నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీల ఫలితాలు

విజేతలందరికీ అభినందనలు!

-ఎడిటర్

 
*నెచ్చెలి-2025 కవితా పురస్కార ఫలితాలు*
——————————————————–
 
ప్రథమ బహుమతి రూ.1500/- 
పద్మావతి రాంభక్త – ఏం చెప్పను!(డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) 
 
ద్వితీయ బహుమతి – రూ.1000/- జె.డి.వరలక్ష్మి – నేనొక జిగటముద్ద 
తృతీయ బహుమతి – రూ.750/- వేముగంటి మురళి – కన్నీటి ఉట్టి
ప్రత్యేక బహుమతి – రూ.250/- పెనుగొండ బసవేశ్వర్ – ఎర్రచీర 
 
 
*సాధారణ ప్రచురణకి ఎంపికైన కవితలు*
 
మళ్ళ.కారుణ్య కుమార్- మళ్ళీ చూస్తానా! 
సురేష్ బాబు – ఆమె దేవత 
బి.కళాగోపాల్- ఐనా..నేను ఓడిపోలేదు
ములుగు లక్ష్మీ మైథిలి – దీపం వెలిగించాలి 
మంజీత కుమార్ – అమ్మ 
గోమతి(సుమచంద్ర) – తారామణి 
***
 
(న్యాయ నిర్ణేతలు : డా.కె.గీత & శ్రీమతి కె.వరలక్ష్మి)
 
***
 
*నెచ్చెలి-2025 కథా పురస్కార ఫలితాలు*
———————————————————–
 
ప్రథమ బహుమతి -రూ.3000/-
యశోదాకైలాస్ పులుగుర్త – అపోహలూ-నిజాలూ (శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)  
 
ద్వితీయ బహుమతి – రూ.2000/- జొన్నలగడ్డ రామలక్ష్మి – ఏఐ ఏజి రాధ
తృతీయ బహుమతి – రూ.1000/- అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము – జీవిత చదరంగం
ప్రత్యేక బహుమతి-  రూ.500/- చిట్టత్తూరు మునిగోపాల్ – పరువు
 
*సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు*
గౌతమ్ లింగా – త్వంజీవ శరదాం శతమ్
సురేష్ బాబు – తులసి
వేలూరి ప్రమీలాశర్మ – నీ కనుపాపను నేనై 
డా.లక్ష్మీ రాఘవ – శబ్దాల శాంతి
పారుపల్లి అజయ్ కుమార్ – తుఫాన్
బద్రి నర్సన్ – ఆకుపచ్చని ఆలోచన
కొత్తపల్లి ఉదయబాబు – దీపానికి కిరణం ఆభరణం! 
జి.వి.హేమలత – అంతరంగాలు
తెలికిచెర్ల విజయలక్ష్మి –  గుండె గాయం మానేదెలా
శ్రీపతి లలిత – ధర్మేచ, కామేచ… న.. చరామి
సరసిజ పెనుగొండ – మేనత్త 
సీతాసుస్మిత – వాత్సల్యం
పొత్తూరి సీతారామరాజు – మానవీయ నేత్రం 
గొర్తి వాణి శ్రీనివాస్ – ట్రీట్..! 
ఉయ్యూరు అనసూయ – ఆ కలం ఆగితే? 
నీరజ వింజామరం- కేన్సర్
జూపూడి సుధారాణి – కణవిస్పోటనం
 
***
(న్యాయ నిర్ణేతలు : డా.కె.గీత & శ్రీమతి కె.వరలక్ష్మి)
 
***
 
గమనిక: ఈ పోటీలో ప్రథమ,ద్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతి పొందిన కథలు, కవితలు, సాధారణ ప్రచురణకి ఎంపికైన రచనలు ఆగస్టు నెల నుండి నెలకు రెండు/మూడు చొ||న వరుసగా ప్రచురింపబడతాయి. ఈ లోగా మరెక్కడైనా ప్రచురితమైతే ఇక నెచ్చెలిలో మళ్ళీ ప్రచురించబడదు, అలాగే ఇంకొకసారి వారి నించి ఏ రచనా నెచ్చెలికి అంగీకరించబడదు. 
 
*****
 
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.