్ాల డుతుంది. అది అవసరమా సూే డెంట్్ కి.. భాష నేరుికోవాలంట్ట వేరే కాల స్పక్స్ ఉనాియి కదా.. రమమయో జూలియి ట్ సరిగాగ చెప్ుకుండా మావాళ్ి నోట్లల మట్ిే గొట్ాే రు.. అనాిరు ఒక స్ీనియర్ లెకిరర్. నేనీ పాఠాలు చెపేు కాలంలో ఆడపపలల లు స్పగుగ ప్డి తలదించుకుంట్టఅదేదయఘనకారాం అనుకునేరమజులవి ., ఏ పాఠమెైనా మీ అమాోయి అదే కాల సులో ఉండగా మీరు పాఠం చెప్ుగలిగేలా ఉండాలి అనుకుంట్ాను నేను అనాిను. మరినోర తూలేదు మహానుభావపడు.
సాయి: అయితేపపలలలకి/సూే డెంట్్ కి ఏం నేరాులి అంట్ారు మీరు?
కలాాణి: వాళ్ి అభిపార యాలు, వాళ్లకిఏరురుికునేఊత ఇవాులి, ప్ర ్ప్షన్ అండ్ ప్ర ్ెకిేవ్ ఈ ర ండు మాట్లూ నాకు చాలా ఇషేం. అవి నేరాులి. అదిసాహితాం దాురా నేరిునా, జీవించ నేరిునా.. కాల స్ట రూమ్ లో కూరమిబెట్ిే నేరిునా.. ప్దధతి ఏదెైనా కావచుి, వాళ్ళి అరధం చేసుకునిదే వాళ్ళి నిలుప్పకుంట్ారు. ఉదాహరణకినాతో ఉని మా మేనలుల డు, వాళ్ి నానిమో ,అతూల దగగర అలాల రుముదుు గా పెరిగిన వాడు, ఒకరమజు ముంజేతి నేపపుతో నేను బాధప్డట్ం గమనించ.. నేను ఏమీ చెప్ుకుండానే అడగకుండానే బండెడు అంట్ ల వాడే తోమేసాడు. నాకు ఆశిరాం వేస్పంది, నా మొహంలో బాధ వాడు గమనించనందుకు. తన భారాను ఎంతో అరధం చేసుకొనే మనిషపగా మారాడు అతను. నాకు చాలా గరుకారణం అది. అదేవిధంగా మరమ అబాుయి.. మా అమో తిట్ేలేదు , నువపు తిట్ాే వప, నువపు
బాడ్ అనాిడు. నిజానికివాళ్ి అమో తిట్ిేన దానిలో నేను ఒక శాతం కూడా అనలేదు, అదికూడా ఒకసారి మాతరమే. మనం ఎంత చేస్పనా, వాళ్ి మనసులో తలిలసాా నం వేరు, ఇంక వర నా వేరు అని అరధం చేయించాడు వాడు నాకు. అది కూడా గీతాసారం కనాి తకుకవేమీ కాదు.
సాయి: ఇంత సాహితాం చదివారు కదా.. మమోలిి మీరు ఏ కేరకేర్ తో ఐడెంట్ిఫెై చేసుకుంట్ారు?
కలాాణి: దేనితోనూ కాదు ప్దాో.. అందరూ ఏదయ నేరిు వెళ్తారు. మనుషులు ,పాతరలు కూడా.. ఏదనాి రిగేరట్ లేకుండా నేరుికునిప్పుడు బాధ ఉండదు. బంధాలోల కూడా నేను అలాగే ఉనాిను.. మా నానిగారి ఆఖరి మజిలీలో ఆయనతో ఎకుకవ మాట్ాల డలేదు, గడప్లేకపో యాను అనేరిగ రట్ తప్ు ఇంక వరి విషయంలోనూ నాకు బాధ లేదు. ఎందుకంట్ె..నిలుప్పకోవట్మేకాదు.. వదులుకోవట్ం కూడా ప్రయాణమే.. అదిఒక జరీి.. మజిలీలుగా చేసాూ ం.. ఎవరినుంచ అయినా దూరం అయినప్పుడు.. మొదట్ వాళ్ి సమీపానుించ వెళ్ిట్మే కషేం.. ఎందుకంట్ె, ప్రతీ వాకిూతో మనం ముడిప్డి ఉంట్ాం రకరకాలుగా.. అతాంత సానిిహితాం నుండి, ఫపజికల్ గా, మెంట్ల్ గా , ఎమోషనల్ గా దూరం జరగట్ం చాలా కషేం. దానితో పో లిస్ేూ, ఇలుల మారట్ం, వసుూ వపలు వదులుకోవట్ం, అకకరేలని మనుషులిి వదులుకోవట్ం పెదువిషయమే కాదు.
సాయి: ఒంట్రిగా ఉండట్ానిి ఎంచుకునాిరు కదా.. ఇబుందిగా లేదా ?
