నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక &
అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్  కథల పోటీ2022 ఫలితాలు

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీకి అత్యుత్తమ స్పందన లభించింది. విజేతలందరికీ అభినందనలు!

మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథలు:

  1. జొన్నలగడ్డ రామలక్ష్మి – గ్యారంటీ
  2. రాయప్రోలు వెంకటరమణ – సగం మనిషి

రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథలు :

  1. ఆదోని భాషా – పెద్దరికం
  2. నల్లబాటి రాఘవేంద్రరావు -ఛూమంతర్ కాళి ఇది జంతరమంతర మోళి! 

మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథలు :

  1. డా. నల్లపనేని విజయలక్ష్మి – మూసుకున్న తలుపు
  2. శింగరాజు శ్రీనివాసరావు – పువ్వు పూసింది

ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన  కథలు :

  1. డా.గురజాడ శోభా పేరిందేవి -అంతం కాదిది ఆరంభం 
  2. రత్నాకర్ పెనుమాక -ఓ పేరు లేని కథ  

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు :

  1. రాధ పెళ్ళి చేసుకుంది – పి. చంద్రశేఖర అజాద్  
  2. పాతసీసాలో కొత్తనీరు – గొర్తి వాణిశ్రీనివాస్
  3. ఆమె పేరు అపర్ణ – కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ
  4. పుత్రకామేష్టి. –  డి . కామేశ్వరి
  5. గట్టి పునాది  –  ఉగాది వసంత
  6. ప్రేమించి చూడు –  జి.యస్.లక్ష్మి
  7. తల్చుకుంటే – మంజీత కుమార్
  8. అమ్మాయి గెలుపు – శ్రీనివాస్ లింగం
  9. ఇది అహంకారం కాదు – పద్మావతి రాంభక్త
  10. బరువైన బంధం – ప్రమీల శర్మ  
  11. సీతాకోకచిలుకలు  –  అయ్యగారి శర్మ
  12. నా శరీరం నా సొంతం – తిరుమలశ్రీ
  13. పాఠం – పి. రాజేంద్రప్రసాద్
  14. గొంగళి పురుగులు  – పద్మజ కుందుర్తి
  15. ఇది ఏనాటి అనుబంధమో – జానకీగిరిధర్
  16. నిర్భయనై విహరిస్తా – బి.కళాగోపాల్
  17. ఎగిరే పావురమా – ఉప్పలూరి మధుపత్ర శైలజ
  18. క్షమయా ధరిత్రి – సుమలత  

మొదటి బహుమతి పొందిన కథలు ఈ ప్రత్యేక సంచికలో ప్రచురింపబడ్డాయి. ఎంపికైన ఇతర  కథలు ఆగస్టు నెల నుండి వీలు వెంబడి ప్రచురించబడతాయి. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.

నిర్వాహకులు:
డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
కోసూరి ఉమాభారతి, డైరక్టర్, అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్  

 

*****

Please follow and like us:

One thought on “నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీ-2022 ఫలితాలు”

Leave a Reply

Your email address will not be published.