నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీ ఫలితాలు!
నెచ్చెలి 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీ ఫలితాలు-2026! విజేతలందరికీ అభినందనలు! -ఎడిటర్ కథా పురస్కార పోటీ విజేతలు- ప్రథమ బహుమతి రూ.2000/- *నెచ్చెలి ఉత్తమ కథా పురస్కారం* పొందిన కథ: సత్యగౌరి మోగంటి – ధర్మం గెలిచింది ద్వితీయ బహుమతి కథ రూ.750/- : ఎం కె కుమార్ – అను తృతీయ బహుమతి కథ రూ.500/- : డాక్టర్ ఎమ్ సుగుణ రావు – ఆర్గానిక్ కోడలు ప్రత్యేక బహుమతి కథ రూ.250/- […]
Continue Reading