కలాాణి: వ ంట్రితనం మొదట్ మనిషపకి దూరం జరిగినప్పుడే వసుూ ంది ప్దాో.. తరాుత, మనం మానస్పకంగా నిలబడట్ం మొదలెట్టే ప్రకిరయలో.. మన శూనాానిి మొదట్ ఇనఫరేోషన్ తో, తరాుత అనాలస్పస్ట తో, తరాుత wisdom తో నింప్పకోవట్ం మొదలెట్ిేన తరాుత, అసలు వ ంట్రితనానికి చమట్టదీ… అందుకేననుి వెనుిపో ట్ పొ డిచన స్ేిహితులతో కూడా నేను మాట్ాల డగలను, మరీసనిిహితం కాకుండా కాసూజాగరతూగా ఉంట్ాను అంతే.. !
ఈ స్ేేజ్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంట్ెఇప్పుడు మనుషులు నా బలం, బలహీనత కాదు. అలాగేపేరమ కూడా..!
సాయి: భ్లే చెపాురు, మీ ఆలోచనలు చాలా కాంట్ెంప్రరీ గా ఉంట్ాయి.. అలాగేమీకు స్ేిహితులు కూడా ఇరవెై ఏళ్ి వాళ్ి నుండీ, ఎనభెైఏళ్ి ఆ పెై వాళ్ళి కూడా ఉనాిరు.. అలా ఎలా సాధాం?
కలాాణి: హ్ో్.. ఏమో.. వెనకిక వెళ్ళూ, మా అమోకి ప్దెునిమదేళ్ిప్పుడు పెళ్ళల అయింది. ముఫెైకి మేమందరం ప్పట్టేసాం.. నలుగురు పపలలలు.. శారద కాసాూ శారదమో అయింది.. నేను కలాాణి అమోని కాలేదు..అందుకేయంగ్ గా ఉనాినేమో (పెదునవపు ).. కానీ, ఆలోచస్ేూ.. నేను బలవంతప్ప అమోతనం తీసుకోలేదు. నా స్ేిహితులలో చనివాళ్ికికూడా నను కలాాణి గారినే, కలాాణమోని కాదు. అదేవిధంగా చుట్ాే లకి, పపలలల వయసు వాళ్లకి కూడా.. మరీదగగర వాళ్ళి ఆంట్ీ అంట్ారు, కలాాణి ట్ీచర్, మెంట్ార్, ఫెరండ్.. కాబట్ిే, నాకు, నా స్ేిహాలకి వయసుతో సంబంధం లేదు. నా బ ండరీ ని నేను ప్రిరక్ించుకుంట్ాను. ఎవరికోసమో కాదు, నా కోసం.
సాయి: సూప్ర్ అండీ బాబూ.. మరీభ్రించలేని బాధ వస్ేూ ఏం చేసాూ రు?
కలాాణి: డివెైస్ట ని ఫేకేరీ రీ-స్ెట్ చేసాూ ను.. నవపుతూ.. మొతూం ప్లక చెరిపేసాూ ను ప్దాో.. ఎండుకంట్టగజిబిజిగా ఉంట్ె ఇబుంది ప్డేది మనమే.. నేనొకట్ి గమనించాను.. మనసు రీ స్ెట్ చేస్పనప్పుడు.. మంచ జాాప్కాలు కూడా చెరిగిపో తాయి, అదిఒకోకసారి అయోా అనిపపంచనా.. వాట్ితో దుఖప్ప జాా ప్కాలు, రంగు కూడా వెళ్ళిపో యింది కదా అని సంతోష ప్డతాను.
సాయి: మళ్ళి సాహితాానికి వసాూ ను.. ఎలా ఉండాలంట్ారు? ఇంగీలష్ లో అంత బాగా రాయగలిగి ఉండి. మీరు తెలుగు అనువాదాలకిమాతరమే ఎందుకు ప్రిమతం అయాారు?
కలాాణి: సాహితాానికికొలత, మీట్ర్ ఇలాగే ఉండాలి అని నేను చెప్ును గానీ, మనం అనుభ్వించలేని, సుృశించలేని, ఎనోి కోణాల సమాహారం సాహితాం. నావరకూ నాకు కనిడ సాహితాం చాలా కొతూగా ఉంట్లంది.. చాలా ముందుకి వెళ్ళూ నాిరు వాళ్ళి, కాల స్పక్స్ మాతరమే కాదు కొనిి కొతూ కథలూ , నవలలూ కూడా ఎనోి నేరుుతునాియి.. సంకిలషేమెైన ఈ జీవితాలలోని కొనిి విషయాలు సాహితాం దాురా తప్ు, వేరేగా తెలుసుకోలేం. ఉదాహరణకి, ప్బిల క్స లెైఫ్ లో ఉని ప్రతీది మనకి జుదెజ్ంట్ల్ గానేఉంట్ ంది, కానీ పెైైవేట్ లెైఫ్ లో జరిగిన విషయాల నీడ దానివలలప్బిల క్స లెైఫ్ లో మనుషులు తీసుకొనే నిరణయాలు ఇవనీి మనకి కథల, ఇమేజరీదాురానే అరధం అవపతాయి. అదివీలెైనంత వరకూ, తెలుగులో అందివాులని అనువాదం చేసుూ నాిను, నాకు వీలెైనంత వరకూ. ఇకపో తేతెలుగులో రాయట్ానికి కారణం, రీచ్. తెలుగు పాఠకులు , విశాఖ సముదరంలాగేనాలో ఒక భాగం.
