image_print

ముక్తి (హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర )

ముక్తి (హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర ) -అక్షర హింది లేఖిక ‘మన్నూ భండారీ’           మన్నూ భండారీ ‘భానుపురా మధ్య ప్రదేశ  1931  లో జన్మించి 2021 ‘గురుగ్రామ్’ లో గతించారు. ఆవిడ ప్రఖ్యాతి భారతీయ రచయిత్రి ఏ  కాకుండా స్క్రీన్ ప్లే రైటర్, ఉపాధ్యాయిని, ప్లే రైట్ గా కూడా ఖ్యాతి సంపాదించారు. ప్రస్తుతం నేను అనువదించిన ‘ముక్తి’ అన్న కథలో మద్యోత్తర భారత దేశంలో […]

Continue Reading
Posted On :

లాక్-డౌన్ నేపథ్యంలో (కథ)

లాక్-డౌన్ నేపథ్యంలో -అక్షర కరోనా కాలం-లాక్ డౌన్ నేపథ్యంలో, మన ఊహకి అందని అవాంఛిత సంఘటనలు మన పొరపాటు వల్ల ఐనా చాలానే జరిగాయి. అప్పుడు అవి కరోనా కష్ట కాలంలో తప్పని సరి పరిస్థితుల్లో జరిగినా, ఈ రోజుల్లో అవకాశం ఉన్నా, తెలిసీ మన అజాగర్త వల్ల, మేళుకువుగా లేనందు వల్ల జరగవచ్చు, జరుగుతున్నాయి కూడా. ఈ విషయమే పాఠకుల ముందు ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాయటం జరిగింది. కథ చదివి కనీసం ఒక […]

Continue Reading
Posted On :

ఏది నిజం (కథ)

అంతు తెలియని కథ -అక్షర ముందు మాట           “అంతుతెలియని కథ” లోని విచిత్రమైన దుఃఖ దుస్సంఘటన నాకు బాగా కావల్సిన వారి కుటుంబంలో దాదాపు పది ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన సంఘటన. మనకి నమ్మశక్యం కాకపోయినా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని పాఠకులకి తెలియ చేయటానికి  ఆ సంఘటనని ఆధారంగా  చేసుకుని, కొంత ఊహించి రాసిన కథ. ఇక అసలు కథకు వద్దాము… *** అంతు తెలియని కథ […]

Continue Reading
Posted On :

గతస్మృతి (హిందీ మూలం: శివానీ)

గతస్మృతి (హిందీ మూలం: శివానీ) -అక్షర           మన రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన హిందూ ముస్లిం రైట్స్  చెలరేగాయి. ఆ రైట్స్ వల్ల ఎంతమంది జీవితాలు ఎంతగా తారు మారు అయినాయో మనకి తెలియటానికి సుప్రసిద్ధ హింది రచయిత్రీ ‘శివానీ’ రాసిన కథ ‘లాల్ మహల్’ ఒక నిదర్శనం. ఈ కథాంశమే నన్ను ఈ కథని మన తెలుగు భాషలోకి అనువదించ టానికి ప్రేరేపించింది. ‘గతస్మృతి’ అంతులేని ఆవేదన   […]

Continue Reading
Posted On :

మూగ జీవితాలు(హిందీ అనువాదకథ)

మూగ జీవితాలు   (హిందీకథ “గూంగా” కు అనువాదం)  హిందీ మూలం:శివాని (గౌరా  పంత్)  తెలుగు అనువాదం: అక్షర  ప్రేమ పెళ్లిళ్లకు కులం,మతం,వర్గం లాంటివి ఎప్పుడు కూడా అవరోధాలే. దశాబ్దాల క్రితం రాసిన ఈ కథ ఈనాటి సమాజానికి కూడా వర్తిస్తుంది.  పెద్దల అధికారం , అహంకారం పిల్లల జీవితాల్ని మూగగా మారుస్తున్నాయి. ప్రఖ్యాత హిందీ కథా రచయిత్రి” శివాని” రచన “గూంగా”లోని ఈ అంశమే నా చేత ఈ కథను అనువాదం చేయించింది.     ****** మూగ జీవితాలు   […]

Continue Reading
Posted On :

నవ్వే బంగారమాయెనే (కథ)

నవ్వే బంగారమాయెనే -అక్షర ‘’ఎందుకే అంత నవ్వు?’’ అంటూ నాన్నగారు, ‘’మాకెవరికీ నవ్వురాదేం? ఏంటా జోకు? చెబితే మేము కూడా నవ్వుతాం కదా. కారణం లేకుండా అయిన దానికి, కాని దానికి అలా నవ్వుతుంటే నిన్ను పిచ్చిదానివి ఉంటారు. జాగ్రత్త.’’ అంటూ అన్నయ్య, ‘’ఏంటో దీని నవ్వు ఇదీను. ముందు ముందు ఎన్ని అపార్థాలూ, కలతలు తెచ్చి పెడుతుందో’’ అని అమ్మ నా నవ్వు గురించి వాళ్ల భయాలు, బెంగలు  చెబుతుండేవారు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ […]

Continue Reading
Posted On :

మరో గుండమ్మ కథ

        మరో గుండమ్మ కథ -అక్షర గుండమ్మగారంటే ఎవరో కాదండీ, మా అత్తగారికి అత్తగారైన ఆదిలక్ష్మి అమ్మగారే. వయస్సు ఎనభై ప్లస్సు. మొత్తం ఇంటికి బాసు. ఏమంటారా? ఆ పరమాత్మ ఆనతి లేనిదే ఆకైనా కదులుతుందేమోకానీ ఈ ఆదిలక్ష్మిగారి అనుమతి లేనిదే మా ఇంట్లో మంచినీళ్లయినా పుట్టవు. అదేమంటారా? అది ఆవిడ అదృష్టం. మన ప్రాప్తం. ఏదేమైనా ఆవిడకు ఆఇంట్లో ఉన్న పవర్ చూసి, ఆవిడ ఆకారానికి తగ్గట్టుగా గుండమ్మ అని, బిగ్ బాస్ అని పేర్లు పెట్టాము. […]

Continue Reading
Posted On :