సాయి: అమాోయిలు/ఆడవాళ్ళి ఏం నేరుికోవాలి ?
కలాాణి: అందరూ ఏం నేరుికోవాలో నేను చెప్ులేను గానీ .. నేను ఏం నేరుికునాినో చెప్ుగలను. నిరమోహతుం.. ఇది ఆధాాతిోక ప్దం అనుకుంట్ారు అందరూ .Unattachment లేకపో తేఏ ప్నీ సరిగాగ ఆసాుదించలేము, పేరమంచలేము కూడా అని అరధంలో అంట్ నాిను. ఈ నిరమోహతాునిి ఎంజాయ్ చేసుూ నాిను. ఎలా ఉందంట్ట.. నేను మొదట్ిసారి, ఎనభెైల చవరమల , అమెరికా వెళ్ళల ను. అకకడ ఎకుకవ నడవాలి కాబట్ిే, చీరలో కషేం అని చెపేూర ండు పాంట్ ల, షర్ే్ , బూట్ ల కొనాిము. మొదట్ిసారిబూట్ ల బిగించ, ఎలా జాగరతూగా నడవాలి అని సుృహతో కాకుండా నడిచనప్పడు నాకు గాలోల తేలిపో తునిట్ ే ఉంది.. ఒకసారిఆ సుఖం అలవాట్ అయినప్పుడు, అరధం అయాాక , ప్రతీ క్షణం అదేఅడెుంచర్ లో ఉనాిను నేను.. నాకోసం నేను జీవించట్ం అనే అడెుంచర్.
సాయి: అమాోయిలకి/ఆడవాళ్ికి ఏమనాి చెపాూ రా ?
కలాాణి: అమాోయిలకేకాదు, అబాుయిలకి, మనుషులు అందరికీ చెపేుది ఒకట్ట. స్ెలిఫష్ నెస్ట/ స్ెల్ఫ కేర్ / సో ల్ కేర్ .. ఇలా రకరకాలుగా చెపపునా.. మన గురించ మనం అలోచంచుకోవట్ం , మనం పేరమంచే విషయం మనం చేయట్ం తప్పు కాదు. ఇతరులని మనం ఇబుంది పెట్ేనంత వరకూ.. స్ెలిఫష్ నెస్ట తప్పు అని ఎవరు చెపపునా వినకండి. మళ్ళి అదే చెప్ూపనాి..నిరమోహంగా జీవితానిి పేరమంచండి.. !!
సాయి : కలాాణి గారూ.. ఐ లవ్ యు.. మీకు బెై చెప్ుట్ం లేదు. ఈ కొనిి కబురుల ఈ సమయం ఎంతో కరుణగా, పేరమగా నాకిచాిరు. భ్లే సంతోషం.
ఉపసంహారం: ప్రేమకీ, కరుణ కీ ఉపసంహారం ల్ేదు..!!
బెై
సాయి ప్దో
****

విజయనగరం జిల్లా గజపతినగరంలో జననం. భర్త ప్రజ్ఞానంద్ తో కలసి స్థిర నివాసం విశాఖపట్నం లో. చదవటం ఎక్కువ ఇష్టం. రాయటం అప్పుడప్పుడు. వృత్తి న్యాయవాది, ప్రవృత్తి , సామాజ సేవ ,శారీరిక , సాంఘిక వికలాంగత్వం పై పని చేస్తారు. గ్లోబల్ ఎయిడ్ సంస్థకి ఫౌండర్ డైరక్టర్ గా ఉన్నారు.

చాలా బాగుంది సాయిపద్మ. కల్యాణి గారి స్థిరమైన వ్యక్తిత్వం తాను చెయ్యదలుచుకున్నదానిని నమ్మినదానిని ఆచరించగల పటుత్వం భావాలలో భాషలో నైపుణ్యత, ఏదైనా సాధించటానికి కావాల్సిన కార్యదీక్షాదక్షత జీవనయానం ఎక్కడికక్కడ అవసరంలని ఎక్సెస్ బాగేజి వదిలించుకోగల నిర్మోహత్వం అబ్బో, బాగానేపట్టుకున్నారు.
బాగున్నాయి కల్యాణిగారూ, మీఅభిప్రాయాలు చిక్కగా చక్కగా ఉన్నాయి. దృఢమైన వ్యక్తిత్వం గలవారే అంత స్పష్టంగా నిర్దుష్టంగా చెప్పగలరు. మీ సాహిత్యప్రస్థానంగురించి చెప్పవలసింది ఇంకా చాలా ఉందనిపిస్తోంది. అభినందనలు